30-06-2020, 02:30 PM
Anusha వెంటనే బయలుదేరి ib ఆఫీస్ కి చేరుకుంది..
చీఫ్::ముందు నుండే అక్కడ ఘర్షణ వాతావరణం ఉంది..రాత్రి దాడి జరిగింది..
అనూష:: ఇంత మంది ఎలా సర్..
చీఫ్:: ప్లాన్డ్ అట్టాక్....పీఎం రివ్యూ చేస్తున్నారు..
&&&
ఆన్లైన్ లో pm review చేశారు..
D.M:: sir,,infantry బాగా కోపం తో ఉంది..
PM:: free hand ఇవ్వండి ఆర్మీ కి..
వసుందర:: సర్ అదే సమయంలో డిప్లమసీ కూడా కావాలి...సో బీజింగ్ లో టీం అక్కడి లీడర్స్ ను కలుస్తుంది..
PM:: take wise steps ....
++++++
Meeting ముగిశాక ఐబీ చీఫ్ ను అడిగింది వసుందర."మి దగ్గర ఏమైనా ఇన్ఫో ఉందా ,,జరగబోయేది"అడిగింది...
అనూష కల్పించుకుని "బీజింగ్ లో ఏమి మాట్లాడుతారు"అడిగింది.
"ఇంకో సారి ఇలాంటివి జరగకుండా చూసుకో అని "అంది వసుంధర.
"Sorry to say this madam ,,,jemin army wantedly doing this with support of cunning party leaders..
He will not fallow any ideas given by chaina ministers.."చెప్పింది..
"Then "
"మీరు పంపే టీమ్ లో సికిందర్ (రాహుల్) ఉండేలా చూడండి "అంది అనుష..
"ఏమౌతుంది"అంది వసుంధర..
"ఏమో చూద్దాం"అంది నవ్వుతూ అనూష..
&&-
గంట తర్వాత విదేశాంగ శాఖ అధికారులు బీజింగ్ లో ప్రెసిడెంట్ నీ కలిశారు..
అందులో అండర్ సెక్రెటరీ రాంక్ లో సికిందర్ కూడా ఉన్నాడు...
"So బెదిరించాలని వచ్చారా"అన్నాడు డిఫెన్స్ మినిస్టర్.
"నో but ఇలాంటివి జరగడం ఇరువైపులా ఇబ్బందే"అన్నాడు రాయబారి..
"అక్కడ కవ్వించింది మి ఆర్మీ"అన్నాడు jemin
"నో అలాంటిది ఏమీ లేదు..మా pm ఇప్పుడు ఆర్మీ కి అధికారాలు ఇచ్చారు"అన్నాడు రాయబారి..
"మాతో వార్ చేయడం భారత్ కు కష్టం...ఇంతకుముందు ఏమైంది మర్చిపోయారు మీరు.."అన్నాడు jemin.
"అపుడు ఉన్న స్థితి ఇప్పుడు లేదు"అన్నాడు రాయబారి..
"చూడండి మీరు మేము గొడవ పడితే ఏమి ఉపయోగం లేదు"అంది లూసీ..
సికిందర్ ఆమెని చూసాడు...
"మేము అదే చెప్తున్నాం మాడం"అన్నాడు రాయబారి..
"ఇది మిలిటరీ ఎఫైర్ "అన్నాడు jemin..
"నిజమే,,,పబ్లిక్ సెక్యూరిటీ మా duty"అంది లూసీ..
ఇంత జరుగుతున్నా ప్రెసిడెంట్ ఏమి మాట్లాడకుండా నెట్ చూస్తున్నాడు ఫోన్ లో..
"సార్ మేము పీఎం కి ఏమి చెప్పాలి"అడిగాడు రాయబారి..
"ఖంగారూ వద్దు అని చెప్పండి "అన్నాడు ప్రెసిడెంట్..
ఆయన దేని గురించి అన్నాడో ఎవరికి తెలియలేదు...
++((+
బయటకు వచ్చేసరికి జర్నలి స్ట్ లు ఉన్నారు..
రాయబారి మాట్లాడుతుంటే సికిందర్ లూసీ వద్దకు వెళ్లి "హై ,సికిందర్"అన్నాడు.
"చూసాను లిస్ట్ లో ,,చెప్పండి "అంది లూసీ..
"మీరు ఇందాక చెప్పింది సాధ్యమా"అడిగాడు..
"మనం పక్క పక్క దేశాలం,,కలిసి ఉండాలి తప్పదు"అంది నవ్వుతూ..
"మరి మివాల్లు ఎందుకు ఇండియా చుట్టూ ఉన్న దేశాల్ని కంట్రోల్ లోకి తీసుకుంటున్నారు "అన్నాడు సికిందర్..
"అలా ఏమి లేదు "అంది లూసీ..
"మేడం ఇండియా మీదకి వస్తె మీక్కూడా ఇబ్బందే"అన్నాడు సికిందర్..
"మీరు మమ్మల్ని గెలవడం కష్టం"అంది
"జపాన్ లాంటి బుల్లి దేశం మి దేశాన్ని తొక్కేసింది ఒకప్పుడు ,,అది ఇప్పుడు ఇండియా కి హెల్ప్ చేస్తే"అన్నాడు సికిందర్.
"అంటే"
"సింపుల్ ఫోన్స్ నుండి చాలా వస్తువు లు మివి ఇండియా లోకి వస్తుంటాయి. మికన్న జపాన్ వద్ద టెక్నాలజీ ఎక్కువ...మేము అటు వెళ్తే"అన్నాడు సికిందర్..
లూసీ ఆలోచన లో పడింది,,ఆమెకి తెల్సు చాలా దేశాలు తమకి వ్యతిరేకం అని..
"నేను మినిస్టర్స్ కి అడ్వైస్ ఇస్తున్నాను మీరు విన్నారుగా"అంది లూసీ..
ఇద్దరు ఆమె కార్ వద్దకు వచ్చారు,తను ఎక్కాక "మాడం నేను మీకు టచ్ లో ఉంటాను "అన్నాడు సికిందర్.
ఆమె తన అడ్రస్ ,ఫోన్ నంబర్ ఉన్న కార్డు ఇచ్చింది...
ఆమె వెళ్ళాక "హై "అని వినబడి చూసాడు.
"బింగ్ నిన్ను చూశాను"అన్నాడు..
"నేను న్యూస్ కోసం వచ్చాను, ఊహాన్ నుండి...ఇక్కడి ఆఫీస్ లో పని చేసేవాళ్ళు మానేశారు"అంది బింగ్.
లోపల జరిగింది చెప్పి "నా పేరు రాయకు"అన్నాడు..
++++
సికిందర్ చెప్పింది విని "jemin ఆగడు ,,అయితే అతనికి మినిస్టర్స్ కొందరు వ్యతిరేకం అన్నమాట"అన్నాడు wine తాగుతూ...
లూసీ ఫోటో నెట్ లో చూసి "చాలా అందం గా ఉంది"అన్నాడు.
"అవును ఈమె సాప్ట్ గా ఉంది ఇండియా గురించి "అన్నాడు సికిందర్...