29-06-2020, 07:09 AM
అనూష పదే పదే అడగడం తో వసుంధర,,స్మిత జాగ్రత్త గ ప్లాన్ చేసి లాహోర్ దగ్గర బోర్డర్ క్రాస్ చేయించారు..
ఆమె ఢిల్లీ చేరుకున్నాక వాళ్ళని కలిసింది..
" థాంక్స్ నన్ను త్వరగా బోర్డర్ క్రాస్ చేయించినందుకు "అంది.
"దానిదేముంది అక్కడ చేయగలిగింది లేదు"అంది వసుంధర..
"No అక్కడ మిలిటరీ రూలింగ్ jemin ప్లాన్..వాక్సిన్ కూడా కొంటున్నారు చైనా నుండి"అంది అనుష
"లెట్ ఇట్ గో"వాళ్ళ దేశం వాళ్ళ ఇష్టం"అంది వసుంధర విసుగ్గా.
"నేను మాట్లాడేది చైనా పార్టీ గురించి ,,మీరు బంగ్లా కి హెల్ప్ చెయ్యాల్సింది"అంది అనుష.
"నో ఈ మధ్య caa తెచ్చారు ,,ఇప్పుడు కుదరదు"అంది వసుంధర.
"అది బోర్డర్ దాటి వస్తున్న వారి గురించి.ఇది వేరే చైనా ఇండియా మీద దాడి చెయ్యలను కుంటోంది అని నా అనుమానం"అంది అనుష.
"చూడు సెక్సీ డార్లింగ్ ,,ఇండియా మీదకి వస్తె చైనా కి నష్టం ..రాదు ... అయినా ఇలాంటివి విదేశాంగ శాఖ చూస్తోంది...ఆ సికిందర్ బీజింగ్ లో కర్పొవ్ తో కూర్చున్నాడు "అంది.
"ఇన్నాళ్ళుగా ఉన్నాడంటే ఏదో అనుమానం వచ్చి ఉంటుంది"అంది అనుష.
"నీకు ,అతనికి పనేమీ లేదు..మీరు చూసుకోండి"అంది నిర్లక్ష్యం తో..
అనూష ఇక మాట్లాడలేదు..
&&-
Ib head ఆఫీస్ కి చేరుకుని తన నంబర్ చెప్పింది..సెక్యూరిటీ కంప్యూటర్ లో చెక్ చేసి లోపలికి పంపారు..
చీఫ్ ను కలిసింది..
"నీ గురించి నాకు తెలుసు అమ్మయ్..నీకు క్యాబిన్ ఇస్తాను..నీ ఇన్ఫో తో నువ్వు పని చేయొచ్చు"అన్నాడు.
గంట లో అనుష కి క్యాబిన్ తో పాటు,క్వార్టర్ కూడా అల్లోట్ చేశాడు..
అనుష తన క్యాబిన్ లోకి వెళ్లి కంప్యూటర్ లో లాగిన్ అయ్యి cbi సైట్ తో లింక్ అయ్యింది.
అందులో సికిందర్ అనే రాహుల్ solve చేసిన కేసు లు చదివింది.
"గుడ్ ధైర్యం ఉంది "అనుకుంది..
అక్కడి నుండి అతని నంబర్ కి మెసేజ్ చేసింది,జరిగిన విషయాలు..
సికిందర్ అది చూసి రిప్లై ఇచ్చాడు.
"నాకు అనుమానం చైనా ఆర్మీ లోపలికి వస్తుంది అని "అని.
"గుడ్ నాలాగే ఆలోచిస్తున్నాడు,,రాహుల్,నేను,కర్పొవ్.....అటువైపు డ్రాగన్ ....రక్త పాతం మొదలు పెడితే దాని తల పగలగొట్టాలి మేము"అనుకుంది..
ఆ రాత్రికి జీప్ లో ఇంటికి వెళ్ళింది అనుష. ఫర్నీచర్ మొత్తం ఉంది..
మొగుడి తో కొడుకుతో మాట్లాడింది ఫోన్ లో..పడుకుంది...
+++++
తెళ్ళారాక టీ తాగుతూ టీవీ పెట్టింది..
న్యూస్:: రాత్రి గల్వాన్ లోయ వద్ద చైనా ఆర్మీ దాడి చేసింది..ఇరు వైపుల ప్రాణ నష్టం జరిగింది..ఇండియా వైపు దాదాపు ఇరవై మంది మరణించారు,,వంద మంది గాయపడి ఆర్మీ హాస్పిటల్ లో ఉన్నారు..