28-02-2019, 11:56 AM
Code:
https://www.indiatoday.in/latest-headlines/story/india-anthem-email-false-unesco-30726-2008-09-30
Quote:https://www.bbc.com/telugu/india-44847234
... ...
భారత జాతీయగీతం ‘జనగణమన’ ను
"ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో ప్రకటించిందన్న" వదంతి మరొక ఉదాహరణ.
నిజానికి ఆ నకిలీ వార్త 2008 సం|| లో ఒక ఈ-మెయిల్ ద్వారా విస్తరించటం మొదలైంది.
అది 2016 సం|| లో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. దీంతో యునెస్కో దృష్టికి వచ్చింది.
"ఇండియాలోని కొన్ని బ్లాగ్‌లు ఈ కథనాన్ని ప్రచురిస్తున్నట్లు మాకు తెలిసింది. భారత జాతీయ గీతం గురించి కానీ,
మరే దేశం జాతీయ గీతం గురించైనా కానీ యునెస్కో ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదని స్పష్టంచేస్తున్నాం ..."
అని ఇండియా టుడే పక్ష పత్రికకి యునెస్కో వివరించింది.