28-01-2020, 10:05 AM
welcome back బాబాయ్.
అవును ఒకే వ్యక్తి ఇవన్నీ సేకరించి భద్రపరచడం దాదాపు అసాధ్యం.
ఇలా వేరువేరు వ్యక్తులు భద్రపరిచినవాటిని సేకరించి మనకు అందించడం మరొక ఎత్తు.
అలాగే ఈ పుస్తకాలపై , ఆ కాలం నాటి మీ ముచ్చట్లు సూపర్ అండి లోటసీటర్ గారు.
మీ " రివర్స్ గేరు " ను ఫ్రంటు గేరుకు మార్చి ముందుకు తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నాను.
మీ
సరిత్
(27-01-2020, 11:18 PM)lotuseater Wrote:లింగంగారికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో తెలియడం లేదు.అసలీ పుస్తకాలన్నీ చెత్తబుట్టలో వేయకుండా ముఖచిత్రంతో సహా అపురూపంగా అర్థ శతాబ్దం పాటు జాగ్రత్త చేసి వుంచిన వారెవరో, ఆ అజ్ఞాత పుస్తకప్రియులకు చెప్పాలి ధన్యవాదాలు.పుస్తకప్రియులు మీ కృషిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు లింగం గారూ!మీకివే నా నమస్సులు!