19-05-2020, 07:15 AM
(18-05-2020, 10:16 PM)lingam Wrote: అంతా బాగానేవుంది సరిత్. కరోనావల్ల ఏపనీ చెయ్యడానికి వీలుకాలేదు. పూర్తిగా ఒక పద్ధతికి రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది.
మీ లాక్‌డౌన్లో జీవితం ఎలావుంది?
అవును బాబాయ్ అందరి పరిస్థితి అలాగే ఉంది.