Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
మమత చెప్పింది విన్న తర్వాత విద్య కొంచెం షాక్ లో ఉంది ఎందుకంటే వినయ్ వాళ్ల నాన్న రామకృష్ణ అంటే ఊరిలో ఒక ప్రత్యేక మర్యాద ఉంది అలాంటిది ఆయన ఇలా చేయడం చాలా షాక్ ఇచ్చింది విద్యకి.


వినయ్ వాళ్ల అమ్మ దేవకి, పిన్ని యశోద ఇద్దరు సొంత అక్క చెల్లెలు ఇద్దరికి చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న దాంట్లో గొడవ ఎప్పుడు తనదే పైచేయి అవ్వాలి అని దేవకి యశోద పై పొట్టి పెంచుకుంది కాకపోతే యశోద కొంచెం తెలివైనది, చదువుకుంది, పైగా అందగత్తె అలా తనకి చదువు అయ్యి పోగానే పెళ్లి చేయాలి అని చూశారు కాకపోతే యశోద తనకి ఒక ఆశయం ఉంది అని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత సొంతం గా ఒక చిన్న కంపెనీ పెట్టి బెంగళూరు లో సెటిల్ అయ్యింది అప్పుడే దేవకి రామకృష్ణ పెళ్లి చేసుకున్నారు యశోద గొప్పగా సెటిల్ అవ్వడం ఓర్చుకోలేక దేవకి వాళ్లు కూడా తనలాగా డబ్బు సంపాదించాలి అని తన భర్త నీ పీడిస్తు ఉంది కానీ ఆయన చేసిన దాన ధర్మాల వల్ల ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు ఇలా ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవ జరిగేది ఒక రోజు ఏదో పని మీద బెంగళూరు వెళ్లిన రామకృష్ణ పని ఆలస్యం అవ్వడం తో యశోద ఇంటికి వెళ్లాడు అప్పుడు యశోద ఒకటే ఉండేది దాంతో ఇద్దరు మాట్లాడుతూ భోజనం చేయడం మొదలు పెట్టగానే బయట వర్షం మొదలు అయ్యింది కరెంట్ పోయింది ఆ చీకట్లో యశోద కొవ్వతి కోసం వెళ్లి కాలు గోడకి తగిలి కొంచెం వాపు వచ్చింది దాంతో రామకృష్ణ ఆమె కాలికి massage చేస్తూ యశోద అందాలు చూసి తన భార్య కీ ఇలాంటి అందం లేదు అని బాధ పడ్డాడు అలా massage చేస్తుంటే ఇప్పటి వరకు మగ స్పర్శ తెలియని యశోద కూడా రామకృష్ణ వైపు మనసు లాగింది దాంతో ఇద్దరు ఆ రాత్రి ఒకటి అయ్యారు ఆ తర్వాత రామకృష్ణ తనకి దేవకి తో ఎప్పుడు గొడవ అయిన బెంగళూరు వచ్చే వాడు ఆ తర్వాత యశోద తల్లి కాబోతుంది అని తెలిసి abortion చేయించాలి అని చూశాడు కానీ యశోద ఒప్పుకోలేదు దాంతో వేరే దారి లేక తనని పెళ్ళి చేసుకున్నాడు వాళ్ళకి మమత పుట్టింది ఇంత జరిగిన ఆ విషయం వినయ్ ఇంట్లో ఎవరికీ తెలియదు.

వినయ్ బెంగళూరు లో పని చేస్తున్న రోజులో ఒక రోజు రాత్రి బస్ లో రూమ్ కీ వెళ్లుతుంటే ఎవరో కొంతమంది ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉన్నారు ఆ అమ్మాయి మమత (అప్పటికి తనకు ఒక సవతి తల్లి, సవతి చెల్లి ఉంది అని వినయ్ కీ తెలియదు) ముందు పట్టించుకోలేదు ఆ తర్వాత మమత వినయ్ దగ్గరికి వచ్చి "అన్న కొంచెం హెల్ప్ చేయండి" అనింది దానికి కూడా వినయ్ పట్టించుకోలేదు అప్పుడు తన పర్స్ లో నుంచి డబ్బు ఇచ్చింది అసలే నెల ఆఖరి రోజులు డబ్బు లేక ఇబ్బంది లో వినయ్ డబ్బు కోసం ముందు వెనుక చూడకుండా వాళ్ళని కొట్టాడు అప్పుడు మమత తన స్టాప్ రాగానే దిగింది డబ్బులు ఇస్తుంటే వినయ్ వద్దు అన్నాడు సేఫ్ గా ఇంటి వరకు వస్తా ఆ తర్వాత ఇవ్వు అన్నాడు ఆ తరువాత ఇద్దరు వాళ్ల ఇంటికి వెళ్లారు కొంచెం మంచి నీళ్లు అడిగాడు మమత తీసుకొని రావడానికి లోపలికి వెళ్లి యశోద కీ జరిగింది చెప్పి తీసుకొని వచ్చింది యశోద కూడా వినయ్ కీ థాంక్స్ చెప్పింది అప్పుడు బాత్రూమ్ లోనుంచి స్నానం చేసి వచ్చిన రామకృష్ణ నీ చూసి షాక్ అయ్యాడు వినయ్ తన తండ్రి కళ్లలో ఏదో తప్పు చేసిన భావన కనిపించింది అది యశోద కూడా గమనించింది అంతే వినయ్ తన అక్క కొడుకు అని అర్థం అయ్యింది కోపం లో వినయ్ పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ తీసుకొని తన తండ్రి మీదకు లేచ్చాడు కానీ యశోద వచ్చి వినయ్ కాలు పట్టుకుంది దాంతో వినయ్ ఫ్లవర్ వాజ్ కింద పడేశాడూ, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఒక వారం రోజుల వరకు యశోద మమత వినయ్ చుట్టూ తిరిగారు వాళ్ళని క్షమించమని అడగడానీకీ ఆ తర్వాత వినయ్ యశోద వాళ్ల తో కలిసి ఉండటం మొదలు పెట్టాడు. తన తల్లి తో కంటే పిన్ని తోనే వినయ్ కీ ఎక్కువ ప్రేమ కుదిరింది.

(ప్రస్తుతం)

వినయ్ మరుసటి రోజు ఉదయం ఆఫీస్ కీ వెళ్లి తన కాబిన్ కీ వెళ్లడానికి తన I'd card swipe చేస్తే అవ్వలేదు అప్పుడు శిల్పా కొంతమంది బోర్డు సభ్యులు వచ్చి నిన్న రాత్రి వినయ్ కొట్టిన ప్రిన్స్ వాళ్ల మామ కంపెనీ తోనే ఇప్పుడు వాళ్లు ప్రాజెక్ట్ చేస్తున్నారు దాంతో వాళ్లు వినయ్ ఉంటే ఆ ప్రాజెక్ట్ చేయమని కంపెనీ నీ బ్లాక్ లిస్ట్ చేయస్తాం అన్నారు దాంతో బోర్డు సభ్యులు శిల్పా పైన ఒత్తిడి తావడంతో వినయ్ నీ జాబ్ నుంచి తీసేశారు.

ఇంట్లో ఉన్న విద్య వినయ్ రూమ్ లోకి వెళ్లింది ఆ రోజు వచ్చినప్పుడు సరిగా చూడలేదు కానీ రూమ్ చాలా డిఫరెంట్ గా కనిపించింది అప్పుడు ఒక బుక్ చూసింది అందులో "my dreams for my life" అని ఉంది అందులో ఉన్నది చూస్తూ ఒక పేజీ మధ్యలో ఆగింది విద్య నిన్న చీర లో ఉన్న ఫోటో చూసి దాని పక్కనే "kissing with pink angel" అని రాసి ఉంటే చూసి సిగ్గు పడింది ఆ తర్వాత పేజీ లో ప్రిన్స్ ఫోటో చూసింది దాని పక్కనే "fight with a celebrity and insult him" అని రాసి ఉంది అంటే దాని అర్థం వినయ్ విద్య కోసం కాదు తన dreams లిస్ట్ లో ఒకటి పూర్తి చేసుకోడానికి కొట్టాడు అని. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 02-07-2020, 08:20 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 1 Guest(s)