22-07-2019, 01:03 PM
(22-07-2019, 11:22 AM)srinivas_k Wrote: రసిక ప్రియ పుస్తకములు బొత్తిగా రసహీనముగా ఉన్నవి. వీటికంటే కాగడా పత్రికలే నయం.
మిత్రులారా,
ఇదివరకే అనుకున్నట్లుగా, పాత శృంగార పుస్తకాలు కొన్ని ఇప్పటి స్వాతిలాంటి పత్రికలకంటే బూతులో వెనుకబడి వున్నాయి.
కానీ పాత పుస్తకాలను దాచివుంచాల్సిన అవసరం ఉన్నదికదా.
అప్పటి పుస్తకాలు దొరకటం కష్టంగావుంది. దొరికినవాటిని ఒకచోటికి చేరుస్తునాం. అంతే.
లింగం