03-07-2020, 06:24 AM
బుజ్జిచెల్లీ ...........పెద్దమ్మకు ఆకలివేస్తోందని చెప్పారు కదా ........ సమయం 10 దాటేసింది , త్వరగా ఇంటికివెళ్లి వండాలి .
పెద్దమ్మ : లిస్ట్ చూసి ఇందు హోటల్ ok ok , తల్లీ వాసంతి .......... వంట గదిలో నిన్ను కష్టపడనిస్థానా , రేపటి నుండి నేనే స్వయంగా అందరికీ వండుతాను లేకపోతే పనివాళ్లను పెడతాను . ప్రస్తుతానికి ఇందు హోటల్ కు వెళ్లి పసందైన డిన్నర్ చేద్దాము అని బయటకు నడిచారు .
మహి : అమ్మా .......అంటూ అక్కయ్య చెవిలో గుసగుసలాడింది .
బుజ్జిఅక్కయ్య కూడా విని లవ్ యు లవ్ యు లవ్ యు మహీ .........
పెద్దమ్మ : బుజ్జితల్లీ ......... ఏంటి విషయం ,
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........ మీరు చెబితేనే బాగుంటుంది .
అక్కయ్య : పెద్దమ్మా ......... అదీ అదీ , చెల్లెమ్మ మనతోపాటు వచ్చింది కదా మా బుజ్జిచెల్లి నాన్న మరియు తమ్ముడు కూడా భోజనం చేసి ఉండరు .
పెద్దమ్మ : అర్థమైంది తల్లీ ......... నువ్వే స్వయంగా కాల్ చేసి ఆహ్వానించు . కమాన్ కమాన్ ......... మొబైల్లో వేసిన సిమ్స్ కూడా ఆక్టివ్ అయ్యాయికదా , నీ బుజ్జిచెల్లి కూడా సంతోషిస్తుంది .
అక్కయ్య : సరే పెద్దమ్మా .......... అని అక్కయ్య కొత్త samsung కొత్త సిం నుండి బుజ్జిఅక్కయ్య నెంబర్ టకటకా చెప్పడంతో డయల్ చేసింది .
నేను : చెల్లి మొబైల్ నుండి మాటలు విని అంతులేని ఆనందంతో , పెద్దమ్మ మొబైల్ నుండి వింటున్న కాల్ ను కట్ చేయగానే రింగ్ అవ్వడంతో , రేయ్ మామా రేయ్ మామా .......... అక్కయ్య తొలి కాల్ నాకే చేసిందిరా అని పరవశించిపోతూ లిఫ్ట్ చేసి హలో అన్నాను .
అక్కయ్య : తన మనసంతా హృదయం నిండా నేనే ఉన్నట్లు హలో మహేష్ ........ నేను వాసంతి అనడంతో ,
బుజ్జిఅక్కయ్య - చెల్లి - పెద్దమ్మ - అంటీ ఆనందానికి అవధులు లేవు . నేనైతే తియ్యని జలదరింపుతో నన్ను నేను మైమరిచిపోయి కృష్ణగాడిపై పడిపోయాను .
లావణ్య : అమ్మా .......మహేష్ కాదు మనోజ్ .
అక్కయ్య : sorry sorry మనోజ్ గారూ .......... ఏమనుకోకండి , మీ చెల్లెలు మా దగ్గరే ఉంది . మీరు కృనాల్ సర్ భోజనం చేయకపోతే ఇందు హోటల్ కు రాగలరా ............
అక్కయ్య మాటలకు నేను నేరుగా స్వర్గానికి వెళ్లిపోయినట్లు నోటివెంట మాట రావడం లేదు .
మహే .......... అయ్యో sorry sorry మనోజ్ గారూ వినపడుతోందా హలో హలో .............
బుజ్జిఅక్కయ్యా , శ్రీమతి గారూ ......... మీ తమ్ముడి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియదా .........., 10 నిమిషాల్లో అక్కడ ఉంటాము అక్క ......... మేడం అని కట్ చేసేసాడు .
బుజ్జిఅక్కయ్య , చెల్లి ఆపకుండా నవ్వుతోంటే ......... ఏమైంది బుజ్జిచెల్లీ .......... 10 నిమిషాల్లో వచ్చేస్తారని విన్నావుగా ఎందుకీ అందమైన నవ్వు .
లవ్ యు లవ్ యు అక్కయ్యా .......... వెళదాము అని అంతులేని ఆనందంతో గట్టిగా హత్తుకొని అంతే గట్టిగా అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టింది బుజ్జిఅక్కయ్య .
షోరూం మేనేజర్ వచ్చి కార్స్ లిస్ట్ మరియు పే చేసిన బిల్స్ అంటూ ఫైల్ అందించి బుజ్జిపాపా , మేడం .......... రేపు ఉదయం తెల్లవారకముందే డెలివరీ ఇచ్చేస్తాము థాంక్స్ ఫర్ everything మేడం ........ ఎంప్లాయిస్ అందరూ డోర్ దగ్గరకువచ్చి మీ పర్చేజ్ వలన మా జాబ్స్ పర్మనెంట్ అయ్యాయి థాంక్యూ soooooo మచ్ బుజ్జిపాపా ...........అని డోర్ తెరిచారు .
సంతోషంతో బయటకువచ్చి పెద్దమ్మా ......... మేము అనుక్షణం మీ ప్రక్కనే ఉన్నారు బిల్ ఎప్పుడు ఎలా పే చేశారో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు అని లావణ్య అడిగింది .
పెద్దమ్మ నవ్వుకుని సమాధానం చెప్పేంత శక్తికూడా లేదు ముందు కడుపునిండా తినాలి తరువాతనే ఏమైనా అని బుజ్జిఅమ్మ చేతిని అందుకొని నీకు ఆకలి వెయ్యడం లేదా తల్లీ ...........
మా అమ్మ మన బుజ్జితల్లి సంతోషాన్ని చూసి , ఇక జీవితంలో అమ్మ అంత సంతోషంతో ఉండటం చూస్తామో లేదో అనుకున్నాము . మా బుజ్జితల్లీ - మీ వలన తీరింది . ఇక నాకు మహికి బుజ్జినాన్నకు ఎటువంటి కోరికలూ లేవు . ఎప్పుడూ మా సంతోషం కోసమే కడుపునిండా కూడా తిన్నాక ఎన్ని రాత్రులు నిద్రపోలేదో చూసాము పెద్దమ్మా .............
బుజ్జిజానకి ........... మీ బుజ్జితల్లీ - నేనూ వచ్చేసానుగా ఇకనుండి రోజూ సంబరాలే .......... అని చేతిపై ముద్దుపెట్టి నాకైతే ఆకలి దంచేస్తోంది అని కారులో కూర్చున్నారు .
అక్కయ్య కళ్ళల్లోని చెమ్మను బుజ్జిఅక్కయ్య తుడిచి స్మైల్ స్మైల్ ........అంటూ ముద్దులతో నవ్వించి పెద్దమ్మ ప్రక్కనే కూర్చున్నారు .
డ్రైవర్ ........... నెక్స్ట్ స్టాప్ ఇందు హోటల్ ,
డిన్నర్ కే కదా మేడం ఆ హోటల్లో ఫుడ్ మస్థు ఉంటుంది . సర్వీస్ కూడా బాగుంటుంది. కొన్నిరోజుల ముందు టూరిస్ట్స్ నన్నుకూడా పిలుచుకొనివెళ్లారు అని పోనిచ్చాడు .
కృష్ణ : రేయ్ మామా .......... నువ్వు కోప్పడను అంటే ఒకమాట చెబుతాను .
నేను : రేయ్ మామా ........ ఒక్కటేంటిరా లక్ష చెప్పు వింటాను . అక్కయ్య హృదయమంతా నేను నిండిపోయానురా.......... నేను తప్ప నా ప్రాణమైన అక్కయ్యకు మరొక లోకం లేదు అని ఊహల్లో తెలిపోతున్నాను .
కృష్ణ : రేయ్ మామా రేయ్ మామా ........... అక్కయ్య కొత్త మొబైల్ నుండి తన ప్రాణమైన తమ్ముడికే కాల్ చేసేలా చేయడంలో కీలకపాత్ర ఎవరో తెలుసా .........
నేను : మహి ........... తెలుసులేరా , ఈ విషయంలో మాత్రం మహిని పొగడకుండా ఉండలేకపోతున్నాను . థాంక్స్ ..........
కృష్ణ : రేయ్ ఆపేయ్ అంతటితో ఆపేయ్ .......... మహీ మన ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్య ప్రాణం రా ..........
నేను : వాడివైపు కన్నింగ్ గా చూసి , నీ ప్లాన్ కేకరా .......... కానీ నేనే కరెక్ట్ గా దొరికాను . సరే సరే లవ్ యు మహీ ............
కృష్ణ : రేయ్ నిన్ను మైమరిచిపోయేలా చేసిన కాల్ రా అది ఒక్క " లవ్ యు " మాత్రమేనా ............
నేను :" లవ్ యు లవ్ యు లవ్ యు ........... sooooo మచ్ మహీ " అయ్యగారికి సంతోషమా ...........
కృష్ణ : లవ్ యు రా మామా ...........అని నన్ను చుట్టేసాడు .
ఇందు హోటల్ చేరుకోగానే వెంటనే రమేష్ గారికి కాల్ చేసి ఇలా ఫ్యామిలీతో వస్తున్నామని , నన్ను మనోజ్ - కృష్ణగాడిని కృనాల్ అని పిలవమని చెప్పాను .
Wow .......... హృదయపూర్వక స్వాగతం మహేష్ ఇక నాకు వదిలెయ్యి , మా మహేష్ ఫ్యామిలీ ఎంతో ఇష్టంతో డిన్నర్ చేసే లాంగెస్ట్ డైనింగ్ టేబుల్ రెడీ చేయిస్తాను అని ఉత్సాహంతో బదులివ్వడంతో చాలా చాలా ఆనందించాను .
డ్రైవర్ ను కాస్త దూరంలోనే ఆపమనిచెప్పాను .
అక్కయ్య బుజ్జిఅక్కయ్యను హత్తుకొని , పెద్దమ్మ బుజ్జిఅమ్మ చేతిని అందుకొని కిందకుదిగి , ఆశ్చర్యంతో చూస్తున్న అక్కయ్య మహి మరియు మహి ఫ్రెండ్స్ ను చూసి పెద్దమ్మ లోపలికి పిలుచుకొనివెళ్లింది .
పెద్దమ్మా ........... జీవితంలో ఫస్ట్ టైం ఫైవ్ స్టార్ హోటల్ లో అడుగుపెడుతున్నాము అని మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందుతున్నారు .
తల్లులూ ........... మీరు ఊ ఆనండి రోజూ రావడమే కాదు ఇక్కడే ఉందామన్నా ఉండిపోదాము .
లవ్ యు పెద్దమ్మా .........అని మహి లావణ్య చెరొకవైపు హత్తుకున్నారు .
బుజ్జిజానకి , బుజ్జిమహేష్ .......... రండి అని లోపలికి ఎంటర్ అయ్యారు .
Welcome మేడం .......... నా పేరు రమేష్ హోటల్ మేనేజర్ ను అని స్వయంగా లోపలకు పిలుచుకొనివెళుతూ , హోటల్ గురించి వివరించారు . రెస్టారెంట్ కు పిలుచుకువెళ్లారు .
పెద్దమ్మా .........ఫుల్ ఒక్క టేబుల్ కూడా ఖాళీగా కనిపించడం లేదు ఇంకాసేపు వేచిచూడాలేమో కడుపులో బోలెడన్ని ఎలుకలు తిరుగుతున్నాయి .
మీరు మాకు స్పెషల్ అని చెప్పాను మేడం అంటూ చిటికె వెయ్యగానే అతిపెద్ద డోర్స్ ఓపెన్ చేశారు హోటల్ స్టాఫ్ .........
లోపల మల్లీశ్వరి మూవీలో ఉన్నట్లు పొడవాటి డైనింగ్ టేబుల్ మరియు చుట్టూ హాల్ మొత్తం అద్భుతమైన అలంకరణ చూసి ఆశ్చర్యపోయారు . మీరు మాకు చాలా చాలా స్పెషల్ ........... అంటూ లోపలికి చేతిని చూపించారు .
మరింత ఆశ్చర్యపోతూనే చుట్టూ చూస్తూ అక్కయ్యా - బుజ్జిఅక్కయ్య , మహి - లావణ్య , లాస్య - కారుణ్య........... అంటూ ఇద్దరిద్దరూ చేతివేళ్ళతో పెనవేసి ఆనందిస్తూ వెళ్లి ఎదురెదురుగా కూర్చున్నారు .
నేనూ కృష్ణగాడు క్యాబ్స్ ఫేర్ పే చేసేసి అక్కయ్యతో డిన్నర్ అంటూ ఉత్సాహంతో పరుగుపెట్టాము .
Hi మహేష్ , కృష .......... నో నో నో మనోజ్ కృనాల్ అని రెస్టారెంట్ వరకూ పిలుచుకొనివెళ్లి ఎంజాయ్ the డిన్నర్ మ......... మోనోజ్ అని చేతులుకలిపారు .
నేను : రమేష్ గారూ ....... మాతోకలిసి .......
రమేష్ గారు : మరెప్పుడైనా సింగిల్ గా వచ్చినప్పుడు మన కలిసి ఎంజాయ్ చేద్దాము. Now ఫ్యామిలీతో ఎంజాయ్ ........ అక్కడే మీ మహేష్ ఫ్యామిలీ కూడా డిన్నర్ చేసేది , అక్కడ డిన్నర్ చేయబోతున్న సెకండ్ ఫ్యామిలీ మీదే అని అటువైపు లోపలికి వెళ్ళమని చూపించారు .
థాంక్స్ రమేష్ గారూ అని కౌగిలించుకుని లోపలకు అడుగుపెట్టి wow మహేష్ .......... ఇక్కడ మాకూ అవకాశం కల్పించినందుకు లవ్ యు అని తలుచుకుని బుజ్జిఅక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
అక్కయ్య ఓడిలోనుండే లేచి క్యాచ్ పట్టి లవ్ యు తమ్ముడూ అని నా ముద్దుని అక్కయ్యకు అందించి చిలిపిగా నావైపు కన్నుకొట్టి , అక్కయ్యా .......... ఒక్కనిమిషం పెద్దమ్మకు ఇద్దరినీ పరిచయం చేస్తాను అని నాదగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం నా గుండెలపై చేరిపోయి , అక్కయ్య ముద్దు అని బుగ్గపై పెట్టింది .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టాను .
బుజ్జిఅక్కయ్య కిందకు దిగి పెద్దమ్మ దగ్గరకు మా ఇద్దరినీ పిలుచుకొనివెళ్లి , పెద్దమ్మా ......... తమ్ముడు మనోజ్ ఇంటర్ మాథ్స్ ఫెయిల్ మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుండి తీసుకొచ్చారు - నాన్న కం తమ్ముడూ కృనాలు IPS ........ తమ్ముళ్లూ....... పెద్దమ్మ ఫారిన్ నుండి వచ్చారు అని ఒకరికొకరిని పరిచయం చేసి లోలోపలే నవ్వుకుంటోంది.
బుజ్జిఅక్కయ్య మాథ్స్ ఫెయిల్ అని చెప్పిందంటే ఏదో మతలబు ఉంటుందని మనసులో అనుకుని పెద్దమ్మకు నమస్కరించాము .
బుజ్జిఅమ్మా .......... మీ తమ్ముడు ఇంటర్ మాథ్స్ ఫెయిలా ........అని ఆశ్చర్యంతో అడిగింది లావణ్య .
అవును లావణ్య ........... అన్నింటిలో టాప్ కానీ మాథ్స్ అంటేనే భయం , గత ఆరేడేళ్ళుగా రాస్తూనే ఉన్నారు సింగిల్ డిజిట్ మార్కులతో ఫెయిల్ అవుతూనే ఉన్నారు . హైద్రాబాద్ మొత్తం లెక్చరర్స్ దగ్గర ట్యూషన్ చెప్పించినా ప్రయోజనం లేదు. ఏదో extraa టాలెంట్ ఉందికాబట్టి గొప్పస్తాయిలో ఉన్నారనుకోండి కానీ ఇంటర్ మాథ్స్ మచ్చ మాత్రం అలాగే ఉంది . తమ్ముడూ సిగ్గుపడితున్నట్లు తలదించుకుని నిలబడు అని నా తొడను గిల్లేసి గుసగుసలాడింది .
స్స్స్......... అంటూ రుద్దుకుంటూ తలదించుకుని నిలబడ్డాను .
తమ్ముడూ .......... సిగ్గుపడటానికేముంది అందరూ మనవాళ్లే కదా..........ఈ సంవత్సరం కూడా అప్లై చేశారు పాస్ అవుతాడో లేదో చూడాలి .
లావణ్య : బుజ్జిఅమ్మా .......... ఖచ్చితంగా పాస్ అవుతారు ఎందుకంటే మీ అక్కయ్య మాథ్స్ టీచర్ కదా ఎలాగో ఇంటర్ టీచ్ చేస్తున్నారు .
అప్పటికి అర్థమయ్యింది బుజ్జిఅక్కయ్య ప్లాన్ .......... నా ఆనందానికి అవధులు లేనట్లు లోలోపలే డాన్స్ చెయ్యసాగాను .
అక్కయ్య : లావణ్య .......... ఇప్పటివరకూ అమ్మాయిలకు తప్ప ........ బుజ్జిచెల్లీ ..........
బుజ్జిఅక్కయ్య : అవునుకదా మా అక్కయ్య ..........అంటూ పరుగునవెళ్లి గుండెలపై చేరిపోయి please please please అక్కయ్యా ............ అదేదో మీరే గట్టెక్కించాలి. అవసరమైతే తమ్ముడు అమ్మాయిలా పంజాబీ డ్రెస్ వేసుకొస్తాడు .
అంతే చెల్లెమ్మ , పెద్దమ్మ మరియు అంటీతోపాటు అందరూ పగలబడి నవ్వుకుంటున్నారు .
కృష్ణ : అవును ఆక్.......... మేడం మీరే ఎలాగైనా హెల్ప్ చెయ్యాలి . ప్రతి సంవత్సరము వీడికొచ్చే మార్కులు చూడలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది . మీరు ఊ ......... ఆనండి చాలు రేపే వీడికి సరిపోయే అమ్మాయిల డ్రెస్ లు , hairs అదేదో అంటారు సవరాలు అవీ పెట్టిస్తాను పూలు పెట్టుకుంటాడు , గాజులు గజ్జెలు ముక్కుపుడక చెవిలో కమ్మలు ....... నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ........ ఇలా ఇలా అమ్మాయిలా రెడీ అయ్యివస్తాడు .......... చెప్పరా .........
రెడీ అన్నట్లు తల ఊపాను .
అంతే అందరితోపాటు అప్పటివరకూ సైలెంట్ గా ఉన్న అక్కయ్య కూడా నవ్వేస్తూ వెంటనే బుజ్జిఅక్కయ్య వెనుక దాచుకుంది .
అక్కయ్య నవ్వుని చూసి ఆఅహ్హ్హ్......... అంటూ గుండెలపై చేతినివేసుకొని ఆనందబాస్పాలతో , లవ్ యు బుజ్జిఅక్కయ్యా - లవ్ యు రా మామా అని మురిసిపోతున్నాను .
Please please ......... అని బుజ్జిఅక్కయ్య కూడా బ్రతిమాలడంతో ,
అక్కయ్య : బుజ్జిచెల్లీ ........... ఆర్డర్ వెయ్యాలిరా నువ్వు అంత ప్రాణం కదా నువ్వంటే , కానీ ఒక కండిషన్ అని చెవిలో గుసగుసలాడింది .
లవ్ యు అక్కయ్యా .......... అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , తమ్ముడూ ......... అక్కయ్య ఒప్పుకున్నారు రెపటినుండే క్లాస్సెస్ - మేడం అని ప్రే ........వినయంగా పిలవాలి - క్లాస్ చివరన ఏదో ఒక మూలలో కూర్చోవాలి - ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకూడదు సరేనా ..........
ఇలాంటి క్షణం కోసమే కదా బుజ్జిఅక్కయ్యా ఎదురుచూస్తున్నది ఒక్క క్లాస్ కూడా మూన్ అవ్వను మా అక్కయ్య టీచింగ్ తోపాటు మధ్యమధ్యలో కవ్విస్తూ కనిపించే వయ్యారమైన నడుము దిష్టి చుక్క స్వీట్ ను చూస్తూ స్వర్గంలో విహరిస్తాను అని తలపైకెత్తి ఊహల్లోకి వెళ్ళిపోయాను .
ఇంతలో రమేష్ గారు సర్వర్లతోపాటు మెనూ కార్డ్స్ పంపించారు .
పెద్దమ్మ : మహీ - లావణ్య ........... మీకిష్టమైనవి ఆర్డర్ చెయ్యండి .
బుజ్జిఅక్కయ్య : నాకు మా అక్కయ్యకు ఇష్టమైనవి మేము ఆర్డర్ చేస్తాము అని మెనూ కార్డ్ అందుకుంది బుజ్జిఅక్కయ్య .
మనోజ్ - కృనాల్ ........... మీ బుజ్జిఅక్కయ్య ప్రక్కనే కూర్చోండి అని అంటీ కన్నుకొట్టి సైగచెయ్యడంతో ,
థాంక్స్ అంటీ అంటూ ఇద్దరమూ కూర్చున్నాము .
లావణ్య : పెద్దమ్మా ......... మధ్యాహ్నం నాన్ వెజ్ కుమ్మేసాము ఇప్పుడు ఓన్లీ వెజ్ అంటూ మెనూ కార్డ్ చూస్తూ , ఒసేయ్ మహీ .......... నువ్వేమో ఇంటర్ టాప్ - మహేష్ గారేమో ఇంటర్ మాథ్స్ ఫెయిల్ ......... లవ్ అవసరమా అని కవ్వించింది .
అంతే మహి కళ్ళల్లో చెమ్మ ...........
లావణ్య : లవ్ యు లవ్ యు లవ్ యు .......... ఊరికే అన్నానే నిన్ను కవ్వించడానికి , ఇప్పటివరకూ జరిగిన డిస్కషన్ మొత్తం నువ్వు పట్టించుకోలేదన్నమాట .
మహి : నా జీవితం మహేష్ కు అంకితం అంతే , ఇంటర్ ఫెయిల్ అయిన పర్లేదు టెన్త్ ఫెయిల్ అయిన పర్లేదు ...........
లావణ్య : ఉమ్మా .........
పెద్దమ్మా ........... మాకు ఇదిగో ఈ పెద్ద ప్లేట్ ఆర్డర్ చెయ్యాలని ఉంది అని మెనూ కార్డ్ చూపించింది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిచెల్లీ ......... దాని కాస్ట్ 5000/- ...........
5 వేలు అయినా పర్లేదు 10 వేలు అయినా పర్లేదు ......... ఇష్టమైనవి తినడానికేకదా తల్లీ వచ్చింది , బుజ్జితల్లీ ఏదీ చూపించు " వెజ్ తాలి " ....... అమ్మో ఎంతపెద్దగా భలే ఉంది నేనూ ఎప్పుడూ చూడనేలేదు .
లావణ్య : పెద్దమ్మా ..........మాకు కూడా అదే టేస్ట్ చెయ్యాలని ఉంది .
పెద్దమ్మ : లవ్ యు లావణ్య ఉమ్మా.........., మహి తల్లీ - బుజ్జి జానకి - బుజ్జి మహేష్ .......... మీకు .
అదే ఇష్టం పెద్దమ్మా..........
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......... అంటూ అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి " మూడు వెజ్ తాలి - ఒకటి నాన్ వెజ్ తాలి " బుజ్జితల్లీ నేను మధ్యాహ్నం నాన్ వెజ్ తినలేదు కదా............, బాబు వాటితోపాటు అన్నిరకాల ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసింది పెద్దమ్మ . మనోజ్ కృనాల్ మీరున్నదే పట్టించుకోవడం లేదు మీకు ఏది ఇష్టం ........
మా బుజ్జిఅక్కయ్యకు ఏది ఇష్టమో అదే అంటూ అక్కయ్యవైపు ప్రాణంలా చూస్తుంటే నవ్వుకుని ఇప్పటికి అవి తీసుకునిరండి అని చెప్పారు .
Yes మేడం అంటూ వెళ్లారు .
రెండు నిమిషాల్లో అందరికీ వెచ్చని ఫింగర్ బౌల్స్ తీసుకొచ్చారు . చేతులను శుభ్రం చేసుకోగానే warm టవల్ అందించారు . ఆ వెంటనే అన్నిరకాల ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ సర్వ్ చేశారు . అందరూ పెదాలపై చిరునవ్వుతో ఉత్సాహంతో తింటుంటే అక్కయ్య మాత్రం కాస్త మోహమాటపడుతున్నట్లు గమనించాము . 15 నిమిషాల తరువాత బిగ్గెస్ట్ ప్లేట్లు ఒక్కొక్కటీ ముగ్గురు ముగ్గురూ పట్టుకునివచ్చి వరుసగా డైనింగ్ టేబుల్ పై ఉంచి ఎంజాయ్ the బిగ్గెస్ట్ తాలి ఇన్ వైజాగ్ అని ఒక హుండీ తీసుకొచ్చారు . మేడం ........... వైజాగ్ లోని పల్లెటూళ్ళల్లో ఉండే ఆవుల సంరక్షణ కోసం ఫండ్స్ కలెక్ట్ చేసి పంపిస్తున్నాము అని హుండీ చూపించారు .
అక్కయ్యా ........ ఒక్క నిమిషం అని ముద్దుపెట్టి ప్రక్కనే ఉన్న నా జేబులోనుండి కృష్ణగాడి జేబులోనుబడి పర్స్ తీసి మొత్తం డబ్బుని తీసుకుని పర్సులు మాత్రం మాకు అందించి అక్కయ్యపై కూర్చుని అక్కయ్య చేతితో హుండీలోకి మొత్తం డబ్బుని వేయించింది బుజ్జిఅక్కయ్య .
థాంక్యూ sooooooo మచ్ మేడం - పాప ........... మీరిచ్చిన పెద్ద అమౌంట్ ఎన్నో ఆవుల సంరక్షణకు తోడ్పడుతుంది మీ మనసు చాలా చాలా గొప్పది అని వెళ్లారు .
బుజ్జిఅమ్మ లేచిమరీ చప్పట్లు కొట్టడంతో అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టి బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తారు .
సర్వర్లు కూడా చప్పట్లతో అభినందించి ఎంజాయ్ the డిన్నర్ మేడం అని ఒక మూలన వెళ్లి నిలబడ్డారు .
అక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు soooooo మచ్ అంటూ ప్రాణంలా గుండెలపై హత్తుకొని , నీతో గడుపుతున్న ప్రతీ క్షణం జీవితాంతం ఇక్కడే ఉండిపోతుంది అని నుదుటిపై పెదాలను తాకించింది .
తల్లీ వాసంతి ఎప్పుడు తిన్నారో నీ ప్రాణమైన బుజ్జిచెల్లికి తినిపించి నువ్వూ తిను అని ఎప్పుడు థాలీల వైపు చూసి wow లెక్కలేనన్ని ఐటమ్స్ బిగ్గెస్ట్ ప్లేట్ లో అని పెద్దమ్మ స్వయంగా లేచి మాకు , అక్కయ్యకూ , బుజ్జిఅమ్మకూ , బుజ్జి మహేష్ కు ఏది తింటారో ఆడిగిమరీ వడ్డించి , ఏంటి అందరూ నావైపు అలా చూస్తున్నారు మీకు చేతులు లేవా .......... వడ్డించుకోండి .
అందరూ నవ్వుకుని వేడివేడి బోలెడన్ని ఐటమ్స్ వడ్డించుకొని తిని మ్మ్మ్.....మ్మ్మ్...... tasty లవ్ యు లవ్ యు sooooo మచ్ పెద్దమ్మా , ఒకేఒక్క సాయంత్రంలోనే లెక్కలేనన్ని స్వీట్ మెమోరీస్ అని మహి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు .
బుజ్జిఅక్కయ్య ........ ఏకంగా టేబుల్ మీదకు ఎక్కి కూర్చుని అక్కయ్యకు తినిపించబోయి , ప్రక్కనే మేము ఉండటం వలన అక్కయ్య ఇబ్బందిపడుతుండటం సైలెంట్ గా ఉండిపోవడం గమనించి మరియు నాకు తినిపించాలి కాబట్టి , తమ్ముళ్లూ .......... మీరు ఇక్కడే ఉంటే మాకు కాస్త ఇబ్బందిగా ఉంది మీరు బయటకువెళ్లి తినండి అని ఆర్డర్ వెయ్యడంతో , ఆజ్ఞ బజ్జుఅక్కయ్యా అంటూ ప్లేట్లు పట్టుకుని లేచి నిలబడ్డాము .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ........
బుజ్జిఅక్కయ్య : మీరు తృప్తిగా అందరితోపాటు చిరునవ్వులు చిందిస్తూ తినాలి . దానికి ఎవ్వరు ఆటంకం కలిగించినా ఉపేక్షించను అని బుజ్జిబుజ్జినవ్వులతో ఒసేయ్ అమ్మా ........ నువ్వుకూడా వెళ్లి నా తమ్ముళ్లకు ఏమికావాలో చూసుకో .......
అలాగే బంగారు ......... మీరెలా అంటే అలా అని ఫ్లైయింగ్ కిస్ వదిలి సంతోషంగా బయటకువచ్చి ఖాళీ అయిన టేబుల్ లో కూర్చుని చెల్లి చేతితో తిన్నాము .
అక్కయ్య ఫీల్ అవుతోంటే బుజ్జిఅక్కయ్య - పెద్దమ్మ - అంటీ .......... నవ్వించి సంతృప్తిగా డిన్నర్ చేసి , పెద్దమ్మా ......... ఇలాంటి భోజనం ఇప్పటివరకూ ఆస్వాదించనేలేదు లవ్ యు sooooo మచ్ అని హత్తుకున్నారు మహి మహీ ఫ్రెండ్స్. మీరేలాగో కంటిచూపుతోనే బిల్ పే చేసేసి ఉంటారు బాగా అలసిపోయాము అని పెద్దమ్మ గుండెలపైనే నిద్రపోతుంటే , ప్రేమతో ముద్దులుపెట్టి బయటవరకూ వచ్చి రమేష్ కు థాంక్స్ చెప్పారు .
అప్పటికే మేము క్యాబ్స్ ను రెడీగా ఉంచడంతో చెల్లితోపాటు అందరూ ఇంటికి బయలుదేరారు .
బిల్ పే చేయబోతే , మహేష్ గారూ మా జాబ్స్ పోగొట్టడానికి మీరు కంకణం కట్టుకున్నట్లున్నారు గుడ్ నైట్ మళ్లీ కలుద్దాము అని కౌగిలించుకుని లోపలికి నవ్వుతూ వెళ్లిపోయారు .
నవ్వుకుని గుడ్ నైట్ చెప్పి వెనుకే ఇంటికి చేరుకునేసరికి , అన్నయ్యలు షాపింగ్ చేసిన ఐటమ్స్ మరియు గిఫ్ట్స్ అన్నింటినీ లోపల ఉంచారు . చూస్తే హాల్ మొత్తం నిండిపోవడం అక్కయ్య , మహి , బుజ్జిఅమ్మ అందరూ సంతోషంతో నవ్వుతున్నారు .
రేయ్ మామా - రేయ్ మామా ......... అంటూ ఇద్దరమూ పట్టరాని సంతోషంతో కౌగిలించుకున్నాము .
అన్నయ్యలు వచ్చి నా ప్రక్కనే నిలబడ్డారు . అన్నయ్యలూ ....... రేపు తెల్లవారకముందే కార్లు వచ్చేస్తాయి .
అయితే తెల్లవారకముందే మీ వదినలు డ్యూటీ ఎక్కేస్తారు మహేష్ సర్ ........
కృష్ణ : అదిగో లోపల ఉన్నారే వాళ్లంటే మా ప్రాణం అన్నయ్యలూ .......... వాళ్ళను ........
కృష్ణ సర్ .......... మీ వదినలు పైకి మెత్తగా కనిపిస్తారు అంతే , ఎంతమందినైనా హ్యాండిల్ చేసేస్తారు మీరు కూల్ గా ఉండండి అని బదులిచ్చారు .
థాంక్స్ అన్నయ్యలూ గుడ్ నైట్ ఇప్పటికే ఆలస్యం అయ్యింది ఉదయం కలుద్దాము అనిచెప్పాము .
గుడ్ నైట్ గుడ్ నైట్ సర్ ......... అని వెళ్లిపోయారు .
రేయ్ మామా రేయ్ మామా ......... ఈ సంతోష సమయంలో బుజ్జిఅక్కయ్యకు బుజ్జితమ్ముడిని ఇవ్వాలని ..........అని సిగ్గుపడుతూ చెప్పాడు .
సరే సరే .......... అని బుజ్జిఅక్కయ్యకు కాల్ చేసి విషయం చెప్పాను .
11 దాటడం వలన అక్కయ్య మహి ఫ్రెండ్స్ పేరెంట్స్ కు కాల్ చేసి ఉదయం వస్తారని చెప్పింది . తమ తమ పిల్లల కంటే అక్కయ్యపైనే అభిమానం ఎక్కువ వాళ్లకు , అక్కయ్య కోరితే కాదనరు .
అక్కయ్య : పెద్దమ్మా ........ ఆలస్యం అయ్యింది మాకోసం ప్రయాణం చేసికూడా ......
పెద్దమ్మ : తల్లీ ఈ సంతోషం కోసం ఏమైనా చేస్తాము అంతేకదా బుజ్జితల్లీ ........
Yes పెద్దమ్మా ........ అని అక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టింది.
అక్కయ్య : చెల్లీ ......... నువ్వుకూడా మాతోపాటే పడుకోవచ్చు కదా ........
పెద్దమ్మకూడా అదేవిషయం చెప్పింది .
చెల్లి ఊ......... అనేంతలో ,
నో నో నో ............ మా నాన్నకు ఒంటరిగా పడుకోవాలంటే భయం అని పెద్దమ్మ వైపు కన్నుకొట్టి , అక్కయ్యా ........ అమ్మ ఇక్కడే ఉంటే మన హ్యాపీనెస్ కు అడ్డం ,నాన్న దగ్గరకే పంపించేద్దాము , నేను మా అక్కయ్య మా అక్కయ్య ప్రాణమైన పిల్లలు అంతే, అమ్మా బయట నాన్న పాపం చలిలో ఎదురుచూస్తున్నారు గుడ్ నైట్ అంటూనే కిందకు దిగి చెల్లిని బయటకు తోసేసి తలుపులు వేసేయ్యడం చూసి అక్కయ్య ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక షాక్ లో నిలబడి ఉండటం చూసి ,
అక్కయ్యా .......... మీరేమీ ఫీల్ అవ్వకండి ఒకసారి ఇలా వచ్చి చూడండి అని కిటికీ దగ్గరకు తీసుకెళ్లి చూపించించింది .
లవ్ యు రా మామా ఉమ్మా ......... అంటూ పరుగున గేట్ తీసుకుని వచ్చి అమాంతం చెల్లిని రెండుచేతులతో ఎత్తుకుని పెదాలపై ముద్దులుపెడుతూ కారులో వెళ్ళిపోవడం చూసి అక్కయ్య సంతోషంతో సిగ్గుపడుతోంటే ,
మా అక్కయ్య బాధపడేలా ఎప్పటికీ చెయ్యను , మీ ముద్దుల చెల్లిని అక్కయ్యా ............
నా బంగారుకొండ అని ప్రాణంలా గుండెలపై హత్తుకొని ముద్దులతో ముంచెత్తుతోంటే ,
అందరూ పరవశించిపోయి బుజ్జితల్లీ , బుజ్జిఅమ్మా ......... మాదగ్గర పడుకుంటావా అని పెద్దమ్మ మహి బుజ్జిఅమ్మా మహి ఫ్రెండ్స్ కోరారు .
అక్కయ్యా .......... మనం ఫస్ట్ మన రూంలోకి వెళ్లి లాక్ చేసేసుకుందాము లేకపోతే మన హాయిగా నిద్రపోతున్నప్పుడు మీ గుండెలపైనుండి నన్ను ఎత్తుకుని వెళ్ళిపోతారు గుడ్ నైట్ గుడ్ నైట్ అని అక్కయ్య రూంలోకి వెళ్లిపోతుంటే , అందరూ నడుస్తూనే గుడ్ నైట్ కిస్సెస్ పెట్టి నవ్వుకున్నారు .
పెద్దమ్మ బుజ్జిఅమ్మ మరియు అప్పటికే నిద్రపోతున్న బుజ్జిమహేష్ ను తీసుకుని గిఫ్ట్స్ అన్నీ రేపు చూద్దాము అని ఒక రూంలోకి వెళ్లారు .
అంటీ కోరిక ప్రకారం తనను బయట వదిలి లోపల లాక్ చేసుకుఞ్జ పెద్దమ్మ కోసం తెరిచిన మరొక రూంలోకి మహి మహి ఫ్రెండ్స్ చేరి మహిని ఆటపట్టించడం మొదలెట్టారు .
అంటీ ......... మీకోసమే ఎదురుచూస్తున్నాను పేపర్స్ పెన్సిల్ ఉంటే ఇవ్వండి .
మహేష్ ......... లోపలే పడుకోవచ్చుకదా ........
లేదు అంటీ ముఖ్యమైన పని ఉంది పైన పడుకుంటాను అని అందుకొని గుడ్ నైట్ చెప్పి .........బుజ్జిఅక్కయ్యా , పెద్దమ్మా ........ లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యను ఎలా చూడాలని ఆశపడుతున్నానో అలా చూపించారు అని గుండెలపై చేతిని వేసుకుని పైకివెళ్లి బయట ఒక మంచం మరియు డోర్స్ తెరిచి మొత్తం మారిపోయి ఉండటం చూసి ఆనందించి దిండు దుప్పటి తీసుకుని బయట ఉన్న చెక్క మంచం పై చేరిపోయి ఈ సంతోష సమయంలో ఏమైనా ఐడియా వస్తుందేమోనని వీడియో చూస్తూ చూస్తూ తట్టకపోవడంతో వెనక్కు వాలిపోయాను .
నిన్న కూడా నిద్ర లేకపోవడం వలన వెంటనే నిద్రపట్టేసింది . కలలో మొత్తం అక్కయ్య సంతోషమైన నవ్వే కనిపిస్తోంది . పెదాలపై ముసిముసినవ్వులతో అక్కయ్యా అక్కయ్యా ........ అని మనసులో కలవరిస్తూ , అమ్మవారిని తలుచుకుని నా వంతుగా ఆ వలస కూలీలకు సహాయం .......... అంతే సడెన్ గా లేచి పేపర్ పెన్సిల్ అందుకొని కొద్దిపాటి ఖర్చు చేస్తే చాలు మరొక 25 ఏంటి 50 అంతస్థులైనా కట్టొచ్చు అని VVK రాసి ప్లాన్ గీసి విజయ్ గారికి మెయిల్ చేసి , హోప్ this వర్క్స్ అని అక్కయ్యను తలుచుకుని అమ్మవారిని ప్రార్థించి నిద్రపోయాను .