03-07-2020, 06:22 AM
అక్కయ్య బుజ్జిఅక్కయ్యను ఎవ్వరికీ ఇవ్వకుండా ప్రాణంలా హత్తుకొని అందరితోపాటు చిరునవ్వులు చిందిస్తూ బయటకు రావడం చూసి , ఏ క్యాబ్ లో ఎక్కుతారో తెలియక మొత్తం మూడు క్యాబ్స్ డోర్స్ అన్నింటినీ ఓపెన్ చేసాను .
మధ్య క్యాబ్ లో అక్కయ్య , చెల్లి , బుజ్జిఅమ్మ కూర్చున్నారు , ముందు క్యాబ్ లో మహి మహి ఫ్రెండ్స్ మరియు వెనుక క్యాబ్ లో అంటీ బుజ్జిమహేష్ తోపాటు కూర్చుని థియేటర్ చేరుకున్నాము .
తమ్ముడూ .......... మేము లోపలికివెళతాము నువ్వు వెళ్లి కూల్ డ్రింక్స్ ,ఐస్ క్రీమ్స్ , స్నాక్స్ , చాక్లెట్ లు ............ బోలెడన్ని తీసుకురా అని ఆర్డర్ వేశారు బుజ్జిఅక్కయ్య .
అంటీ .......... జాగ్రత్త వెంటనే వచ్చేస్తాను అని బుజ్జిమహేష్ ను ఎత్తుకొనివెల్లి , వాడికి ఏమేమి కావాలో కొనిచ్చి బుజ్జిఅక్కయ్య చెప్పినవన్నీ తీసుకుని థియేటర్ లోపలికి వెళ్ళగానే స్టార్ట్ అవ్వడంతో 3 డి స్పెడ్స్ ఇచ్చారు . మూవీ కూడా స్టార్ట్ అయ్యింది .
తమ్ముడూ అవన్నీ ఇచ్చి సరిగ్గా నా వెనుక అంటే అక్కయ్య వెనుక కూర్చో ........ ఇవి అయిపోగానే మళ్లీ తీసుకురావడానికి ఆర్డర్ వేయాలంటే అందుబాటులోనే ఉండాలికదా అనిచెప్పడంతో లవ్ యు అక్కయ్యా ........ అంటూ బుజ్జిమహేష్ తోపాటు అక్కయ్య వెనుకే కూర్చుని , బుజ్జిమహేష్ కు 3 డి గ్లాస్సెస్ ఉంచి నేనుమాత్రం అక్కయ్యవైపే చూస్తున్నాను .
అక్కయ్య తిన్న పెదాలు నాలుక స్పృశించి ఐస్ క్రీమ్ , చాక్లెట్ , కూల్ డ్రింక్స్ ......... లను బుజ్జిఅక్కయ్య సీక్రెట్ గా నాకు అందిస్తుంటే లొట్టలేస్తూ ఆస్వాధిస్తున్నాను .
లావణ్య గమనించినట్లు సంతోషంతో వెనక్కువచ్చి నాప్రక్కనే కూర్చుని ఏంటి మనోజ్ గారూ మూవీని చూడకుండా మా ఏంజెల్ మహినే చూస్తున్నారు .
అవును అక్కయ్య ప్రక్కనే మహి కూర్చుని ఉండటం వలన లావణ్య అలా అనుకుందని గ్లాస్సెస్ పెట్టుకుని తడబడుతూ స్క్రీన్ వైపు చూసాను .
ఉదయం మా మహి అందించిన ముద్దు ఎఫెక్ట్ కదూ ......... ఎలా ఉంది ........ ok ok చెప్పాల్సిన అవసరం లేదు ఎంజాయ్ మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను , మూవీ ఇంతకుముందే చూసే ఉంటారు .......... so మీ ఇష్టం అంటూ నా చేతికి పాప్ కార్న్ అందించి ఇది మహి , అమ్మ , బుజ్జిఅమ్మ తినగా మిగిలినవి ఎంజాయ్ అంటూ నన్నుచూస్తూ ముందుకువెళ్లింది .
అక్కయ్య కూడానా ........... అంటూ ఆతృతతో తినడం చూసి వెళ్లి మహి ప్రక్కనే కూర్చుని గుసగుసలాడటంతో , తను తిన్న స్నాక్స్ నేను తిన్నానని పరవశించిపోయింది .
అక్కయ్య టేస్ట్ చేసినవి బుజ్జిఅక్కయ్య నాకు అందించడం నేను తిన్న తరువాత మళ్ళీ అక్కయ్యకు అందించడం , అక్కయ్య తిని మా బుజ్జిచెల్లి ఎంగిలి మరింత రుచిగా ఉన్నాయి అని ముద్దులతో ముంచెత్తుతూ చాలా సంవత్సరాల తరువాత మూవీ ని ఎంజాయ్ చేస్తుండటం చూసి ఇద్దరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ ఎంజాయ్ చేసాను .
అక్కయ్యను చూస్తూ సమయమే తెలియనట్లు ఇంటర్వెల్ పడటంతో , మహీ లావణ్యా బుజ్జిఅమ్మా .......... అన్నీ ఖాళీ కదా తమ్ముడూ ............అని బుజ్జిఅక్కయ్య కెకెయ్యడంతో ,
బుజ్జిమహేష్ ను ఎత్తుకుని same కోటా ఇద్దరమూ రెండు రెండు చేతులతో తీసుకొచ్చి అందించాము .
బుజ్జిఅక్కయ్యా ......... ఎందుకింత ఖర్చు కడుపులో కూడా ఖాళీ లేదు కదా అని అక్కయ్య చెప్పింది .
తమ్ముడూ .......... అక్కయ్యకు తక్కువ అని ఫీల్ అవుతున్నారు . వన్ మోర్.........
అలాగే బుజ్జిఅక్కయ్యా ........... మీ మీ మాటే నాకు శాసనం అని మళ్ళీ వెళ్లబోతోంటే,
మనోజ్ మనోజ్ గారూ ......... ఆగండి , బుజ్జిచెల్లీ .......... ok ok ఇవి చాలు అని అందమైన నవ్వుతో గట్టిగా గుండెలపై హత్తుకుంది అక్కయ్య .
మనోజ్ .......... అని పిలిచినా నా హృదయం పులకించిపోయింది . సీట్లో కూర్చుని కన్నార్పకుండా అక్కయ్య సంతోషాన్నే చూస్తూ ఉండిపోయాను . మహి .......... అంతే ప్రేమతో ఆరాధనతో నావైపు వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ నాలానే మైమరిచిపోతోంది.
అక్కయ్యా ......... మూవీ చూస్తూ ఇవేంటి డబల్ త్రిబుల్ కూడా తినేస్తాము చూడండి, మీరు అలానే అంటారు మూవీ మధ్యలో మరొకసారి తెప్పిస్తాను అని స్టార్ట్ అవ్వడంతో మూవీలో involve అయిపోయి బుజ్జిఅక్కయ్య నాకు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంది .
లావణ్య ........ మహిచేతిని అందుకొని వెనక్కు పిలుచుకొనివచ్చి నా ప్రక్కనే కూర్చోబెట్టింది . నేను అక్కయ్య వైపు మహి నా వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాము .
లావణ్య .......... నా చేతివేళ్ళను తాకమనీ అవసరమైతే మరొక ముద్దుపెట్టి హత్తుకోమని గుసగుసలాడటం వినిపించి ఏమిచెయ్యాలో అర్థం కాక గ్లాస్సెస్ పెట్టుకుని స్క్రీన్ వైపు చూస్తున్నట్లు నటిస్తూ అక్కయ్యనే చూస్తున్నాను .
మహి తన వణుకుతున్న చేతులతో నా వేళ్ళను తాకి కరెంట్ షాక్ కొట్టినట్లు వెంటనే వెనక్కు లాక్కుని తాకిన వేళ్లపై ముద్దులుపెట్టి ఫీల్ అవ్వడం ఓర కంటితో గమనించాను .
నెమ్మదిగా అంతే వణుకుతున్న నా చేతివేళ్ళతో పెనవేస్తుంటే , అక్కయ్య చేతి స్పర్శలానే అనిపించడంతో , పెనవేసి ఏకంగా పెదాల దగ్గరకు తీసుకొచ్చి ముద్దుపెట్టి లవ్ యు అక్కయ్యా అంటూ మనసులో అనుకున్నాను .
లవ్ యు అనిమాత్రమే తనకు వినిపించీ వినపడనట్లు తియ్యదనంతో పరవశించిపోతూ , లావణ్యతో షేర్ చేసుకుని లవ్ యు మహేష్ అంటూ నా చేతిని చుట్టేసి అతినెమ్మదిగా నా భుజాలపై తలవాల్చి ఆఅహ్హ్హ్హ్......... ఇంతటి సేఫ్టీ ఇప్పటివరకూ ఆస్వాదించలేదు అంటూ కళ్ళల్లో చెమ్మతో ప్రాణంలా చెప్పి నా కళ్ళల్లోకే చూస్తూ ఉండిపోయింది .
మహి ప్రతీ స్పర్శా ........... నా చిన్నప్పటి అక్కయ్య స్పర్శ లానే అనిపించి నేను తనతోపాటు వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాను .
బుజ్జిఅక్కయ్య ఐస్ క్రీమ్ నాకు అందించబోయి ఏకంగా రెండు చేతులు తాకడంతో వెనక్కు తిరిగిచూసి యాహూ ......... అంటూ చేతినిపైకెత్తి అక్కయ్య ఓడిలోనే డాన్స్ చేసింది .
మూవీ పూర్తయ్యేంతవరకూ ......... మహి నా కళ్ళల్లోకే చూస్తూ ఉండిపోయింది . లైట్స్ on అవ్వగానే లావణ్య మహిని లాగెయ్యడంతో , అలాగే జీవితాంతం ఉండొచ్చుకదా అని నిరాశతో లావణ్యవైపు తియ్యని సిగ్గుతో చూస్తూ గుండెల్లో తలదాచుకొని అక్కయ్యా వాళ్ళతోపాటు బయటకు నడిచారు . వెనుకే బుజ్జిమహేష్ చేతినిపట్టుకొని నా హృదయం నిండిపోయింది అక్కయ్యతో మాత్రమేకదా .......... మహీ ప్రక్కన ఉంటే అక్కయ్య ఉన్నట్లుగానే అనిపిస్తోంది , వద్దు వద్దు అక్కయ్య తప్ప ఇంకెవరూ వద్దు అని మనసులో అనుకున్నాను .
5 గంటలకు బయటకువచ్చి అక్కయ్యా , బుజ్జిఅమ్మా ............ పిజ్జా బర్గర్ ......... ఏమైనా తింటారా ?
అంతే అక్కయ్య , బుజ్జిఅక్కయ్య నోటిని మూసేసి , please please please .......మా బంగారం కదూ మా బుజ్జికదూ , లోపల ఏమాత్రం ప్లేస్ లేదు ముందు ఇంటికివెళ్లి బాత్రూమ్ కు వెళ్ళాలి లేకపోతే ..........అని సిగ్గుపడుతూ గుసగుసలాడింది .
అయితే ఇంటికివెళ్లి ఫ్రెష్ అయ్యి మళ్లీ వద్దాము , తమ్ముడూ ..........క్యాబ్స్ .
ఆజ్ఞ బుజ్జిఅక్కయ్యా .......... అంటూ రోడ్ దగ్గరకువెళ్లి క్యాబ్స్ పిలుచుకొనివచ్చి ఇంటికి చేరుకున్నాము .
బుజ్జిఅమ్మా .......... ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఫ్రెష్ అయ్యి ఇంటివేళతాము అంతవరకూ మా దగ్గరికి రావచ్చుకదా అని ప్రేమతో పోటీపడిమరీ ఎత్తుకున్నారు .
చెల్లి అందరినీ లోపలికి పిలుచుకొనివెళ్లింది . మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే చైర్మన్ సర్ .......... మహేష్ ఫ్లైట్ టికెట్స్ అందరికీ కుదరకపోవడంతో స్పెషల్ ఫ్లైట్ లో 5 గంటలకు బయలుదేరారు .
థాంక్స్ సర్ .......... నేను చూసుకుంటాను అని బయట నుండే అంటీకి కాల్ చెయ్యబోయి 4 గంటల నుండీ కృష్ణగాడి నుండి కాల్స్ మెసేజెస్ బోలెడన్ని రావడం చూసి వెంటనే కాల్ చేసాను .
రేయ్ మామా ........... థియేటర్లో అక్కయ్య మాయలో పడిపోయావా ఏంటి welcome decoration తోపాటు మొత్తం రెడీ ..........
లవ్ యు రా మామా 6:30 కల్లా అక్కడ ఉంటారు , నేను పెద్దమ్మను పిలుచుకునిరావడానికి వెళతాను . అక్కయ్య పెదాలపై చిరునవ్వు ఏమాత్రం తగ్గనేరాదు అని అమితమైన ఆనందంతో ,చెల్లికీ అంటీకి ఒకేసారి కాల్ చేసి విషయం చెప్పాను .
అంటీ : ప్లాన్ ప్రకారం లావణ్యా .......... అక్కడ ఇల్లులు రెడీ అయిపోయాయి అని కాంట్రాక్టర్ నుండి కాల్ , అందరమూ కలిసే వెళదాము త్వరగా రెడీ అవ్వండి . వాసంతి .......... పెద్దమ్మ కూడా 6 గంటల ఫ్లైట్ కు ల్యాండ్ అయిపోతున్నారు . మహే ......... మనోజ్ మనోజ్ అని కేకవేసి లోపలకుపిలిచి ఒక చిన్న హెల్ప్ ............
Yes అంటీ ............
మా పెద్దమ్మ 6 గంటలకు వస్తున్నారు . ఎయిర్పోర్ట్ కు వెళ్లి నేరుగా మా ఇంటికే పిలుచుకునిరావాలి .
ఇక అర గంట మాత్రమే ఇదిగో ఇప్పుడే వెళతాను అంటీ అంటూ గుమ్మం దగ్గర వరకూ పరిగెత్తి , వెనక్కు తిరిగి అంటీ ........... ఇంతకీ పెద్దమ్మను అదే మీ పెద్దమ్మ గారిని ఎలా గుర్తుపెట్టడం అని అమాయకంగా అడిగాను .
అంతే చెల్లెమ్మా , బుజ్జిఅక్కయ్య ........... గట్టిగా నవ్వేశారు . వాళ్ళతోపాటు అంటీ కూడా నవ్వేసి మనోజ్ .......... ఇదిగో నీ పిక్ పెద్దమ్మకు వాట్సాప్ చేస్తున్నాను వాళ్లే గుర్తుపడతారు అని బదులిచ్చారు .
బుజ్జిఅక్కయ్యవైపు యాక్టింగ్ ఎలా ఉంది అని కన్నుకొట్టి సమయానికి అటువైపు వచ్చిన క్యాబ్ లో 20 నిముషాలలో ఎయిర్పోర్ట్ చేసురుకున్నాను . అప్పటికే రమేష్ గోవర్ధన్ మరియు హోటల్లోని అన్నయ్యలందరూ ఎయిర్పోర్ట్ చేరుకోవడం చూసి ఆయాశ్చర్యపోతుంటే , వస్తున్న స్పెషల్ ఫ్లైట్ లోనే వెళతాము మహేష్ ...........అంటూ కౌగిలించుకొన్నారు .
రమేష్ , గోవర్ధన్ బిజీ బిజీ పనుల వలన మిమ్మల్ని ఇంటికి కూడా పిలుచుకునివేళ్లలేదు .
మహేష్ ............ కృష్ణ మొత్తం చెప్పాడు , త్వరలోనే నీ కోరిక తీరాలని మనసారా కోరుకుంటున్నాము . అప్పుడు నేరుగా మీ సొంత ఊరికే వచ్చేసి నీ ఆనందాన్ని చూసి తరిస్తాము అని ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో పెద్దమ్మావాళ్ళు అన్నయ్యల ఫ్యామిలీస్ బయటకు రావడం రమేష్ వాళ్ళు all the best చెప్పి వెళ్లిపోయారు .
అన్నయ్యలు వెళ్లి లగేజీ అందుకున్నారు . వెళ్లి పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుని , వెనుక ఉన్నవాళ్ల దగ్గరకువెళ్లి నాకోసం కుటుంబాలతోపాటు వచ్చినందుకు మీకు రుణపడి ఉంటాను అండీ ...........
మహేష్ సర్ .......... మా వాళ్ళను మాత్రం ఆప్యాయంగా అన్నయ్యలూ అనిపిలిచి మమ్మల్ని మాత్రం అండీ ........ అని పిలవడం ఏమీ బాగోలేదు అని బాధపడుతున్నారు .
వైజాగ్ కు స్వాగతం వదినలూ .......... మీకిప్పుడు సంతోషమా ........ నాకోసం ఇంతదూరం వచ్చినందుకు చాలా చాలా థాంక్స్ వదినలూ ........
మీకోసం ప్రాణాలిచ్చినా తప్పులేదు అన్నారు మీ అన్నయ్యలు ..........
వదినలూ ......... నేనూ మీలా సామాన్యుణ్ణి , మీరు ఉండటానికి అపార్ట్మెంట్స్ రెడీగా ఉన్నాయి పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో అంటూ ఇద్దరు వదినల నుండీ ఇద్దరు పిల్లలను ఎత్తుకుని ముద్దుచేసి మీ పేర్లు ఏంటి అని అడిగాను . ఇంతకు ముందు వేరే పేర్లు ఉండేవి , కొన్ని రోజుల క్రితం మా అంకుల్ పేరు మహేష్ మహేష్ అని మార్చేశారు నాన్న అని ముద్దుముద్దుగా బదులిచ్చారు .
ఆనందంతో ఇద్దరినీ గుండెలపై హత్తుకొని , పెద్దమ్మా ........... మీ కూతురిని చూడాలని వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారని చెప్పారుగా రండి అని చీకటి పడుతుండటంతో ఎయిర్పోర్ట్ బయటకువచ్చి నేనూ పెద్దమ్మా ఒక క్యాబ్ లో , అన్నయ్యల 6 కుటుంబాలూ ఒక్కొక్క క్యాబ్ లో వెనుకే ఫాలో అయ్యారు .
అక్కడ నేను క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కు బయలుదేరగానే బుజ్జిచెల్లిని వదిలివెళ్లాలని అక్కయ్య - రెండురోజులూ బాధలను మొత్తం మరిచిపోయి ఎంజాయ్ చేసిన తన తల్లి బుజ్జిఅమ్మనుండి దూరంగా వచ్చేస్తే మళ్లీ బాధ మూడ్ లోకి వెళ్లిపోతారేమోనని మహి కళ్ళల్లోనే కన్నీళ్లను దాచేసుకుంటూ , వెంటనే లాస్య గుండెలపై ఉన్న బుజ్జిఅక్కయ్యను అక్కయ్య ప్రాణంలా తన గుండెలపై హత్తుకొని బాధపడుతోంది .
బుజ్జిఅక్కయ్యకు , చెల్లికి మ్యాటర్ అర్థమైపోయి ఆనందబాస్పాలతో పరవశించిపోయి వాళ్ళిద్దరి ప్రేమను ఆస్వాదిస్తూ అరగంటలో అందరూ రెడీ అయ్యారు . ఆ అర గంటపాటు ఇద్దరిలో చిన్న చిరునవ్వుకూడా లేదు .
చెల్లి .......... కాఫీ చేసి అందరికీ అందించి తన రూంలోకివెళ్లి ఫ్రెష్ అయ్యి ఏకంగా రెండు పెద్ద పెద్ద బ్యాగులతో వచ్చింది .
బాధతోనే బుజ్జిఅక్కయ్యను విడిపోనంతలా హత్తుకొని , చెల్లీ......... ఎవరిదీ లగేజీ అని బాధలో వణుకుతూ అడిగింది .
బుజ్జిఅక్కయ్య సంతోషంతో నవ్వుతుంటే , అదిగో మమ్మల్ని కూడా వద్దనుకుని తన ప్రాణమైన అక్కయ్యతోపాటు ఉండిపోబోతున్న మీ బుజ్జిచెల్లిగారి లగేజీ అక్కయ్యా ............. , ఇంకా ఇలాంటివి నాలుగైదు ఉన్నాయి సర్దడం నావల్ల కాలేదు . వాళ్ళ తమ్ముళ్ల వెంట పంపిస్తాను .
అవునా ..........వెంటనే క్లిక్ అయ్యి బుజ్జిచెల్లీ - బుజ్జిఅమ్మా - బుజ్జితల్లీ ............మాతోపాటు వచ్చి మాతోనే ఉంటున్నారా ...........
అక్కయ్యా , మహీ , బుజ్జిఅమ్మా ........... నేను మిమ్మల్ని చూసినరోజే చెప్పాను నాకు మా అమ్మా తమ్ముళ్లకంటే మీరంటేనే ప్రాణం అని , మా అక్కయ్య గురుకులంలో చేరిపోయాను అని , నేను తప్పుచేస్తే తిట్టొచ్చు కొట్టొచ్చు ఇంకా అల్లరిచేస్తే బయటకు తోసేయ్యొచ్చు అయినా సరే మా అక్కయ్య గుమ్మం దగ్గరే ఉండిపోయి మా అక్కయ్యను నా కనులారా చూస్తూ అక్కడే అతుక్కుపోతాను .
మహీ , లావణ్యా ........... పైన నా బొమ్మలు ఉన్నాయి మొత్తం తీసుకునివచ్చెయ్యండి . మళ్లీ నేనైతే ఈ ఇంటికి రాను అని బుజ్జిఅక్కయ్య చెప్పడంతో ,
లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా ............ పైన ఉన్న బొమ్మలు తీసుకురావడానికి ఇద్దరివళ్ళ కానే కాదు రాండే అని ఫ్రెండ్స్ అందరూ బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులతో ముంచేసి ఉత్సాహంతో పైకివెళ్లారు .
అక్కయ్య : బుజ్జిచెల్లీ .......... నేనంటే - మేమంటే ...........
అక్కయ్యా .......... రోజూ ఈ సెంటిమెంట్ డైలాగ్స్ అంటే నావల్ల కాదు . త్వరలోనే తెలుస్తుంది అనిచెప్పానుకదా అని అక్కయ్య బుగ్గపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టింది .
అక్కయ్య : చెల్లీ ......... నీ ప్రాణాన్ని వదిలి ఒక్క క్షణమైనా ఉండగలవా ? మీరూ మాతోపాటే ఉండొచ్చుకదా ......
అక్కయ్యా ......... మన ఇంట్లో బుజ్జిఅక్కయ్య మాటే ఫైనల్ , తన సంతోషమే మా సంతోషం . మా ప్రాణమైన అక్కయ్య దగ్గర మా బుజ్జిఅక్కయ్య ఉండటం కంటే అదృష్టం మాకు మరొకటి లేదు . మాకూ మా ప్రాణమైన అక్కయ్యతోనే ఉండాలని చాలా చాలా ఆశ కానీ అంటీ వాళ్ళ పెద్దమ్మ గారు వస్తున్నారు కదా ......... ఆమె గారు కూడా ఒప్పుకోవాలికదా .........
చెల్లిమాటలకు అంటీ నోటికి చేతిని అడ్డుపెట్టుకుని నవ్వుతూనే ఉంది .
అక్కయ్య : మరి కృనాల్ సర్ , మనోజ్ గారూ ...........
వాళ్ళ బుజ్జిఅక్కయ్య మీతో ఉంటానంటే , నాకంటే వాళ్లే ఎక్కువ పొంగిపోతారు , మీ సంతోషమే మాకు కావాలి ......... ఇక ఏమీ మాట్లాడకుండా మీరు - మీ బుజ్జిఅక్కయ్య ఒకరి ప్రేమలో ఒకరు మునిగి మమ్మల్ని తరించేలా చెయ్యండి అని అక్కయ్య మరొకవైపు వాలిపోయింది చెల్లి . అన్నయ్య క్యాబ్స్ పంపిస్తాను అన్నారు .........
క్యాబ్స్ రెడీగా ఉన్నాయి అని అంటీ సంతోషంతో బరువైన లగేజీని ట్రాలీలా లాక్కుని బయటకు వెళ్లి ఒక క్యాబ్ లో ఉంచారు . మహివాళ్ళు పెద్ద పెద్ద బాక్స్ లు బోలెడన్ని తీసుకుని కిందకువచ్చారు .
మేడం ......... అవన్నీ కారులో పట్టేలా లేవు లగేజీ వెహికల్ తెప్పించమంటారా అని ఒక డ్రైవర్ అడిగారు .
వెంటనే తెప్పించండి సమయానికి వెళ్ళాలి అని అంటీ చెప్పడంతో డ్రైవర్ మొబైల్ తీసి కాల్ చేసి 10 మినిట్స్ మేడం దగ్గరలోనే ఉంది అని బదులిచ్చాడు .
అమ్మా ......... పెద్ద వెహికల్ వస్తోందికదా , మహితోపాటువెళ్లి నా మొత్తం డ్రెస్సెస్ తీసుకునివచ్చెయ్యి అని ఆర్డర్ వేసింది బుజ్జిఅక్కయ్య .
ఉమ్మా .......... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మహి లావన్యతోపాటు లోపలికివెళ్లింది చెల్లి .
అక్కయ్యా , బుజ్జిఅమ్మా ......... చీకటిగా ఉందికదా కింద చీమలు ఉంటాయి మనం క్యాబ్ లో కూర్చుందాము , నా లగేజీ సంగతి వాళ్ళు చూసుకుంటారులే అని ముగ్గురూ ఒక క్యాబ్ లో కూర్చున్నారు .
తన తల్లిని అంత సంతోషంతో ఎప్పుడూ చూడనట్లు బుజ్జిఅమ్మ ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్య చేతిని అందుకొని ఆపకుండా ముద్దుల వర్షం కురిపిస్తూనే ఉంది .
లవ్ యు బుజ్జిఅమ్మా .......... అంటూ బుజ్జిఅమ్మ బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
లోపలకువెళ్లినవాళ్ళు బయటకువచ్చి ఇంటికి లాక్ చేసి ఒక్కొక్కరూ రెండు చేతులతో పెద్ద పెద్ద ట్రాలీలను లాక్కుని వస్తుండటం చూసి , బుజ్జిఅమ్మ ఆశ్చర్యపోయి బుజ్జితల్లీ ............
మరేమి చేయమంటారు .............చెల్లీ తమ్ముళ్లతోపాటు అంతమంది బంధువులున్నారు అని ఊరి జనాలను గుండెలపై చేతినివేసుకొని తలుచుకుంది . బుజ్జిఅమ్మా ......... ఇవి 10% మాత్రమే హైద్రాబాద్ అపార్ట్మెంట్ లో ఒక పెద్ద గదినిండా ఉన్నాయి .
అమ్మో ......... అంటూ నోటిని పెద్దగా తెరిచి షాక్ లో ఉండిపోయింది . బుజ్జితల్లీ ......మా ఇంటిలో అందరివీ కలిపి ఇందులో 10% కూడా ఉండవు తెలుసా........
అక్కయ్య బాధపడేలోపు .......... బుజ్జిఅమ్మా ........ ఇదేమాటను రేపు సాయంత్రం అను అప్పుడు నమ్ముతాను ఎందుకంటే అంతలోపు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుందని నా నమ్మకం . నేను ఒక్కసారి ఒక్కమాట అన్నానంటే అది తప్పకుండా జరుగుతుందని మా ఇంటి దేవత నా కలలో చెప్పింది బుజ్జిఅమ్మా ........ , ఇప్పటివరకూ ఒకలెక్క నేను మా అక్కయ్య మా బుజ్జిఅమ్మ గుండెలపై చేరాక ఒకలెక్క అని మూవీ డైలాగ్ చెప్పి నవ్వించాను .
అంతలో వెహికల్ రావడంతో డ్రైవర్లు మొత్తం లగేజీ మరియు టాయ్స్ బాక్సస్ ను అందులో సర్ధేశి మూడు క్యాబ్ లలో బయలుదేరారు .