27-06-2020, 09:46 PM
(27-06-2020, 09:21 PM)Falooda Wrote: ఈ కథ రీడర్స్ కి పెద్దగా నచ్చలేదు అని అనుకుంటున్నాను ఒక వేళ అదే అయతే ఇక ముగించటం మంచిది అని ఫీల్ అవుతున్నాను మీరు ఏమంటారు ఫ్రెండ్స్...
అసలు ఈ పోస్ట్ ఎందుకు పెట్టవలసి వచ్చింది అంటే ఈ కథ మీకు నచ్చింది నచ్చలేదో తెలియట్లేదు ఒక వేళ నచ్చితే కొనసాగించవచ్చు కానీ నచ్చలేదు అంటే నేను నా సమయాన్ని వృధా చేసుకోకూడదు అని అనిపించింది అంతే కానీ ఎవరిని ఉద్దేశించి కాదు...