25-05-2020, 12:20 PM
లింగం గారు,
థాంక్స్ sir. రమణి 19 చదివాను.
ఎప్పుడో ప్రసాద్ గారు డాడ్జి బళ్ళు అనే కథ ఎగుమతి చేశారు.
ఆ కథను ఈ సంచికలో చూసాను. ఈ కథలో అస్సలు పచ్చి బూతులు వుండవు. మీరు ఎగుమతి చేసిన చాలా పాత పుస్తకాలు చదివా. అవన్నీ స్వాతి పుస్తకంలో రసిక కథలు చదివి నట్టు ఉంటాయి. ( 1969
లేదా ముందువి) బూతులు లేకపోయినా ఈ కథ మోతాదులో రెండు మెట్లు ఎక్కువే అనిపిస్తుంది. సంభ్షనల్లో కొద్దిగా ఇన్సస్ట్ ఛాయలు కూడా వున్నాయి. పుస్తకాల లోని రాతలు, కొంత వరకు ఆ కాలపు విలువలకి ఆధారంగా ఉంటాయి. అప్పటిలో ఇంత విచ్చలవిడితనం ఉందా అని ఆశ్చర్యం. థాంక్స్.
మీ నుంచి మరిన్ని పుస్తకాల కోసం చూస్తూ...
ధన్యవాదములు