29-06-2020, 05:07 PM
మీ అమూల్యమైన అభిప్రాయలు తెలియ జేసిన పాఠకులకి , ఎన్నో తప్పులున్న అర్ధం చేసుకుంటూ చదివిన పాఠకులకి వందనం . మిగిలిన కధ మొత్తం రాసాను . అచ్చు తప్పులు దిద్దాలి . సోమవారం నుండి ఆఫీస్ పని వత్తిడి , రెండు మూడు భాగాలుగా ఆదివారానికి మొత్తం కధ వార్చి వండి మీ కోసం వడ్డిస్తాను .నా చదువు ప్రభుత్య కళశాలలో తెలుగులో సాగింది ఈ కంప్యూటర్స్ కొంచెం, కొత్త ఆఫీస్ పనిలో ఓకే , ఇది కొంచెం ----