09-01-2019, 09:45 AM
(08-01-2019, 06:57 PM)KingOfHearts Wrote: 1967 ఫిబ్రవరి! రికార్డులు బద్దలుకొట్టేస్తున్నారు లింగం గారూ! 1947 ఆగస్టు నాటి పుస్తకాలు కూడా ఉంటే అందించగలరు. "మనకి స్వాతంత్ర్యం వచ్చినరోజున సెక్సు సాహిత్యం ఎలా వుండేది?" అన్న కుతూహలానికి సమాధానం దొరుకుతుంది! ధన్యవాదాలు.
కింగ్ ఆఫ్ హార్ట్స్ గారూ,
తెలుగులో నాకు తెలిసినంతవరకు మొదటి శృంగార పత్రిక ధనికొండ గారి అభిసారిక అనుకోవాలి. (1949 July)
కానీ ఇవ్వాళ చూస్తే అందులో వున్నది బూతు ఏమాత్రం లేదు.
మచ్చుకు అభిసారిక మొదటి సంచిక ఇస్తున్నాను
మధు మొదటి పుస్తకాల్లు పచ్చిబూతుతో అంతకుముందే వచ్చాయి.
use below link - ↓ - 8gy7qsqb8g49