10-11-2018, 07:25 PM
(10-11-2018, 06:44 PM)jaydeep Wrote: Dearest Limgam Sir,
Hearty welcome. Please continue sharing the pleasures with us.
సరిత్ గారూ, ఇది చాలా అన్యాయం. లింగం గారు పెట్టిన వందలాది బుక్స్ మీరు షేర్ చేసినదాకా కొత్త పుస్తకాలు వద్దనడం మీకు భావ్యమా?
మిత్రమా jaydeep
అలా అనుకోవద్దు మిత్రమా , ఏది చేసినా మన కోసమేగా .
బాబాయ్ , నేను ఇద్దరం ఒకేసారి పెడితే గందరగోళ పరిస్తితి వస్తుంది.
ఎక్కువ సమయం తీసుకోను అని మాటిస్తున్నాను.
తరువాత బాబాయ్ కొనసాగిస్తారు.