02-07-2020, 06:55 PM
(20-06-2020, 10:54 PM)Kumar_guha Wrote: మహానుభావా మహేష సార్వభౌమ. మిత్రమా,
ఏమని వర్ణించిన తక్కువగా ఉంటుంది నిన్ను నీ కథను. అత్యద్భుతమైన కథా మాలిక. మిత్రమా jtkp అప్డేట్ ని ఇంక కొన్నాళ్ళు వాయిదా వేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆ మహా కావ్యం ఒక అమోఘమైన ఘట్టాన్ని చేరి సాఫీగా నిరాతంకంగా ఒక డైలి మెగా సీరియల్ లా కొనసాగుతోంది.. కాని ఈ కథ ఇంకా అలాంటి అద్భుత ఘట్టం యొక్క మొదటి మెట్టు లొ ఉంది. So ఈ కథను కూడ jtkp లా సాఫీగా సాగెంతవరకు ఇక్కడే ప్రతి సారి అప్డేట్ లు ఇవ్వడం న్యాయం. ఇవ్వాలని మన అందరి పాఠకుల తరపున కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈ కథా అప్డేట్ మేము పొందడానికి ఏకంగా నెలరోజులు పడుతుందెమో. ఎందుకనగా మీరు ప్రతి అప్డేట్ కి తీసుకునే గ్యాప్ max 15 రోజు పక్కా అవుతుంది. So ఇప్పుడు next JTKP అప్డేట్ ఇస్తె మళ్ళీ ఈ కథ మేము చదివేది నెల తరువాతే. అంత వరకు మాకు ఈ కథలో వచ్చే ఘట్టం ఎలా ఉంటుందో అనే ఆత్రుత కుతూహలం మేము తట్టుకోలేక పోతాము మిత్రమా. మా పై దయతో ఈ కథ ఆ jtkp లా సాఫీగా సాగెంతవరకు ఇక్కడే updates ఇవ్వండి please please please.
మా ప్రార్థన మికు చెరి మాకు వరం లభిస్తుందని ఆశిస్తూ మీ కుమార్..... కర్ణాటక.
manatee smileys
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా చాలా చాలా .............. ధన్యవాదాలు .