03-06-2020, 05:46 AM
(02-06-2020, 01:29 PM)lotuseater Wrote: శభాష్ ప్రస్థానం గారూ! కథ పేరులోనే వెరైటీ ఉంది. కథ ఏమై ఉంటుందో ఆసక్తిగా ఉంది. కథలో బూతులు ఎక్కువగా ఉండవని ఆశిస్తాను.
(02-06-2020, 04:51 PM)RAO Wrote: బూతులు లేకపోతే శృంగారం ఏముంటుంది ?ఇక ఈ site ఎందుకు హాయిగా స్వాతి వీక్లీ చదువుకోవచ్చుగా .
నా దారంలో మొదటి పోస్ట్ ఉపోద్గాతం చదవండి. కధలో నేను రాయబోయే శృంగారం గురించి (మచ్చు, తీవ్రత) ఒక అవగాహన రావచ్చు. పేరు గురించి, బూతుల గురించి కధ పూర్తి అయిన తరువాత ఒక పోస్ట్ పెడదామనుకొంటున్నాను. కొంచెం ఓపిక పట్టమని మనవి. థాంక్ యు.