28-06-2020, 06:21 PM
(This post was last modified: 28-06-2020, 06:26 PM by will. Edited 1 time in total. Edited 1 time in total.)
లూసీ పెంగ్ ,,చైనా హోమ్ శాఖలో అండర్ సెక్రెటరీ రాంక్ లో ఉంది ..
నిజానికి చైనా లో ఆడవాళ్లు పెద్ద రాంక్ లో ఉండటమే అరుదు ,,మేల్ డామినేషన్ ఎక్కువ ..
అన్ని పోస్ట్ ల్లో పార్టీ వల్లే ఉంటారు .
లూసీ పెంగ్ తాత,తండ్రి కమ్యూనిస్ట్ పార్టీ లో ఉండటం తో ఆమెకి కూడా పార్టీ లో పరిచయాలు ఉన్నాయి ..
సహజం గ తెలివి ,నిజాయితీ ఉన్నామనిషి .తానుండే టౌన్ అడ్మినిస్ట్రేషన్ లో పని చేసింది .
భర్త బిజినెస్మాన్ ,ఇద్దరుపిల్లలు పుట్టే సరికి ప్రొవిన్సియల్ లెవెల్ లోకి వెళ్లగలిగింది .
కొద్దీ నెలల క్రితం ,సీనియర్స్ రిటైర్ అవడం ,తండ్రితో పని చేసిన మనిషి మినిస్టర్ అఫ్ పబ్లిక్ సెక్యూరిటీ అవడంతో ,,ఆయనకి పార్టీ సెంట్రల్ కమిటీ లో పలుకుబడి ఉండటం తో ఆమెని ,అండర్సెక్రెటరీ గ తీసుకున్నాడు .
"చూడు లూసీ ని ప్రతిభ ,దేశ భక్తి నాకు తెలుసు .పార్టీ పరం గ నికు అధికారం ఉండదు .
ని వద్దకు వచ్చే సబ్జక్ట్స్ వెరిఫై చేసి ,,ని పై రాంక్ వారికి ,అవసరం అయితే నాకు సలహాలు ఇవ్వొచ్చు "అని ముందే చెప్పాడు zhao .
"అధికారం లేకుండా ఎలా "అడిగింది లూసీ పెంగ్ .
"నీకున్న id కార్డు తో కొన్ని పనులు చేయొచ్చు "అన్నాడు డబల్ మీనింగ్ లో ..
@@
ఆమె ఛార్జ్ తీసుకున్నాక ,న్యూస్ పేపర్స్ చదవడం ,జరుగుతున్న విషయాలు నోట్ చేసుకోవడం లావాటు అయ్యింది .
సాధారణం గ అందరు పేపర్ చూసి పక్కన పారేస్తారు ,,పబ్లిక్ సెక్యూరిటీ లో పనిచేస్తూ ఆలా ఉండకూడదు అని లూసీ కి తెలుసు .
ముఖ్యమైనవి రాసుకుంటూ కొన్ని పేపర్ కట్టింగ్స్ తీసి పెట్టుకునేది .
@@@
ఆలా ఆమె ఫాలో అవుతున్న వాటిలో వుహాన్ లో బ్లాస్టింగ్ ,అంతకు ముందు నుండి బింగ్ రాస్తున్న వ్యాసాలు ఉన్నాయి .
"ఇవి ఈ అమ్మాయి రాయట్లేదు ,సబ్జెక్టు ఎక్స్పర్ట్ రాస్తున్నాడు "అనుకుంది .
@@@
పబ్లిక్ సెక్యూరిటీ మినిష్టర్ జనరల్ మీటింగ్ పెట్టాడు .
"సార్ మన ఆర్మీ బంగ్లా ను ఓడించి ,ఒప్పందాలు చేసుకుంది .దాని ప్రభావం లోపల మనమీద ఉండదు "అన్నాడు హై ఆఫీసర్ .
"వాట్ అబౌట్ గారొన ,అది ఊహను ను ప్రపంచాన్ని ఊపేసింది "అన్నాడు zhao .
"మనం మందు విడుదల చేసాము ,రష్యా ,అమెరికా నుండి అన్ని దేశాలు కొనుక్కుంటున్నాయి "అన్నాడు హై ఆఫీసర్ .
"ఇండియా ఇంకా కొనలేదు "అన్నాడు zhao .
"దాని మొకం ,,మన పార్టీ లో కొందరు వైరస్ తో ప్రపంచాన్ని వణికించి బెదిరించారు ,,బుద్ది ఉన్న అందరికి తెలుసు ..అమెరికా also వాక్సిన్ కొంది ..ఇండియా లాక్ డౌన్ ను నమ్ముకుని బతుకుతోంది .."అన్నాడు హై ఆఫీసర్ ..
లూసీ కల్పించుకుంది "అందరు లొంగితే వుహాన్ ల్యాబ్ ను బ్లాస్ట్ చేసింది ఎవరు "అడిగింది .
రూమ్ సైలెంట్ అయ్యింది .
"పార్టీ లో ఒకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలు ,ప్రపంచాన్ని కుదిపేశాయి ,మన వద్ద బయో వెపన్ ఉంది అని అందరికి తెలిసింది .మనం ఎలాంటి వాళ్ళమో కూడా తెలిసింది ,అప్పుడు మనల్ని దూరం గ ఉంచుతారు ,ఒంటిరిని చేస్తారు "అంది బాధగా
మల్లి రూమ్ సైలెంట్ .
"అంటే మనం పార్టీ ని వ్యతిరేకించాలా'అన్నాడు zhao
"బంగ్లా మీద యుద్ధం నేషనల్ డిఫెన్సె మినిష్టర్ తీసుకుంటే ఆర్దర్స్ ఏవి ,ప్రెసిడెంట్ ఎందుకు సైలెంట్ గ ఉన్నాడు "అంది లూసీ
మల్లి రూమ్ సైలెంట్
"ఇలాంటి పనులు చేస్తుంటే చూస్తూ ఎవరు ఊరుకోరు ,ప్రతీకారం చేస్తారు ..అప్పుడు పబ్లిక్ సెక్యూరిటీ మినిష్టర్ ను జెమిన్ కాపాడతాడు అని నమ్మకం లేదు ..వుహాన్ బ్లాస్ట్ గురించి పది సార్లు అడిగింది ఆర్మీ "అంది లూసీ
"అంటే వుహాన్ బ్లాస్ట్ బయటవాడు అంటే ఇండియా ,లేదా అమెరికా లేదా రష్యా ..ఇలా ఎవరో ఒకరు చేశారా "అన్నాడు zhao
"ఒకళ్ళు చేసిన కలిసి చేసిన చేసారు ,,వైరస్ ఊరిలోకి వచ్చి చైనా ఎక్సపోజ్ అయ్యింది ,,ప్రపంచం మొత్తం వైరస్ ఇక్కడి నుండే వెళ్ళింది ,అని తెల్సింది .
తరువాత వాక్సిన్ కూడా మనం ఇచ్చాము ,కొన్నారు దారి లేక ,,కానీ వుహాన్ ఇన్సిడెంట్ లేకపోతే మనం దేముళ్ళమ్ అయ్యేవాళ్ళము ,,ఇప్పడు పరువు పోయింది ,,ఇక అజెంట్స్ రంగంలోకి దిగుతారు "అంది లూసీ
ఆమె మాటలకూ అందరు ఆలోచిస్తూ ఉండిపోయారు
చివరకు "ఏది ఏమైనా మన దేశాన్ని ,ప్రజలను మనమే కాపాడాలి ,,జాగ్రత్తలు తీసుకోండి "చెప్పాడు zhao .
అందరు వెళ్లక "నువ్వు చెప్పింది నిజమే ,ఒక వర్గం చేస్తున్న పనులు నాక్కూడా ఇష్టం లేదు "అన్నాడు zhao
"ఆపుదాం "అంది అనుకోకుండా లూసీ
అయన నవ్వేసి "చిన్న పిల్లవి ,ఎవర్ని ఆపగలం ,జెమిన్ ,ప్రెసిడెంట్ ను బెదిరించగలడు .
ఇక పార్టీ లో ఒక వర్గానికి డబ్బు కావాలి ,అధికారం ,ప్రపంచం మీద పెత్తనం కావాలి ..మా కాలం అయిపొయింది ,,ఇపుడు కొత్త తరం వచ్చేసింది "అన్నాడు
"అందరు చెడ్డ వారు కాదు ,,కానీ కొందరు పార్టీ ను హై జాక్ చేస్తున్నారు ,,పరిష్కారం ఎవరు చెప్పగలరు మనకి "అంది లూసీ బాధగా .
@@@@
అదే టైం కి రాహుల్ (సికిందర్ ),కార్పొవ్ టీవీ లో జాకీచాన్ సినిమా చూస్తున్నారు .
పేరు సెక్యూరిటీ అధికారి స్టోరీ పార్ట్ ::2