Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ❤️⭐scanned erotic books and magazines - 2 ❤️⭐
(08-06-2019, 08:12 PM)lotuseater Wrote: ప్రసాద్ గారూ, నమస్కారం!

ఆ పుస్తకం పేరు 'చిల్లరజీవితాలు ' కాదు - 'చిత్తకార్తె కుక్కలు ' అని గుర్తు. 'రాజమార్గం ' నవల అసలు పేరు 'మెయిన్ స్విచ్ '. 'లవ్ లార్క్ ' పత్రికలో సీరియల్ గా వచ్చింది. లింగం గారు ఇదివరకే పాత 'గాసిప్ 'లో ఇచ్చిన 'లవ్ లార్క్ ' ద్వితీయసంచికలో దీని భాగం ఒకటి వుంది. చూడగలరు. ఎన్నెస్ కుసుమ రచనగా అందులో వుంది. ఆ భాగం 'రాజమార్గం ' లో లేదు. 
నిజానికి 'రాజమార్గం ' లో ఇచ్చిన భాగానికి ముందు 17 పేజీలు మాత్రమే కాదు - ఇంకా చాలా వుంది. 
సరసశ్రీగారు పంపిన పుస్తకాల్లో 'చిల్లర జీవితాలు ' కాక 'చిత్తకార్తె కుక్కలు ' అనే పుస్తకం వుందేమో చూడండి. 
'రాజమార్గం ' కూడా లవ్ లార్క్ పబ్లికేషన్స్ గానే వచ్చింది. 'చిల్లర జీవితాలు ' కూడా. 
'చిల్లర జీవితాలు ' లోనూ 'రాజమార్గం ' మొదటి భాగం వుండివుండవచ్చు. 
'చిత్తకార్తె కుక్కలు ' వేరే పబ్లికేషన్స్ కావచ్చు. 
'చిల్లర జీవితాలు ' దొరక్కపోతే 'చిత్తకార్తె కుక్కలు ' దొరుకుతుందేమో చూడండి. 

లోటస్ ఈటర్ గారు

మీకోసం ఎదురు చూస్తున్నాము.

మీరు వచ్చారు చాలా సంతోషంగా ఉంది.

ఎవరితో అయినా contact లో ఉండండి.

మీ సరిత్
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
RE: scanned erotic books and magazines - 2 - by sarit11 - 08-06-2019, 08:37 PM



Users browsing this thread: 22 Guest(s)