Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మొబైల్ రింగ్ అవ్వడంతో రాత్రంతా శృంగార కామకేళిలో మునిగితేలి చెల్లిని వెనకనుండి వెచ్చగా కౌగిలించుకుని హాయిగా నిద్రపోతున్న కృష్ణగాడు .......చెల్లి బుగ్గపై ముద్దుపెడుతూ సమయం 4 గంటలు అవుతుండటం చూసి , గుడ్ మార్నింగ్ రా .......... అని బెడ్ ప్రక్కనే ఉన్న మొబైల్ అందుకొని నిద్రమత్తులోనే హలో అన్నాడు.
సర్ ........ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను మీరు రాత్రి చెప్పినట్లుగానే కాలేజ్ హెడ్ మాస్టర్ వాకింగ్ కు బయటకు రాగానే విషయం మొత్తం చెప్పాను . భయంతో వణికిపోతున్నారు . 
థాంక్స్ రమణ గారూ ......... అర గంటలో ఆ హెడ్ మాస్టర్ ఏమిచేస్తాడో నాకు తెలియదు కాలేజ్ స్టాఫ్ మొత్తం నేను చెప్పబోయే అడ్రస్ లో ఉండాలి అనిచెప్పాడు .
సర్ నేను చూసుకుంటాను ..........

కృష్ణ ఏంజెల్ ......... మీ అక్కయ్య దగ్గరికి వెళదామా వద్దా .........అంటుండగానే ,
నగ్నంగా లేచి కృష్ణగాడి గుండెలపైకి చేరిపోయి , రేయ్ నువ్వే స్నానం చేయించు - రాత్రంతా ......... నిద్రపోకుండా ఒకటే పని అంటూ తియ్యని సిగ్గుతో వాడి భుజం పై కొరికేసింది .
స్స్స్......... మరి నిన్న కలిగిన సంతోషంలో రెచ్చిపోయాను అని చెవితమ్మెలను నోటిలోకి తీసుకుని ముద్దులుపెడుతూ నగ్నంగా బాత్రూమ్లోకివెళ్లి చిలిపిపనులతో స్నానం చేసి షాపింగ్ కూడా వెళ్లాలి కాబట్టి రెడీ అయ్యి కారులో కృష్ణగాడి ఒడిలో కూర్చుని అక్కయ్య ఇంటికి వచ్చారు .

అప్పటికే కార్లన్నీ వరుసగా పార్క్ చేసి ఉండటం అన్నయ్యలు కార్లను చూస్తుండటం మరియు రమణ గారు సెల్యూట్ చేసి కొంతమందిని చూపించడం చూసి సంతోషంతో కిందకు దిగి , అక్కయ్యా వాళ్ళు ఇంకా నిద్రలేవకపోవడంతో చెల్లిని పైకి పంపించి , డెలివరీ పేపర్స్ పై సంతకాలు చేసి చేతులను కలిపి వాళ్ళ తృప్తికోసం కాస్త డబ్బు ఇవ్వడంతో , థాంక్యూ sooooo మచ్ సర్ అని వెళ్లిపోయారు .
కృష్ణ : అన్నయ్యలూ ......... ఎలా ఉన్నాయి ok నా .........
అన్నయ్యలు : కృష్ణ సర్ .......... సూపర్ గా ఉన్నాయి , వీటిని చూశారంటే మీ వదినలు ఎగిరి గెంతులేస్తారేమో , ఇప్పటివరకూ పాత డొక్కు కార్లు తోలేవాళ్ళు రెడీ అవుతున్నారు వచ్చేస్తారు .
కృష్ణ : ఏమీ పర్లేదు అన్నయ్యలూ ......... ముందు పిల్లల బాధ్యత ఆ తరువాతనే డ్యూటీ అనిచెప్పి , రమణ గారితో మాట్లాడి పైకివచ్చాడు .

కొన్ని నిమిషాల ముందు చెల్లి పైకివచ్చి చలిలో ముడుచుకుని పడుకున్న నన్నుచూసి , అన్నయ్యా ......... అంటూ లోపలకువెళ్లి దుప్పటిని తీసుకొచ్చి కప్పి నా ప్రక్కనే కూర్చుని జోకొడుతుంటే , కృష్ణగాడు పైకివచ్చి ఇంకా లేవలేదా మీ అన్నయ్య ........
ష్ ష్ .......... శ్రీవారూ రాత్రంతా కూడా ఏవో ప్లాన్స్ వేస్తూ ఎప్పుడు నిద్రపోయారో ........
లవ్ యు లవ్ యు రా అంటూ చీకటిలో చెల్లి వెనుకే కూర్చుని వీపుపై , మెడపై చిరు చిరు ముద్దులుపెడుతూ ......... చెల్లి తియ్యని కోపాన్ని మనసారా ఆస్వాధిస్తున్నాడు .
కొద్దిసేపటి తరువాత గుసగుసలకు మెలకువ వచ్చి రేయ్ లోపలకు వెళ్ళొచ్చుకదా మీ ఇష్టం అని అటువైపు తిరిగిపడుకున్నాను .
అదేమీ లేదురా మామా .......... గుడ్ మార్నింగ్ అంటూ చెల్లి పెదాలపై ముసిముసినవ్వులతో ముద్దుపెట్టి , అక్కయ్యావాళ్ళు నిన్నంతా అలసిపోయినట్లు ఇంకా డోర్స్ తెరవలేదు అందుకే .......... రేయ్ మామా కార్స్ వచ్చేసాయిరా ...........,
Wow గుడ్ న్యూస్ అంటూ సంతోషంతో లేచి కూర్చుని , చెల్లివైపు తిరిగి కళ్ళుతెరిచి ఫస్ట్ చెల్లినే చూసి గుడ్ మార్నింగ్ చెల్లీ ..........ఈరోజు లేవగానే మాచెల్లిని చూసాను ఈరోజు కూడా సంబరాలే సంబరాలు అని సంతోషించాను .
గుడ్ మార్నింగ్ అన్నయ్యా ........ అంటూ నా గుండెలపై చేరి , రాత్రి నిద్రపోయారా అని ప్లాన్స్ చూపింది .
అది అంటూ దుబాయిలో కూలీల కష్టాల గురించి వివరించాను .
మా అన్నయ్య బంగారం అంటూ గట్టిగా హత్తుకుంది .
లవ్ యు రా మామా అని కృష్ణగాడు భుజం తట్టి , మరొక సర్ప్రైజ్ రా ........ కాలేజ్ స్టాఫ్ మొత్తం గంట నుండీ నీ కోపాన్ని చూడటానికి చలిలో వణుకుతూ బయట నిలబడ్డారు . 
అయితే పైకి పిలు ఉంది వాళ్లకు అని కోపంతో చెప్పాను . 
రేయ్ మామా.......... చిన్న సెక్యూరిటీ అధికారి కోటింగ్ కే గజగజా వణికిపోతున్నారు కాస్త కూల్ అవ్వు లేకపోతే వాళ్ళు తట్టుకోలేరు అని పైకి పిలవబోయి , కృష్ణా ......... అంటీ లేచారు నువ్వు కిందకువెల్లు మాకు ............
లవ్ యు అన్నయ్యా అంటూ నా నుదుటిపై - లేచి లవ్ యు రా అంటూ వాడి పెదాలపై ముద్దుపెట్టి .......... మన అక్కయ్య మరొక సంతోషం పొందబోతున్నారు అన్నమాట అని సంతోషిస్తూ కిందకువెళ్లి అంటీని కౌగిలించుకుని మహికి కాల్ చేసి లవ్ యు తల్లీ ......... అని అక్కయ్య ఇంట్లోకి వెళ్ళాక , రమణ గారివైపు సైగచెయ్యగానే అందరినీ పైకి పిలుచుకునివచ్చారు .

కృష్ణగాడు చెప్పినట్లుగానే అందరూ భయంతో వణుకుతున్నారు.
వెళ్ళండి వెళ్లి సర్ వాళ్ళ ముందు మోకాళ్లపై కూర్చుని తప్పయిందని బ్రతిమాలుకోండి అని రమణ గారు చెప్పడంతో , పరుగునవచ్చి కృష్ణగాడి ముందు కూర్చోబోతుంటే ఇక్కడ కాదు అక్కడ అని నాదగ్గరకు పంపించాడు . నా ముందు మోకాళ్లపై కూర్చుని క్షమించండి సర్ , sorry sir , మన్నించండి సర్ ........... అని బ్రతిమాలుతుంటే ,

అదేసమయానికి బుజ్జిఅక్కయ్య - బుజ్జిఅమ్మ పైకివచ్చి చూసి అందరూ వాళ్ళ కాలేజ్ స్టాఫ్ కావడంతో సర్ సర్ ....... గుడ్ మార్నింగ్ సర్ అని సెల్యూట్ చేసింది .
ఇక్కడ బుజ్జిఅమ్మా కాలేజ్ స్టాఫ్ కు కోటింగ్ జరుగుతోంది అని బుజ్జిఅక్కయ్య వెంటనే బుజ్జిఅమ్మను కిందకు పిలుచుకొని వెళ్లిపోతూ లవ్ యు ఉమ్మా .......... అంటూ మాకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .
బుజ్జిఅమ్మ టీచర్స్ అని నా కోపం మొత్తం చల్లారిపోయి sorry sir sorry ........అంటూ లేపాను . 
ఉన్నతమైన వృత్తిలో ఉంటూ అలా మాట్లాడటం తప్పు సర్ , ఫీజ్ కట్టలేదు కాబట్టి కాలేజ్ నుండి పంపించేస్తున్నారు ok కానీ తరువాత అన్న మాటలు క్షమించారానివి . అందుకే మిమ్మల్ని ఇలా ఇక్కడకు రప్పించడం జరిగింది . మీరు ఎవరినైతే అన్నారో వాళ్ళు ఇక్కడ ఉంటారు ........ వాళ్ళు బాధపడితే మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోలేకపోయాము . ఇప్పుడు కూడా మీ స్టూడెంట్ మిమ్మల్ని కాపాడింది లేకపోతే మనం ఇక్కడ ఇలా మాట్లాడుకునేవాళ్ళము కాదు అని కృష్ణగాడి జేబులో నుండి తీసిచ్చిన పెద్ద కట్టను హెడ్ మాస్టర్ చేతిలో ఉంచాము .
సర్ ......... క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు . మాకు మరొక్క ఛాన్స్ ఇవ్వండి సర్ ఉపాధ్యాయులం అంతేబేలా ఉండాలో అలా నడుచుకుంటాము . మీలా ఏ స్టూడెంట్స్ పేరెంట్స్ ఇబ్బందిపడకుండా చూసుకుంటాము .
జానకి మహేష్ ......... పేరెంట్స్ కళ్లపై పడి క్షమించమని వేడుకుంటాము . 
ఇంకా ఇక్కడే ఉన్నారే వెళ్ళండి జానకి mother క్షమిస్తే మీరు హ్యాపీగా ఇంటికి కాలేజ్ కు వెళ్లొచ్చు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎవ్వరూ భయపెట్టలేదు మీ అంతకు మీరు రియలైజ్ అయ్యి వచ్చినట్లుగా sorry చెప్పాలి అని కృష్ణగాడు చెప్పడంతో , 
చేతులతో కన్నీళ్లను తుడుచుకుని కిందకు పరిగెత్తి గుమ్మం దగ్గర ఆగి కాలింగ్ బెల్ ఉన్నా ఎవరైనా బయటకు వచ్చేన్తవరకూ వేచి చూస్తుండటం చూసి హ్యాపీ ఫీల్ అయ్యాము .

బుజ్జిఅమ్మ లోపల నుండి చూసి సర్ సర్ ........... లోపలికి రండి అని పిలుచుకొని వెళ్లి అమ్మా అమ్మా ........ బుజ్జి నాన్నా బుజ్జినాన్నా ......... అని పిలిచింది .
అక్కయ్య చెల్లెమ్మతోపాటు బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని వంట గదిలోనుండి హాల్లోకి రాగానే అందరూ చేతులు జోడించి నమస్కరిస్తూ మేడం నేను జానకి మహేష్ ...... కాలేజ్ హెడ్ మాస్టర్ మరియు వీళ్లంతా కాలేజ్ స్టాఫ్ , మేము మిమ్మల్ని అన్న మాటలకు పశ్చాత్తాపం చెందుతున్నాము మమ్మల్ని క్షమించండి , మీరు క్షమించాను అనిచెబితే కానీ మేము కదలము . పిల్లలు ఈరోజు నుండి కాలేజ్ కు రావచ్చు బాగా చదువుతారు ఎప్పుడూ క్లాస్ ఫస్ట్  అని ప్రాధేయపడుతున్నారు .
అక్కయ్య సంతోషంతో బుజ్జిఅమ్మ , బుజ్జి మహేష్ వైపు చూసి గర్వపడుతూ బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టింది , 
మా అక్కయ్య మనసులోని మాటను చెబుతున్నాను ......... మిమ్మల్ని క్షమించారు ఇకవెళ్ళొచ్చు కానీ మీ స్టూడెంట్స్ ఈరోజు నుండీ మీరు సజెస్ట్ చేసినట్లుగానే పబ్లిక్ కాలేజ్ కే వెళతారు . అదే మాకు ఇష్టం ..........
మేడం ...........
నా మనసులోని మాటనే మా బుజ్జిచెల్లి చెప్పింది ఇక మీరు వెళ్లొచ్చు అని మాటల్లో చెప్పలేని సంతోషంతో లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ అని ముద్దులతో ముంచెత్తి మురిసిపోతోంది.
బుజ్జిఅమ్మా , బుజ్జితమ్ముడూ ......... మీకు ఇష్టమేనా , 
ఉమ్మా ........ బుజ్జితల్లీ మా కాలేజ్లో కంటే , అక్కడే ఎక్కువ స్వచ్ఛమైన ఫ్రెండ్స్ దొరుకుతారు అని మహివాళ్ళు ఎప్పుడో చెప్పారు . మాకు చాలా ఇష్టం . 
అది విని కాలేజ్ స్టాఫ్ మొత్తం తలదించుకుని వెళ్లిపోయారు . 
అక్కయ్య ........... సంతోషంతో పొంగిపోతుండటం చూసి చెల్లీ పెద్దమ్మ అంటీ ........ అక్కయ్యను ప్రాణంలా హత్తుకున్నారు .
బుజ్జిఅమ్మ మైండ్ లోని డౌట్స్ తో అక్కయ్యవైపే చూస్తూ ఎంజాయ్ చేస్తున్న బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ముద్దుచేస్తూ గుమ్మం వరకూ వెళ్ళింది . తన డౌట్ ప్రకారమే కాలేజ్ స్టాఫ్ మొత్తం పైనున్న మాకు భయంతో చేతులను జోడించి నమస్కరించడం - రమణ గారు కిందకువచ్చి సర్ వాళ్ళు వెల్లమన్నారు ఇక వెళ్ళండి అని పంపించేసి పైకి సెల్యూట్ చేసి ఆయనా వెళ్లడం చూసి నా అనుమానం నిజమే వెంటనే మహికి చెప్పాలి అని మహి రూంలోకి వెళుతుంటే అక్కయ్య నా ప్రాణం అంటూ బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా గుండెలపై హత్తుకొని బూస్ట్ హార్లిక్స్ ఏది తాగుతావు బుజ్జిచెల్లీ అంటూ ముద్దుచేస్తూ వంట గదిలోకి వెళ్లారు .

పెద్దమ్మ :  తల్లీ వాసంతి , బుజ్జితల్లీ ..........కార్స్ అన్నీ వచ్చేసాయి చూద్దాము రండి .
అక్కయ్యా ......... బూస్ట్ తరువాత ముందు కార్స్ చూద్దాము అంటూ హాల్లోకివచ్చి , మహీ లావణ్య లాస్య బుజ్జిఅమ్మా .......... అందరూ రండి అని కేకలువేస్తూ బయటకువెళ్లి అప్పుడే తెల్లవారుతున్న వెలుతురులో పొడవునా నిలబడిన అన్నీ కార్లను మరియు కార్ ప్రక్కనే వదినలను చూసి ఆశ్చర్యపోయారు .
మేడం మేము ఆరుగురమూ డ్రైవర్స్ ........ అని పరిచయం చేసుకుని , మీరు ఇప్పుడు ఎక్కడికీ తీసుకువెళ్లాలన్నా రెడీగా ఉంటాము 24/7 అందుబాటులో ఉంటాము . మేము ఉండేది కూడా అదిగో ఆ అపార్ట్మెంట్ లోనే , తరువాత మా మొబైల్ నెంబర్స్ ఇస్తాము అని చెప్పారు .
పెద్దమ్మా ......... మీరు మామూలోళ్లు కాదు కళ్ళతోనే బిల్స్ పే చెయ్యడం చూసాము కానీ రాత్రికిరాత్రి డ్రైవర్స్ ను కూడా అంటూ మహీ మహి ఫ్రెండ్స్ సంతోషంతో హత్తుకున్నారు .
లావణ్య ........ ఇక్కడో ఎక్కడో ఫ్రెష్ అవ్వండి ట్యూషన్ పిల్లలు రాకముందే గుడికి వెళ్ళొద్దాము అనిచెప్పడంతో లోపల ఉన్న ఐఫోన్స్ తీసుకుని  వాళ్ళ ఇళ్లకు పరిగెత్తారు .
తల్లీ వాసంతి తొలి పూజ నీ కారుకే నీ బుజ్జిచెల్లికి స్నానం చేయించి నువ్వుకూడా నిమిషాల్లో రెడీ అవ్వాలి . మహీ నువ్వు బుజ్జిమహేష్ ను , నేను బుజ్జిఅమ్మను ....... ఇలా చకచకా రెడీ అయ్యి బయలుదేరాలి అని వడివడిగా లోపలకు వెళ్లారు . 

కృష్ణ : రేయ్ మామా ......... నువ్వుకూడా వెళ్లు , 
నేను : రేయ్ మామా ......... నాకు ఆ వైట్ కారులో అక్కయ్య బుజ్జిఅక్కయ్యతోపాటు కూర్చోవాలని ప్రయాణించాలని ఆశగా ఉందిరా ........
కృష్ణ : అంతా నీ చేతుల్లోనే ఉంది నువ్వు తలుచుకుంటే ఎంతసేపు మామా ......
నేను : అమ్మతోకూడా రా ........
కృష్ణ : అనుకున్నానురా అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరకే వస్థావని , రేయ్ మామా వైజాగ్ సెక్యూరిటీ ఆఫీసర్లు మొత్తం అదేపనిలో ఉన్నారు ఏ క్షణమైనా ...........
నేను : రెండురోజుల్లో నాకు కరెక్ట్ ఎప్పుడో చెప్పకపోతే .......... నేనైతే ఆగలేను అని టవల్ అందుకొని లోపలికివెళ్ళాను . 
కృష్ణ : నీ బట్టలు తీసుకొచ్చాము కారులో ఉన్నాయి అని తీసుకొచ్చి బెడ్రూంలో ఉంచి, కిందకువెళ్లి వదినలూ ........... కార్లను అందంగా పూలతో అలంకరించాలి .
వదిన : మాకు వదిలెయ్యండి కృష్ణ సర్ .......... అని అన్నయ్యలకు కాల్ చేసి పూలు తీసుకురమ్మని ఆర్డర్ వేశారు . వదిన అన్నయ్యలకు వాడు హెల్ప్ చేసాడు . నేనూ నిమిషాల్లో రెడీ అయ్యి కిందకు వచ్చేసాను . అన్నయ్యలూ కార్స్ పెరిగాయి మీరుకూడా ..........
రెడీ మహేష్ సర్ .........
పిల్లలను కూడా పిలుచుకొని రండి అనిచెప్పడంతో సంతోషించారు.

అక్కయ్య ........ చెల్లెమ్మను కూడా పిలుచుకొనివెళ్లి సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిఅక్కయ్యకు తలంటు స్నానం చేయించి , అక్కయ్యా ........ మీరు స్నానం చేసిరండి నేను బుజ్జిఅక్కయ్యను రెడీ చేస్తాను .
ఇందుకే అక్కయ్యా ........ ప్రతీ దాంట్లో మనమధ్యన దూరుతుందనే అమ్మను నిన్న పంపించేసింది అని బుంగమూతిపెట్టుకుంది బుజ్జిఅక్కయ్య .
చెల్లి : బుజ్జిఅక్కయ్యా .......... ఏమైంది .
బుజ్జిఅక్కయ్య : నన్ను మా అక్కయ్యే రెడీ చెయ్యాలి , అక్కయ్య సెలెక్ట్ చేసిన డ్రెస్సే వేసుకుంటాను , అక్కయ్య కారులోనే ప్రయాణిస్తాను .
నీ ఇష్టమే నా ఇష్టం బుజ్జిఅక్కయ్య ఇక మీ ఇద్దరి మధ్యలో రానే రాను అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , అక్కయ్యా ........ బాధపడుతున్నాను అనుకుంటున్నారేమో , మీ ఇద్దరూ ఇలా ఉంటే అంతకంటే సంతోషం నాకు మరొకటి లేదు .ఏ జన్మలో అదృష్టం చేసుకున్నానో నా తల్లి బుజ్జిఅక్కయ్య దేవతలాంటి మా అక్కయ్య అంతులేని ప్రేమను పొందుతోంది , లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా అని ఆనందబాస్పాలతో బయటకు వచ్చేసింది .
బుజ్జిచెల్లీ .......... నన్ను దేవతా స్థానంలో ఉంచావు అని ఆనందబాస్పాలతో గుండెలపై హత్తుకొని పరవశించిపోయింది .
అక్కయ్యా ........ నాకు టవల్ చుట్టండి మీరు వచ్చేన్తవరకూ ఇలానే బెడ్ పై కూర్చుంటాను .
లవ్ యు తల్లీ ........ అని కురులను మరియు వొళ్ళంతా తుడిచి టవల్ చుట్టి బుజ్జిఅక్కయ్యతోపాటువచ్చి బెడ్ పై కూర్చోబెట్టి త్వరగా వచ్చేస్తాను అనిచెప్పింది అక్కయ్య .
ఏమీ పర్లేదు అక్కయ్యా ........ మీ తమ్ముడిని తలుచుకుంటూ మైమరిచిపోయి హాయిగా స్నానం చేసిరండి అని ముసిముసినవ్వులతో చెప్పింది బుజ్జిఅక్కయ్య .
పో ....... బుజ్జిచెల్లీ ....... అని నుదుటిపై ముద్దుపెట్టి సిగ్గుపడుతూ వెళ్లి తలంటు స్నానం చేసి చంకల కింద నుండి తొడలవరకూ మాత్రమే టవల్ చుట్టుకునివచ్చింది .
అక్కయ్యా ........ సూపర్ ఇలాకానీ మీ తమ్ముడు చూశాడో ఇక అంతే మిమ్మల్ని సంవత్సరం పాటు బెడ్రూం నుండి బయటకు వధలడేమో ,
అక్కయ్య :  నిజంగానా........ బుజ్జిచెల్లీ , ఆ అదృష్టం ఈ ముగ్గురు పిల్లల తల్లికి దక్కుతుందా అని సిగ్గుపడుతూ అడిగింది .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........ మన అమ్మవారిని కోరిక కోరాము . నిన్నటికీ ఇప్పటికీ మీరు చాలా మారిపోయారు కావాలంటే ఒకసారి అద్దం లో చూసుకోండి . నిన్న మిమ్మల్ని హత్తుకొని మీ గుండెలపై పడుకున్నప్పుడే ఆ తేడా నాకు తెలిసింది . మరికొన్నిరోజుల్లో మీరు దేవకన్యలా మారిపోతారు .
పో బుజ్జిచెల్లీ ........ కాస్త మార్పు నాకూ కనిపిస్తోంది అని ఎత్తుపల్లాలు చూసి సిగ్గుపడి, అందరూ మనకోసం వేచిచూడకూడదు అని టవల్ తోనే బుజ్జిఅక్కయ్య లగేజీ నుండి పట్టు గౌన్ తీసి నిమిషాల్లో బుజ్జిఅక్కయ్యను కుందనపు బొమ్మలా రెడీ చేసి బెడ్ పై కూర్చోబెట్టి , బుజ్జిఅక్కయ్య ముందే అక్కయ్య నేను గిఫ్ట్ ఇచ్చిన పట్టుచీర కట్టుకుంది . కట్టుకుంటున్నంతసేపూ ......... సూపర్ అంటూ సైగలతో ఎంజాయ్ చేస్తోంది బుజ్జిఅక్కయ్య .
అక్కయ్యా .......... ఈ చీరంటే మీ అంతఇష్టమా .........
నువ్వు ఎంతో అంత బుజ్జిచెల్లీ , తమ్ముడు అంటూ గుండెలపై చేతినివేసుకొని సంవత్సరాల తరువాత అందంగా అలంకరించుకుని మెడలో పూసల తాళితోనే బుజ్జిఅక్కయ్య చేతిని అందుకొని పట్టు వస్త్రాల్లో దేవత - బుజ్జిదేవతల్లా బయటకు రావడం చూసి అందరూ అలా సంతోషమైన షాక్ లో ఉండిపోయి , లావణ్య వాళ్ళు అప్పటికే రెడీ అయ్యి వచ్చినట్లు .......
అమ్మా - బజ్జుఅమ్మా ............ సూపర్ అంటూ ఐఫోన్ మొబైల్స్ తీసి సంతోషంతో సెల్ఫీలు దిగుతోంటే , చెల్లి మహి పెద్దమ్మ అంటీ బుజ్జిఅమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .
చెల్లి కూడా సెల్ఫీ దిగి మారిద్దరికీ పంపించింది . 
పట్టుచీరలలో దేవతకు ఇరువైపులా దేవకన్య బుజ్జిదేవత చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ఆనందబాస్పాలతో రేయ్ మామా - రేయ్ మామా ........ అంటూ పరవశించిపోయి , ఎప్పుడెప్పుడు బయటకువస్తారా అని వెయ్యికళ్ళతో ఆశతో ఎదురుచూస్తున్నాము .

మహీ , బుజ్జిజానకి ........ మీకు పట్టుబట్టలు లేవు అనే బాధ మరొక కొన్ని గంటలు మాత్రమే , బుజ్జి మహేష్ ......... నీకు జీన్స్ టీ షర్ట్స్ లేవని బాధపడకు గుడికి వెళ్ళిరావడం - పిల్లలకు గిఫ్ట్స్ ఇవ్వడం - టిఫిన్ చెయ్యడం - షాపింగ్ వెళ్లిపోవడమే......... మళ్లీ ఇంటికి వచ్చేది ఏ రాత్రికో అని బుజ్జిమహేష్ ను ఎత్తుకుని బయటకువచ్చారు . వెనుకే అక్కయ్య చేతులను అందుకొని చెల్లీ బుజ్జిఅక్కయ్య రావడం చూసి గుండెలపై చేతినివేసుకొని వెనక్కు పడిపోబోతుంటే కృష్ణగాడు పట్టుకుని ఎంజాయ్ రా మామా ........  అని వెనుక నుండి హత్తుకున్నాడు .

పూలతో అందంగా అలంకరించిన కార్స్ చూసి సంతోషించారు . అక్కయ్యా ........ మన కారులో మనము బుజ్జితమ్ముడు పెద్దమ్మ అని వెళ్లారు . 
డ్రైవర్ వదిన డోర్ తెరవబోతే ఎంతకీ రాకపోవడంతో బుజ్జిఅక్కయ్య నవ్వుకుని ఆపి అక్కయ్యా ..........
అక్కయ్య : అన్లాక్ అనగానే క్లిక్ మంటూ తెరుచుకుంది .
వదిన : ok ok అర్థమైంది మేడం అంటూ డోర్ తెరిచింది .
అక్కయ్యతోపాటు నలుగురూ కూర్చున్న తరువాత డోర్స్ వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని మేడం అనగానే ,
అక్కయ్య : స్టార్ట్ అని స్టార్ట్ అవ్వడంతో బుజ్జిఅక్కయ్యను హత్తుకొని సిగ్గుపడింది .
వెనుక రేంజ్ రోవర్లో మహి మహి ఫ్రెండ్స్ తోపాటు బుజ్జిఅమ్మను కూర్చోబెట్టుకున్నారు.
రెండు కార్ల వెనుక నా ప్రక్కనే అంటీ , వెనుక చెల్లి కృష్ణగాడి గుండెలపై వాలింది . మిగతా కార్స్ అన్నీ ఖాళీగా వెనుకే ఫాలో అయ్యాయి .

లావణ్య : బుజ్జిఅమ్మా .......... పెద్దమ్మ పిలిచేముందు ముఖ్యమైన విషయం అని ఏదో చెప్పబోయావు .
బుజ్జిఅమ్మ : తల్లీ మహీ .......... నీ కాలేజ్ ఫీజ్ కట్టినది కూడా మనోజ్ గారేమోనని నా అనుమానం .
మహి : ముఖం వెలిగిపోయింది . అంతులేని ఆనందం ఆతృతతో బుజ్జిఅమ్మా ........ మీకెలా తెలిసింది , కూడా అన్నారు మరెవరిది కట్టారు మనోజ్ గారు అనిఅడిగింది .
బుజ్జిఅమ్మ : ఇంతకుముందు ఇంటిపైన మా కాలేజ్ స్టాఫ్ మొత్తం మనోజ్ గారి కాళ్లపై పడి sorry చెబుతున్నారు - వెంటనే కిందకువచ్చి అమ్మను క్షమించమని బ్రతిమాలారు మహి . మీ అమ్మ ఆనందానికి అవధులు లేవు ...........
లావణ్య : ఇప్పుడు మీ మహి ఆనందానికి అవధులు లేవు బుజ్జిఅమ్మా ........ చూడు చూడు చూడు అంటూ అందరూ గిలిగింతలతో ప్రాణంలా ఆటపట్టించారు .
లాస్య : ఒసేయ్ లావణ్య ......... బుజ్జిఅమ్మది డౌట్ మాత్రమే , మనమే ఎలాగైనా అది నిజమో కాదో కనుక్కోవాలి . ఇందుకోసం ఎవరికోసం ...........
లావణ్య : ఎవరికోసమో ఏంటే మన మహి కోసమే , అంటే మహిని ప్రేమిస్తున్నాడు అన్నమాట అని సంతోషంతో మహిని ఉక్కిరిబిక్కిరిచేసి , బుజ్జిఅమ్మా ........ నీకు ఇష్టమేనా ............
బుజ్జిఅమ్మ : బుజ్జితల్లి తమ్ముడు ఎవరికి ఇష్టం ఉండదు . మా మహిని ప్రాణంలా చూసుకునేవారు అంటే నాకూ ఇష్టమే .
లవ్ యు బుజ్జిఅమ్మా అని ముద్దులతో ముంచెత్తారు .ఒసేయ్ ........ మహి ఫీజ్ కట్టినట్లు ఎలా తెలుసుకోవడం . 
లావణ్య : ఒసేయ్ కాలేజ్ ప్రెసిడెంట్ మయూరి అక్కయ్య మనకు తెలుసుకదా ........ అక్కయ్య తోపాటువెళ్లి సీసీ footage చూస్తే సరిపోతుంది . టిఫిన్ చేసి బయలుదేరుదాము అందరూ హైఫై కొట్టుకుని ఉత్సాహంతో పాటలు పాడుతూ గుడికి చేరుకున్నారు .
ఈ విషయం వెంటనే మహేష్ సర్ కు తెలియజెయ్యడం మంచిది అని వదిన గారు మనసులో అనుకున్నారు .............
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 03-07-2020, 06:25 AM



Users browsing this thread: 189 Guest(s)