30-03-2020, 06:42 PM
Quote:పాత ఫోరం లో లోటసీటర్ గారు ఇలా చెప్పియున్నారు
వింధ్యపర్వతం సమీపంలో వివేకనిధానమనే పట్టణం వుంది. మణిమాణిక్యాలతో, వజ్రవైఢూర్యాలతో ఆ పట్టణం తులతూగుతోంది.ఆ వూళ్ళో శృతవర్మ అనే సేనాపతి వున్నాడు. అతనికి ముగ్గురు కూతుళ్ళు-
పద్మావతి.
గుణవతి.
లీలావతి.
ముగ్గురికి ముగ్గురూ మహాజాణలు.
పద్మావతి, గుణవతి, లీలావతి -
ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళ అద్భుత శృంగారకథలు రాబోయే అప్ డేట్స్ లో చెబుతాను.
దీనిని తిరిగి మొదలుపెట్టగలరు.