09-01-2019, 08:20 PM
(09-01-2019, 09:45 AM)lingam Wrote: కింగ్ ఆఫ్ హార్ట్స్ గారూ,చూడగాానే చంంండమామ cover page laaga undaalani.
తెలుగులో నాకు తెలిసినంతవరకు మొదటి శృంగార పత్రిక ధనికొండ గారి అభిసారిక అనుకోవాలి. (1949 July)
కానీ ఇవ్వాళ చూస్తే అందులో వున్నది బూతు ఏమాత్రం లేదు.
మచ్చుకు అభిసారిక మొదటి సంచిక ఇస్తున్నాను
మధు మొదటి పుస్తకాల్లు పచ్చిబూతుతో అంతకుముందే వచ్చాయి.