Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
రాత్రి జరిగిన విషయం తలుచుకుంటు విద్య అలాగే సోఫా లో పడుకొని ఆలోచిస్తూ ఉంది వినయ్ ఆఫీస్ కీ టైమ్ అయ్యింది అని కిందకి వచ్చి తన వరకు తాను టిఫిన్ వండుకోని తిని వెళ్లిపోయాడు ఇది ఏమీ విద్య పట్టించుకోలేదు, వినయ్ కూడా విద్య గురించి పట్టించుకోలేదు ఆ తర్వాత ఎవరో కాలింగ్ బెల్ కోడితే వెళ్లి తీసింది ఒక డెలివరీ బాయ్ వచ్చి ఒక పార్శిల్ ఇచ్చి వెళ్లాడు అది విద్య పేరు మీదే వచ్చింది తీసి చూస్తే ఒక చీర ఉంది దాంతో పాటు ఒక లెటర్ ఉంది అందులో. 


"సారీ రాత్రి జరిగిన దానికి నేను నా పుట్టిన రోజు ఎప్పుడు జరుపుకోను అలాంటిది అసలు నా బర్త్ డే అంటేనే నాకూ చిరాకు అలాంటిది నువ్వు వచ్చి ఒకేసారి అలా surprise ఇస్తే ఏమీ చేయాలో తెలియక అర్థం కాక నిన్ను కోటాను అందుకే దానికి బదులు ఈ గిఫ్ట్ సాయంత్రం ఒక లొకేషన్ పంపుతా నువ్వు అక్కడికి రా నా బర్త్ డే చేసుకుందాం "అని ఉంది ఇది అంతా వినయ్ ఇంటి కిటికీ పక్కన నుంచి drone కెమెరా లో మమతా చూస్తూ ఉంది (వినయ్ ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో తన boutique నుంచి ఒక చీర సెలెక్ట్ చేసి తనే ఆ లెటర్ రాసి పంపింది)  ఆ లెటర్ చదివిన తర్వాత విద్య నవ్వడం చూసి ఫోన్ లో లైన్ లో ఉన్న వినయ్ తో "బ్రో పని అయిపోయింది సాయంత్రం పార్టీ కీ తనని మన హోటల్ కీ రమ్మను " అని చెప్పింది ఆ పక్కనే ఉన్న శ్రీ రామ్ (డెలివరీ బాయ్ గా వెళ్లింది శ్రీ రామ్) "నీ అబ్బ అంత innocent అమ్మాయి మీద చెయ్యి ఎలా లేపావ్ రా బుద్ది ఉందా అసలు ఆ అమ్మాయి నిన్ను నమ్మి వచ్చింది నీ భార్య గా తను నీకు భార్య గా వచ్చింది కానీ నీకు తనకి భర్త అవ్వాలి అని లేనపుడు తన మీద చెయ్యి ఏత్తే అధికారం లేదు " అని తిట్టాడు దానికి వినయ్ ఫోన్ పెట్టేసాడు దాంతో శ్రీ రామ్ "psycho నా కోడకా" అని తిట్టాడు దానికి మమతా "మా అన్నయ్య గురించి తెలుసుగా బేబీ పద మనకు పనులు ఉన్నాయి" అని కార్ స్టార్ట్ చేసి వెళ్లిపోయారు.

కానీ ఆఫీస్ లో ఉన్న వినయ్ పని మీద ధ్యాస లేకుండా ఉన్నాడు ఇందాక శ్రీ రామ్ తిట్టినప్పటి నుంచి తన గతం తాలూకు ఆలోచనలు కొడుతున్నాయి.
" వినయ్ చిన్నప్పటి నుంచి వాళ్ల అమ్మ నాన్న ఎప్పుడు గోడవ పడుతూ ఉండటం చూస్తూ పెరిగాడు వాళ్లది ప్రేమ పెళ్లి అయిన కూడా ఇద్దరి మధ్య ప్రేమ లేదు వాళ్ల అమ్మ కీ ఆస్తులు పెంచుకోవాలి అందరి లగ్జరీ గా ఉండాలి అని కాకపోతే వాళ్ల నాన్న చేసే దాన ధర్మాల వల్ల పేరుకి ఒక బంగళా ఉంది కానీ దాని లోపల మాత్రం దయ్యం కొంప లాగా ఉండేది దాంతో వాళ్ల గొడవలు మధ్య వినయ్ ఉండలేక పోయాడు రోజు మంచం కింద దూరి దాకోని బ్రతికే వాడు ఇది చూడలేక వినయ్ వాళ్ల జేనాన్న తన పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమిని వినయ్ పేరు మీద మార్చి దాని కౌలు కీ ఇచ్చి ప్రతి నెలా వచ్చే డబ్బుతో వినయ్ నీ హాస్టల్ లో పెట్టి చదివించాడు అక్కడే శ్రీ రామ్ పరిచయం అయ్యాడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు చుట్టూ ఎంత మంది ఉన్న వినయ్ శ్రీ రామ్ ఒక్కడితోనే ఫ్రీ గా ఉండేవాడు ఎందుకంటే వాడికి మాత్రమే వీడి బాధ అర్థం అవుతుంది ఎప్పుడైనా తన కోసం ఎవరైనా వస్తారు అని కళ్లు కాయలు కాచేలాగా చూసేవాడు వినయ్ కీ ఎప్పుడు తను ఒంటరి అనే భావన కలిగేది అలా తన సొంత అమ్మ నాన్న మీద ద్వేషం పెంచుకున్నాడు ఆ తర్వాత స్కాలర్షిప్ లతో చదువుకొని క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ తెచ్చుకొని బెంగళూరు లో రెండు సంవత్సరాలు పని చేసి ఆ తర్వాత ప్రమోషన్ లో భాగంగా చండీగఢ్ వచ్చాడు అక్కడే సెటిల్ అయ్యాడు అప్పుడు తనకు నచ్చిన సిటీ లో తనకు అడ్డు, ఎదురు లేని చోట స్వేచ్ఛా వాయువు పీలుస్తు బ్రతుకుతున్నాడు ఈ ప్రపంచంలో వాడు ఎక్కువగా ప్రేమించేది వాడినే వాడికి ఏది అడ్డు వచ్చిన నచ్చదు అందులో ఈ పెళ్లి చిన్నప్పటి నుంచి వాడి అమ్మ నాన్న నీ చూసి పెళ్లి అంటే చిరాకు అసహ్యం కలిగింది " ఇది వినయ్ జీవితం.

సాయంత్రం పార్టీకి అందరూ ఎప్పుడు తమ రెగ్యులర్ గా కలిసే హోటల్ కీ వెళ్లారు అప్పుడే విద్య వచ్చింది తను అలా పింక్ కలర్ చీర లో నడుస్తూ వస్తుంటే వినయ్ లో కొత్త vibration మొదలు అయ్యింది మమత కీ వినయ్ weakness తెలుసు అందుకే తెలివిగా పింక్ కలర్ డ్రస్ లో అమ్మాయిని చూస్తే వినయ్ అలాగే నిలబడి పోతాడు ఇప్పుడు విద్య వైపు తను చూసే చూపు తో మమత తన ప్లాన్ పని చేస్తుంది అని అనుకుంటుండగా విద్య వెనుక నుంచి పింక్ కలర్ హాఫ్ skirt లో ఒక అమ్మాయి ఇంకా సెక్సీ గా రెడీ వస్తుంది తనని చూసి మమత, శ్రీ రామ్ షాక్ అయ్యారు ఆ వచ్చే అమ్మాయి శిల్పా వినయ్ ఆఫీస్ లో పని చేస్తుంది వినయ్ నీ 7 సంవత్సరాల నుండి లవ్ చేస్తుంది కానీ వినయ్ తనని చూడను కూడా చూడడు అప్పుడు విద్య కంటే ముందే శిల్ప వినయ్ దగ్గరికి వచ్చి గట్టిగా hug చేసుకొని ముద్దు పెట్టింది. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 29-06-2020, 08:38 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 18 Guest(s)