Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
(27-06-2020, 07:15 AM)Okyes? Wrote: ఉష్...... ఉంమ్.....

 ఆ గదిలో ఏం జరుగుతుందో ఏమో.....
ఆగలేకపోతున్నాను ప్రస్థాణం గారు......
ఇంత నిర్దయగా అపెయ్యడం నచ్చలేదు ....
ఇద్దరి మద్య చిన్న చిన్న జలక్ లు అద్బుతంగా రాసారు సర్......
తరువాయి అప్డేటు కొరకు waiting.....

గిరీశం గారు, చిన్న చిన్న ఝలక్ లు నచ్చినందుకు థాంక్స్. ఏమి జరుగుతుందో అన్న మీ ఆత్రుతకు నీళ్లు చల్లినందుకు ఈ సారికి క్షమించెయ్యండి సార్. మీరు ఇంతకూ ముందు కూడా శోభనం మీద ఒక కామెంట్ పెట్టారు. మీకోసం రాద్దామని ట్రై చేసాను. నాకు నచ్చినంతగా రావట్లేదు. మొదటి రాత్రిపై ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా యాంటిసిపేషన్ తెలియ చేశారు. అందరికి ఈ పోస్ట్ చివరలో జవాబు పెట్టాను.

(27-06-2020, 07:53 AM)Vikatakavi02 Wrote: గిరీశంగారు చెప్పాక తెలిసింది. మీరు ఒక కథని వ్రాస్తున్నారని. ఇన్నిరోజులూ చూడనందుకు క్షమించండి సర్.
మీ ఈ కథని చదివాక మరలా రిప్లయి ఇస్తాను.
కథ పేరు గమ్మత్తుగా ఉంది. 'పేరులో ఏముంది'

వికటికవి గారు, నో ప్రాబ్లెమ్ సార్. చదివిన తరువాత మీ అభిప్రాయం చెప్పండి. పేరు గురించి చివరలో చెబుతాను.

(27-06-2020, 08:19 AM)twinciteeguy Wrote: simply excellent

twinciteeguy గారు,  రెగ్యులర్ గా కామెంట్స్ పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు థాంక్స్.

(27-06-2020, 09:32 AM)appalapradeep Wrote: Update pl

appalapradeep గారు, అప్డేట్ పెట్టినా రోజే అప్డేట్ అడిగారు. నచ్చిందని మరోలా చెప్పారనుకుంటాను. నచ్చినందుకు థాంక్స్. 

(27-06-2020, 12:38 PM)Jola Wrote: Super sir

Jola గారు, నచ్చినందుకు థాంక్స్.

(27-06-2020, 01:57 PM)sunil Wrote: Good narration sir,

sunil గారు, నచ్చినందుకు థాంక్స్. 

(27-06-2020, 03:36 PM)bobby Wrote: nice update

bobby గారు, నచ్చినందుకు థాంక్స్. 

(27-06-2020, 05:50 PM)Chandra228 Wrote: ఆ గది లో మోత ఎలా ఉండబోతోందో మరి

chandra గారు, రెగ్యులర్ గా కామెంట్స్ పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు థాంక్స్. ఈ పోస్ట్ చివరలో జవాబు పెట్టాను.

(27-06-2020, 06:28 PM)paamu_buss Wrote: Prachara chitram adhirindi... " a gadhi lo Emiyindi" Anu bomma padalisina samayam kosam waiting... Chudabothe chelli shurungaram pi asakthi modalalindi.

Waiting for eagerly next update...

paamu_buss గారు, రెగ్యులర్ గా కామెంట్స్ పెట్టి ప్రోత్సహిస్తున్నందుకు థాంక్స్. ఈ సారికి క్షమించెయ్యండి సార్. ఈ పోస్ట్ చివరలో జవాబు పెట్టాను.

(27-06-2020, 09:43 PM)rameshapu7 Wrote: Chaala Baga rastunnaru, please continue ????

ramesh గారు, నచ్చినందుకు థాంక్స్. రేపే అప్డేట్ 

(28-06-2020, 06:43 PM)readersp Wrote: Excellent.. simply superb!!!

readersp గారు, నచ్చినందుకు థాంక్స్. 

(29-06-2020, 04:19 PM)Eswar P Wrote: బాగుంది సర్ సూపర్ .

Eswar గారు, రెగ్యులర్ గా కామెంట్స్ పెట్టి ప్రోత్సహిస్తున్న వాళ్లలో మీరు ఒకరు. నచ్చినందుకు థాంక్స్. 

(29-06-2020, 09:05 PM)Morty Wrote: good story sir, nice update...

Morty garu, నచ్చినందుకు థాంక్స్. 


నేను ఒరిజినల్ గా కధకు అవసరమైనంతగా నాలుగు శృంగార దృశ్యాలు మాత్రమే ప్లాన్ చేశాను. అందులో శోభనం సీన్ లేదు. కధా పరంగా అవసరం లేదని పెట్టలేదు. వారిద్దరి మధ్య శృంగార బాంధవ్య సరిగా ఎస్టాబ్లిష్ చేయాలి. తొలి సమాగం తరువాత ఇద్దరి మధ్య సంశయం బాగా తగ్గుతుంది. అందువల్ల సంభాషణలు మరింత ఫ్రీ గా రాయొచ్చు. అందుకే మొదటి సీన్ మూడో రోజున పెట్టాను. మొదటి రాత్రి మనసుకి హత్తుకునేలా రాయడం అంత తేలిక కాదు. ట్రై చేసాను కానీ బాగా రావట్లేదు. అందుకే రేపు అప్డేట్ ఆలస్యం చేయకుండా అనుకున్నది పోస్ట్ చేస్తాను. అలాగే శోభనం లాంటి ఇంకో సీన్ ఒకటి వుంది. అది తప్పక రాస్తా అని హామీ. అంతే కాకుండా కధ చెడకుండా, అవసరం లేకపోయినా ఇంకో మూడు సీన్స్ రాద్దామనుకొంటున్నాను. కొంచెం నిడివి పెరిగినా అభ్యతరం ఉండదని అనుకొంటున్నాను.
[+] 1 user Likes prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 30-06-2020, 10:40 AM



Users browsing this thread: 4 Guest(s)