02-07-2020, 06:31 AM
(01-07-2020, 10:13 AM)twinciteeguy Wrote: super narration
twinciteeguy గారు, నచ్చినందుకు థాంక్స్. రేపే అప్డేట్
(01-07-2020, 10:46 AM)appalapradeep Wrote: Nice story
appalapradeep గారు, నచ్చినందుకు థాంక్స్. రేపే అప్డేట్
(01-07-2020, 01:07 PM)Chandra228 Wrote: మరి అంత వివరంగా కాకుండా పై పైనశృంగారాన్న ఆయిన బాగుంది ముందు ముందు అయిన కొద్దిగా లోతుగా రాస్తే బాగుంటుంది
Chandra228 గారు, రేపటి అప్డేట్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.
(01-07-2020, 02:25 PM)bobby Wrote: your story narration simple superb. Waiting for next update
bobby గారు, రేపెనండి తరువాత అప్డేట్.
(01-07-2020, 04:21 PM)Eswar P Wrote: అద్భుతం అండి మీ కథ హ్యాట్సాఫ్ సర్
Eswar P గారు, చాలా అప్డేట్ లకు కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. నచ్చినందుకు థాంక్స్.
(01-07-2020, 07:43 PM)paamu_buss Wrote: Soumya kastha ekkuva chanuvu chupistundi.... Chudham taruvata Emi jaraganundo?
paamu_buss గారు, సౌమ్య ను బాగా ఫాలో అవుతున్నారు. మున్ముందు ఏమి జరగ బోతుందో చూద్దాం.
పాఠకులందరికి, ముందు చెప్పినట్టు ఈ వారం తీరిక సమయం కొంచెం బాగానే దొరికింది. లొక్డౌన్ కారణంగా సమయం అంతా ఇంట్లోనే. ఏ నెట్ ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ లో సినిమాలు, టీవీ సిరీస్ చూసి గడిపేయకుండా మీరిచ్చిన ప్రోత్సాహంతో చాలా సమయం కధకు కేటాయించడానికి ఫిక్స్ అయ్యా. రేపు రెండు ఎపిసోడ్స్, శని ఆది వారాల్లో మరొక ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తా.