Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
తమ్ముడూ తమ్ముడూ .......... అంటూ అక్కయ్య చుట్టూ చూసింది .
బుజ్జిఅక్కయ్య వెంటనే మొబైల్ దాచేసింది . 
చెల్లీ - బుజ్జిచెల్లీ ........... మీకేమైనా అక్కయ్యా అన్న కేక వినిపించిందా ........
అక్కయ్యా ......... మీరు అలా మాట్లాడటం మీ హృదయం నిండా ఉన్న మీ తమ్ముడికి వినిపించి తట్టుకోలేని బాధతో అక్కయ్యా ........ అని కేకవేసినట్లు మీ మనసుకు వినిపించింది . 
ఇందులో ఎక్కడా మీరు మీ ప్రామిస్ బ్రేక్ చెయ్యలేదు . పరిస్థితుల వలన అలా జరిగిపోయింది అంతే , మీరు ఏమిచేసినా మీ తమ్ముడికి తప్పకుండా ఇష్టమే , మీలానే ఈ 17 సంవత్సరాలు మీకోసమే మీగురించే ఆలోచిస్తూ ఉంటారు . 
అక్కయ్యా .......... నేనంటే మీకు ఇష్టమేనా అని బుజ్జిఅక్కయ్య అడిగింది .
ఇష్టం కాదు బుజ్జిచెల్లీ ప్రాణం నా తమ్ముడూ ఎంతో అంత అంటూ మళ్లీ పెదాలపై చిరునవ్వుతో లేచి హత్తుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
అయితే నేనే మీ తమ్ముడిగా అడుగుతున్నాను . అక్కయ్యా ......... నాకు తెలియకుండా నాకు చెప్పకుండా మీరు ఎటువంటి కఠిన నిర్ణయాలూ తీసుకోకూడదు ...........
బుజ్జిచెల్లీ ...........
ముందు ప్రామిస్ చెయ్యండి తరువాతనే ఏదైనా ........ , అక్కయ్యా అంటూ చేతిని అందుకొని ప్రామిస్ వేసుకుంది .
 మీ తొలి సగభాగమైన తమ్ముడి ప్రామిస్ బ్రేక్ అయ్యింది , మీ మలి సగభాగమైన నా ప్రామిస్ బ్రేక్ చేస్తే మీరు ప్రాణాలు వదలడం కాదు నేను వదిలేస్తాను ...........
నేనుకూడా అక్కయ్యా .......... 
బుజ్జిచెల్లీ .......... అంటూ వేలితో నోటిని మూసేసి , ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకొని నేనంటే అంతప్రాణమా అని అని బుజ్జిఅక్కయ్య ముఖమంతా ముద్దులవర్షం కురిపించారు . చెల్లీ .......... నేనంటే మీకెందుకు అంత ప్రేమ .........
అక్కయ్యా ఇష్టం , ఆప్యాయత , ప్రేమ కాదు ప్రాణం ........... ఇప్పటికిప్పుడు ప్రాణాలు వదిలెయ్యమని ఆర్డర్ వెయ్యండి , అదే మా అదృష్టం అని సంతోషంతో ..........
చెల్లీ ...........
మీరు అలా మాట్లాడుతుంటే నా హృదయం విలవిలలాడిపోతోంది అని అక్కయ్య కన్నీళ్ళతో చెప్పింది .
మరి మీరు అలా మాట్లాడొచ్చా అక్కయ్యా ......... అని ప్రాణంలా అక్కయ్యను కొట్టబోయి , నేనూ అమ్మ త.......... ఇంకా అదే మీ తమ్ముళ్లూ ......... విన్నారంటే వాళ్ళ హృదయాలు తట్టుకోగలవా ......... మీరు ఇక్కడ ఉన్నారో తెలియక ఈ 17 సంవత్సరాలూ వాళ్ళు ఎంత బాధను అనుభవించి ఉంటారు . 
అవును బుజ్జిచెల్లీ ............ అంతకంటే పెద్ద శిక్ష ఈ విశ్వంలోనే ఎవరూ అనుభవించి ఉండరు అని బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకొని తను మాట్లాడింది తప్పు అని తెలుసుకుంది .
అక్కయ్యా .........జరిగిందేదో జరిగిపోయింది . దానిని ఎవ్వరూ మార్చలేరు , అంతా మనమంచికే అనుకోవాలి . జీవితంలో కష్టాల్ని మొత్తం అనుభవించేశారు , ఇక భవిష్యత్తు మొత్తం సంతోషమయమే త్వరలోనే అతి త్వరలోనే మీ తమ్ముళ్లు మీ చెంతకు చేరుతారు . మీరు మళ్లీ మనసారా ఒకే ఒకసారి మీ అమ్మవారిని ప్రార్థించండి తప్పకుండా అందరినీ కలుపుతారు అని బుజ్జిఅక్కయ్య మాట్లాడుతుంటే ,
అక్కయ్య కన్నార్పకుండా షాక్ లో అలా చూస్తుండిపోయింది .
అక్కయ్యా అక్కయ్యా ......... అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టడంతో తేరుకుని బుజ్జిచెల్లీ ........... మా అమ్మలాంటి అనుభవంతో మాట్లాడుతున్నావు అని నుదుటిపై పెదాలను తాకించి హత్తుకుంది .
నేను పుట్టినదే మా ప్రాణమైన అక్కయ్యకోసం .......... అక్కయ్యా అని మనసులో అనుకుని , అక్కయ్యా ......... ప్రార్థించండి ఏమో ఇప్పటికిప్పుడు మీ తమ్ముళ్లు మీ ముందు వాలిపోవచ్చేమో అని సంతోషంతో చెప్పింది బుజ్జిఅక్కయ్య .

బుజ్జిచెల్లీ ........... నీ వలన జీవిత సత్యం పూర్తిగా అర్థమైంది . నన్ను మార్చడానికే మా బుజ్జిచెల్లి నన్ను చేరింది . బుజ్జిచెల్లీ ఇప్పటికిప్పుడు వద్దు ........ 17 సంవత్సరాలు ఎదురుచూసాను మరికొన్నిరోజులు ఎదురుచూస్తాను .
అక్కయ్యా .......... మీ తమ్ముళ్లను మీకు చూడాలని లేదా ..........
నా ప్రాణం కంటే ఎక్కువ బుజ్జిచెల్లీ ........... కానీ ఈ 17 సంవత్సరాలూ బాధపడుతూనే ఉండటం వలన వీక్ అయిపోయాను నల్లగా అయిపోయాను . ఇలా నన్ను చూశారంటే వాళ్ళు తట్టుకోలేరు , కొన్నిరోజులు వద్దు ఒక 5 రోజులు ........... ఐదే ఐదు రోజులు ........ మా బుజ్జిచెల్లి బుజ్జిచేతులతో బాగా తిని మా బుజ్జిచెల్లితో సంతోషంగా గడిపి అంటూ బుజ్జిఅక్కయ్య చెవిదగ్గరకువెళ్లి సెక్సీగా తయారవుతాను అప్పుడు అప్పుడు మా తమ్ముడు నన్ను చూడగానే ......... పో బుజ్జిఅక్కయ్యా నాకు సిగ్గేస్తోంది . 
ఐదురోజులా అక్కయ్యా .......... ok నా కంట్రోల్ చేసుకోగలవా ........ అని మొబైల్ వైపు చూసి మాట్లాడింది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిచెల్లీ ............ 
OK అక్కయ్యా .......... మీతోపాటు నేనుకూడా కమాన్ ఇద్దరమూ అమ్మవారిని ప్రార్థిద్దాము అని అక్కయ్య చేతులను బుజ్జిచేతులతో కలిపి అమ్మా తల్లీ ............ ఐదురోజుల్లో మారిపోవడం కష్టం కానీ మీరే ఎలాగైనా మా అక్కయ్యను 17 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవారో అలా మార్చేయ్యాలి ............మార్చేస్తారని నాకు తెలుసు ఎందుకంటే జీవితంలో అనుభవించాల్సిన బాధను మా అక్కయ్య వాళ్ళ తమ్ముడూ ఈ 17 సంవత్సరాలు అనుభవించేశారు , త్వరలోనే వచ్చి మీ దర్శనం చేసుకుంటాము . బాగా గుర్తుపెట్టుకోండి 17 సంవత్సరాల క్రితం ఎంత అందంగా సెక్సీగా దేవకన్యలా అదే అదే కన్యలా ......... అలానే ఉండాలి ఇది మీ ప్రియమైన భక్తుల కోరిక కాదు ఆర్డర్ .......... ఇదికానీ జరగకపోతే మా అక్కయ్యతోపాటు నేనూ అమ్మ నాన్న నా తమ్ముడూ కూడా .......... డిటైల్డ్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను అని భక్తితో ప్రార్థించింది .

లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిచెల్లీ ............ నా బుజ్జిచెల్లి కోరికే నాకోరిక ............ బుజ్జిచెల్లీ ......... మేమంటే ఎందుకు మీకు అంత ప్రాణం.........
అక్కయ్యా ......... ఇప్పటికి వందసార్లు పైనే అడిగారు . మేము జవాబు చెప్పకుండా దాటవేస్తున్నాము అయినా మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉన్నారు . కొద్దిరోజుల్లో మీకే తెలుస్తుంది అప్పటివరకూ ఈ ప్రశ్న అడగనేరాదు . 
అంతేనంటావా బుజ్జిచెల్లీ .........
అంతే ..........
సరే సరే ..........బుజ్జి మేడం గారి మాట వింటాను అని ప్రామిస్ చేసాను కదా అలాగే బుజ్జిచెల్లీ , మీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పండి అని ప్రాణమైన ముద్దుపెట్టింది .

అక్కయ్యా .......... ఈ ప్రామిస్ లతో మీరు అసలు విషయం చెప్పకుండా తప్పించుకోవాలనుకుంటున్నారేమో , అదేమీ కుదరదు చెప్పాల్సిందే ...........
అమ్మో ......... మా బుజ్జిచెల్లిని ఏమార్చలేము అంటూ సిగ్గుపడుతూ కౌగిలిలో బిగించి చెబుతాను చెబుతాను .............
ఏంటో నా బుజ్జిచెల్లి చెల్లి దగ్గర ఉంటే నా బాధలన్నింటినీ మరిచిపోతున్నాను . 17 సంవత్సరాల క్రితం రోజులే గుర్తుకువస్తున్నాయి అని సంతోషంతో పరవశించిపోతోంది.
అక్కయ్యా ...........
అవును చెల్లీ , బుజ్జిచెల్లీ ........... ఈ 17 సంవత్సరాలు ఇలా రాధ అక్కయ్యతో కూడా సంతోషంతో మాట్లాడలేదు . ఒక్కరోజులోనే మీరు నా హృదయాన్ని ఆక్రమించేశారు . 
సగమా ......... పూర్తినా ......... అక్కయ్యా అని బుజ్జాయి నవ్వులతో అడిగింది బుజ్జిఅక్కయ్య .
బుజ్జిచెల్లీ ..............నీతో అపద్దo చెప్పలేను కాబట్టి చెబుతున్నాను . ముప్పావు వంతు నా తమ్ముడూ మిగిలినదంతా మీరే ..........
పో అక్కయ్యా ......... 17 సంవత్సరాలు మిమ్మల్ని బాధల్లో వదిలేసి ఎక్కడో హాయిగా ఎంజాయ్ చేస్తున్న మీ తమ్ముడు ముప్పావు వంతా .......... ఒక్కరోజులో మా అక్కయ్య పెదాలపై చిరునవ్వుని పూయించిన మేము కేవలం పావు వంతేనా ..........

అంతే ఒక్కసారిగా అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి . 
అక్కయ్యా ......... మీకు కోపం బాధను కలిగించాను కదా నన్ను కొట్టే పూర్తి అధికారం మీకుంది , కొట్టండి కొట్టండి ........... అని అక్కయ్య చేతులను అందుకొని తన చెంపలపై కొట్టుకోవడంతో ,
బుజ్జిచెల్లీ ............ నా ప్రాణాన్ని కొడతానా అంటూ ప్రాణంలా హత్తుకొని , బుజ్జిచెల్లీ ........... నా బుజ్జితమ్ముడిని అంత చిన్నవయసులో ప్రాణంలా చూసుకోవాల్సిందిపోయి జైలుపాలుచేసి .............
అక్కయ్యా అక్కయ్యా .......... తప్పు నాదే నాదే అంటూ బజ్జుఅక్కయ్య లెంపలేసుకుని మీ తమ్ముడే నాకంటే ఎక్కువ ఒప్పుకుంటాను , మనకు ఇప్పటినుండి జరిగినది వద్దు ఎందుకంటే 5 రోజుల్లో వెనుకటిలా మారాలంటే ఒక్క క్షణం కూడా మీరు బాధపడకూడదు ఓన్లీ సంతోషమే అవన్నీ వదిలేసి అందమైన కల గురించి చెప్పండి .
ఎక్కడికి తీసుకెళ్లినా మళ్లీ అక్కడికే వస్తావు .......... బుజ్జిచెల్లీ ఇప్పుడు చెబుతున్నాను నీతో సమయం గడుపుతుంటే స్వయంగా నా తమ్ముడితో ఉన్నట్లు నా హృదయం పరవశించిపోతోంది అందుకేనేమో మా బుజ్జిచెల్లితో మనసారా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నాను అని సిగ్గుతో ,
మా బుజ్జిఅక్కయ్యను నా గుండెలపై పడుకోబెట్టగానే మా తమ్ముడిని నా గుండెలపై పడుకోబెట్టుకున్న ఫీల్ తో క్షణాల్లో హాయిగా నిద్రపట్టేసింది . ఘాడనిద్రలో ఉండగా ఇంటి తలుపు తెరుచుకుంది చిన్న బుజ్జాయి ........ మా బుజ్జిచెల్లి అంతే ఉంది నా తమ్ముడి గుండెలపై చేరి నేరుగా నాదగ్గరకు తీసుకొచ్చింది .
అక్కయ్యా ......... ఆ బుజ్జాయిని నేను కానే కాదు అని బుజ్జిఅక్కయ్య టపీమని చెప్పింది .
గుమ్మడికాయల దొంగ ఎవరంటే నేనుకాదు అన్నట్లుంది .......... అంటూ ముసిముసినవ్వులతో బుజ్జిఅక్కయ్యవైపు చూసి చెల్లెమ్మ నవ్వుకుంది .

బుజ్జిచెల్లీ .......... నువ్వు నా గుండెలపై నిద్రపోతున్నావు కదా ఎవరో వేరేపాప నా తమ్ముడిని పిలుచుకొనివచ్చి , పాపే స్వయంగా భుజాలవరకూ కప్పుకున్న దుప్పటిని నెమ్మదిగా తీసేసి , నా తమ్ముడికి ఇష్టమైన నా స్వీట్ ను చూపించి తనే స్వయంగా నా తమ్ముడి వణుకుతున్న చేతులను నా ......... సిగ్గుతో ఇక్కడ అంటూ చూపించి వేసింది అని బుజ్జిఅక్కయ్య గుండెలపై ముఖాన్ని దాచుకుని ముద్దుకూడా పెట్టించింది. అంతే 17 సంవత్సరాల తరువాత మళ్ళీ అదే తొలి అనుభవాన్ని అందించి నాకు మరింత విరహాన్ని కలిగించి వెళ్ళిపోయాడు చెల్లీ ............
చెల్లీ బుజ్జిఅక్కయ్య ........... నవ్వుకుని , అక్కయ్యా .......... ఇక మీ విరహాన్ని పోగొట్టడానికి రోజూ కల్లోకి వస్తారులే , ఇన్ని సంవత్సరాలూ మీరు బాధల్లో ఉండడం వలన మీరు ఎంత ప్రాణంలా కలవరిస్తూ పడుకున్నా కల్లోకి రాలేదు కాబట్టి మీ తమ్ముడు కూడా మీ సంతోషాన్నే కోరుకుంటున్నారు . అక్కయ్యా ......... మీరెప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి , మీకు మీ తమ్ముడు ఎలా కల్లోకి కనిపించారో అలా నేను మా అమ్మ నాన్న నా తమ్ముడు భక్తితో పూజించే అమ్మ కల్లోకి వచ్చి మీ అక్కయ్య కష్టాలన్నీ తీరిపోతాయి అనిచెప్పారు .
బుజ్జిచెల్లీ ........కలలోకూడా నా సంతోషం కోసమే ...........
24/7 ............. మా అక్కయ్య గురించే మా అక్కయ్య సంతోషం గురించే ఆలోచిస్తాము అంతప్రాణం మీరంటే మాకు అనిబదులివ్వడంతో , అక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జిచెల్లీ ........ అని ప్రాణంలా చుట్టేసి పరవశించిపోయింది అక్కయ్య .

బుజ్జిఅక్కయ్యా ........... మీరు ప్రక్కనే ఉంటే అక్కయ్య కాఫీ కూడా తాగరు చూడండి చల్లగా అయిపోయింది , అక్కయ్యా ....... క్షణంలో తీసుకొస్తాను .
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని సంతోషంతో నవ్వుకుని , చెల్లీ .......... బెడ్ కాఫీ తాగడం నా తమ్ముడు దూరమైనప్పుడే వదిలేసాను . 
అంటే మళ్లీ మీ తమ్ముడిని కలిశాక మొదలుపెడతారన్నమాట అలాగే అక్కయ్యా మీ ఇష్టమే మాఇష్టం మీరు ఒకేసారి స్నానం చేసివచ్చెయ్యండి ఏకంగా టిఫిన్ చేశాక కాఫీ తాగొచ్చు , అంతలోపు మా అక్కయ్యకు అష్టమైనవన్నీ వండేస్తాను .
చెల్లీ నేనుకూడా హెల్ప్ చేస్తాను . 
మా ప్రాణమైన అక్కయ్యను మెమోచ్చాక కూడా కష్టపడనిస్తామా ......... ఫోన్ వైపు చూసి ......... తెలిస్తే మమ్మల్ని కొట్టినా కొట్టేస్తారు . 
అమ్మా .......... ఆ మాత్రం భయం ఉండాలి అని బుజ్జిఅక్కయ్య బుజ్జిబుజ్జిగా నవ్వుకుంది . 
చెల్లీ ఎవరికి తెలిస్తే ........ ఎవరు కొడతారు .........
అక్కయ్యా ........... మా హృదయాలు ......... అని ఇద్దరూ నవ్వుకుని , అక్కయ్యా ........ మేము లేనప్పుడు ఒకలెక్క - వచ్చాక ఒక లెక్క ......... మీరు ముందువెళ్లి హ్యాపీగా ఫ్రెష్ అయ్యిరండి , బుజ్జిఅక్కయ్యా ......... మీరు ఉంటే అక్కయ్య కదలను కూడా కదలరు......... వెళ్లి బుజ్జిఅమ్మా , బుజ్జి తమ్ముడికి ఏమేమికావాలో దగ్గరుండి చూసుకోండి అని చెల్లి చెప్పడంతో , 
అక్కయ్యా .......... తొందరగా స్నానం చేసి వచ్చెయ్యండి అని అక్కయ్య గుండెలపై వాలిపోయింది .
మా బుజ్జిచెల్లిని వదిలి నేనూ ఎంతసేపూ ఉండలేను ఇలా వెళ్లి అలా వచ్చేసి మీ అమ్మకు వంటలో సహాయం చేస్తాను అని బుజ్జిఅక్కయ్య నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
అధిచూసి చెల్లి మురిసిపోయి ఉమ్మా ......... అంటూ ఇద్దరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి బుజ్జిఅక్కయ్యను చిరునవ్వులు చిందిస్తూ లాక్కుని బయటకు వచ్చింది . 

హాల్లోని సోఫాలో బుజ్జిమహేష్ తో మాట్లాడుతూ చెవిలో bluetooth తో మొత్తం విని సంతోషంతో చేతులను చాపి బుజ్జిఅక్కయ్యను పిలిచాను .
తమ్ముడూ ........ అంటూ పరుగునవచ్చి నా గుండెలపై చేరిపోయి , భయపడి వచ్చేసావా ......... అక్కయ్యను ప్రాణంలా చూసుకోవడానికి మేములేమూ .........
విన్నాను బుజ్జిఅక్కయ్యా ......... మొత్తం విన్నాను లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ .
తమ్ముడూ ...........అక్కయ్య నుండి ప్రామిస్ తీసేసుకున్నాను అయినా కూడా అనుక్షణం అక్కయ్య ప్రక్కనే ఉండి చూసుకుంటాము సరేనా ........... చిన్నప్పుడు అంత ఉత్సాహంతో , హుషారుగా ఎంజాయ్ చేసేవారా అక్కయ్య , నాకు జీవితాంతం అక్కయ్యను అలాగే సంతోషంతో చూస్తూ ఉండిపోవాలని ఉంది . కానీ నిన్నటి నుండీ చూస్తున్నాను కేవలం నేను ప్రక్కన ఉన్నప్పుడు మాత్రమే అన్నీ మరిచిపోయి అక్కయ్య నవ్వుతున్నారు . ఒక్క క్షణం దూరం అయ్యానా మళ్లీ అదే మూడ్ లోకి వెళ్లిపోతున్నారు . ఒకవైపు మీగురించి ఆలోచిస్తారు మరొకవైపు మహి , బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ .......... ఫీజ్ గురించి మరియు పిల్లల చిన్న చిన్న కోరికలను కూడా తీర్చలేకపోతున్నాను అని చాలా చాలా బాధపడుతున్నారు . మేమేమైనా చేద్దామంటే అక్కయ్య ఆత్మాభిమానంతో అన్నింటికీ వద్దు అంటున్నారు అని బాధపడుతూ చెవిలో చెప్పింది .
అందుకే కదా అక్కయ్యా ......... పెద్దమ్మను రంగంలోకి ధింపుతున్నది . రేపటిలోగా అక్కయ్య ప్రాబ్లమ్స్ అన్నీ అలా అలా మాయమైపోతాయి బుజ్జిఅక్కయ్యా ...........
Wow ........... లవ్ యు లవ్ యు soooooo మచ్ తమ్ముడూ అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , పెద్దమ్మ ఎప్పుడు వస్తున్నారు అని చెవిలో గుసగుసలాడింది .
మీరు ఎప్పుడంటే అప్పుడు బుజ్జిఅక్కయ్యా ............
తమ్ముడూ .......... అక్కయ్య ఇల్లు ఎప్పుడు రెడీ అవుతుంది .
సాయంత్రం లోపు మా బుజ్జిఅక్కయ్య చూసి ఆశ్చర్యపోయేలా రెడీ అయిపోతుంది .
అయితే సాయంత్రం పెద్దమ్మను చూడాలి ఆ వెంటనే మా అక్కయ్యా మహి బుజ్జిఅమ్మా బుజ్జిమహేష్ లను పిలుచుకొని షాపింగ్ వెళ్లి A to Z షాపింగ్ చేసేయ్యాలి తమ్ముడూ అని ఆర్డర్ వేసింది .
డన్ బుజ్జిఅక్కయ్యా ...........అని ముద్దుపెట్టి , సాయంత్రం లోపు ఫినిష్ అవ్వాలంటే నేనువెళ్లాలి అక్కయ్యతో ఎంజాయ్ చెయ్యి అంటూ బుజ్జితమ్ముడు ప్రక్కనే బుజ్జిఅక్కయ్యను కూర్చోబెట్టి లేస్తుంటే ,

బుజ్జిఅక్కయ్య నా కౌగిలిలోకి చేరిన క్షణమే చెల్లి వంతగధిలోకివెళ్ళిచూస్తే అప్పటికే మహి రాధ అంటీ వంట పనిలో నిమగ్నమైపోయారు . మహీ - అంటీ ........... మిమ్మల్ని పనిచేయించడానికి ఇక్కడికి పిలుచుకునిరాలేదు ఏమి కావాలో నాకు ఆర్డర్ వెయ్యండి నేను చేస్తాను రండి ముందు ఇటువైపు రండి అని చేతులను అందుకుంది .
మనోజ్ ను చూడగానే తనచేతులతో స్వయంగా కాఫీ చెయ్యాలని నన్నుకూడా లాక్కునివచ్చింది మీ మహి అని అంటీ చెప్పి , చెల్లి చెవిలో ఇది తన ఇల్లు తన ఇష్టం కాదంటావా కృష్ణా ..........అని గుసగుసలాడింది .
చెల్లి మురిసిపోయి మహి బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి వంట మొదలెట్టింది అంటీ హెల్ప్ చేసింది . 

నేను వెళ్లబోతోంటే బుజ్జిఅమ్మా ......... మీ తమ్ముడికి స్పెషల్ కాఫీ నేనే స్వయంగా చేసాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమనరా .......... అని బుజ్జిఅక్కయ్యతో మాట్లాడుతూ నావైపు ప్రేమతో చూస్తూ వచ్చి అందించింది .
లవ్ యు మహీ ........... ఏదైనా స్పెషల్ గా ఉంటే తమ్ముడికి చాలా ఇష్టం అని బుజ్జిఅక్కయ్య లేచి మహిచేతిని అందుకోగానే , 
మహి బుజ్జిఅక్కయ్యను తన గుండెలపై చేర్చుకుంది .
మహి చూపులను బట్టి నా ప్రేమలో నిండా మునిగిపోయింది అని అర్థమైంది . నా హృదయం కేవలం మా అక్కయ్యకు తన తల్లికి మాత్రమే సొంతం అని ఎలా చెప్పడం అని తనవైపే చూసి ఆలోచిస్తుంటే ,
కాఫీ చల్లారిపోతుంది మనోజ్ గారూ తాగండి అని కళ్ళతోనే సైగచెయ్యడం - అచ్చం అక్కయ్యలానే అనిపించి కన్నార్పకుండా అలా చూస్తుండిపోయాను . 
మనోజ్  ........... తరువాత ఎంతసేపయినా చూడొచ్చు ముందు కాఫీ తాగి ఎలా ఉందో చెప్పు అని అంటీ ముసిముసినవ్వులతో అడిగారు .
తేరుకుని కంగారుపడుతూ పొగలుకక్కుతున్న సగం కప్పు తాగేసాను . అంతే నాలుక పెదాలు చుర్రుమన్నట్లు కాలిపోతున్నట్లు ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ......... అంటూ గాలిని వదిలి అవస్థపడుతుంటే ............
మహి నా అవస్థను చూడలేక కళ్ళల్లో కన్నీళ్ళతో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకునే నా పెదాలను మూసేసింది . 
జీవితంలో మలి ముద్దును ఏకంగా 17 సంవత్సరాల తరువాత అదికూడా అక్కయ్య మోముతో జన్మించిన మహి ద్వారా ఆస్వాదించడంతో నన్ను నేను మరిచిపోయి కళ్ళుమూసుకున్నాను .
బుజ్జిఅక్కయ్య , అంటీ ......... అలా షాక్ లో ఉండిపోయి వెంటనే పెదాలపై తియ్యదనంతో కళ్ళుమూసుకున్నారు . అంటీ ........ బుజ్జిమహేష్ కళ్ళు మూసేసింది .

ఆ ముద్దు ఏ ఆటంకం లేకుండా సుమారు నిమిషం పాటు ........... 
రేయ్ మామా ఎప్పుడొచ్చా............. వు అంటూ కృష్ణగాడు బాత్రూమ్లోనుండి వచ్చి sorry sorry ........... అంటూ ఆగిపోయి వెనక్కు తిరిగాడు .
మహి తేరుకుని అందమైన సిగ్గుతో అంటీ గుండెలపైకి చేరిపోయింది .
 Sorry మహి ............అని మిగిలిన కాఫీని కంగారుపడుతూ ఒక్క గుక్కులో తాగేసి బయటకు పరుగుతీసాను .
 అంటీ : మనోజ్ ........... ఎలా ఉందో చెప్పనేలేదు ........
 నేను :  అంటీ అంటీ ..........అంటూ ఆగిపోయి తడబడుతుంటే , 
ముసిముసినవ్వులతో కాఫీ ఎలా ఉందో చెప్పనేలేదు అని అంటీ అడిగారు .
కాఫీ ఆ ఆ ........ కాఫీ ....... అని పెదాలపై చిరునవ్వుతో బయటకువచ్చాను .

లావణ్య , లాస్యలు .........నలుగురూ ........ అంతులేని ఆనందంతో ఉమ్మా ఉమ్మా ......... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మహేష్ గారూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ లోపలికిపరిగెత్తి మహీ మహీ ....... my lovely డార్లింగ్ అంటూ సంతోషంతో అంటీతోపాటు కౌగిలించుకొన్నారు .

బయటకువెళ్లినా అక్కయ్యను చూడకుండా అక్కడి నుండి వెళ్లలేకపోయాను . అయినా నేనేంటి మహి ముద్దును అంతసేపు .......... same అక్కయ్య పెదాల స్పర్శ తాకినట్లే అనిపించింది . అందుకేనేమో అలా స్టాచ్యూ లా ఉండిపోయాను . మహితో ఇంతకంటే ముందుకువెళ్లకూడదు అని ఫిక్స్ అయిపోయి లోపలకు తొంగితొంగిచూస్తున్నాను . 

ఇంతకుముందు చెల్లి అక్కయ్య గుండెలపై ఉన్న బుజ్జిఅక్కయ్య చేతిని అందుకొని గది బయటకు రాగానే , అక్కయ్య సంతోషం చిరునవ్వులు మొత్తం మాయమైపోయి పిల్లల ఫీజ్ గురించి బాధపడుతూ ......... ఇంకా ఒకటవ తారీకుకు 10 రోజులు ఉన్నాయి అంతవరకూ పిల్లల ట్యూషన్ ఫీజ్ రాదు , రేపటి నుండి మహి కాలేజ్ కూడా స్టాప్ అయిపోతుంది . తన ఫ్రెండ్స్ అందరూ సంతోషంతో వెళుతుంటే చూసి బాధపడుతుంది . నేనేమో ఇలా నవ్వుతున్నాను అని ఏమిచెయ్యాలో పాలుపోక బాధతో ............ ఇక్కడ ఉన్నంతసేపూ నా సమస్యల వలన బుజ్జిచెల్లి బాధపడకుండా చూసుకోవాలి అని బెడ్ పైనుండి లేచి బాత్రూమ్లోకివెళ్లి బాధపడుతూనే వొంటిపైన బట్టలన్నీ ఒక్కొక్కటీ తీసేస్తూ తొడల దగ్గర లంగా మొత్తం తన రసాలతో అట్టకట్టుకుపోయిఉండటం చూసి తమ్ముడూ .......... చూడు నీవల్లనే అని సిగ్గుతో చిలిపినవ్వులతో స్నానం చేసి రెడీ అయ్యి బయటకువచ్చి , 
మహి , బుజ్జక్కయ్యతోపాటు మహి ఫ్రెండ్స్ అంటీ .......... ఎంజాయ్ చేస్తుండటం చూసి ఒక్కసారిగా తన బాధను మరిచిపోయి సంతోషంతో బుజ్జిచెల్లీ ......... అని ప్రాణంలా పిలిచింది .
అక్కయ్యా ........... వచ్చేసారా అంటూ మహి గుండెలపైనుండి అక్కయ్య గుండెలపైకి చేరిపోయింది బుజ్జిఅక్కయ్య .
మహి అంత సంతోషాన్ని చూడని అక్కయ్య ఆనందబాస్పాలతో బుజ్జిచెల్లీ ఈ సంతోషానికి కారణం ............
మహి , మహి ఫ్రెండ్స్ ........... కంగారుపడుతోంటే ........
అక్కయ్యా ........... మీకు కారణం కావాలా మహి సంతోషం కావాలా అని అడిగింది బుజ్జిఅక్కయ్య .
మహి సంతోషం ...........
అయితే తనివితీరా మహి సంతోషాన్ని చూసి తరించండి , త్వరలోనే కారణం కూడా తనే స్వయంగా చెబుతుంది .......... అంతేకదా మహీ .........
అంతే అంతే బుజ్జిఅమ్మా .......... అంటూ మహి ఇద్దరినీ హత్తుకొని బుజ్జిఅక్కయ్య బుగ్గపై లవ్ యు అని ప్రాణమైన ముద్దుపెట్టి , అమ్మా అమ్మా .......... నిన్న కాలేజ్ నుండి రాగానే హడావిడిగా బయటకు టెంపుల్ కు వెళ్లడం వలన ముఖ్యమైన విషయం చెప్పడం మరిచిపోయాను .
ఎవరో తెలియదు కానీ నా ఫోర్ ఇయర్స్ ఫీజ్ మొత్తం ఒకేసారి పే చేసేసారు అమ్మా ............
తల్లీ ...........
అవును అమ్మా ......... మొన్నటి నుండీ మహిని క్లాస్ లకు ఆలో చెయ్యకున్నా , మీరు బాధపడతారని కాలేజ్ కు వెళ్లి గ్రౌండ్ లో చదువుకునేది . నిన్న ఉదయం అలాగే వెళ్లి గ్రౌండ్ లో కూర్చున్నాము . ప్రిన్సిపాల్ గారే స్వయంగా వచ్చి ......... అంటూ జరిగింది మొత్తం మరియు మహిని స్టూడెంట్స్ అందరూ థాంక్స్ మహి థాంల్స్ మహి అంటూ ఆకాశానికి ఎత్తేశారు అని ఉత్సాహంతో చెప్పారు మహి ఫ్రెండ్స్ .
తల్లీ .......... ఎవరై ఉంటారు .
ప్రిన్సిపాల్ గారిని ఎంత బ్రతిమిలాడినా , ఆ వ్యక్తి చెప్పద్దు అనిచెప్పారని మా తెలియనివ్వలేదు అమ్మా ..........దేవుడిలా ఏమీ ఆశించకుండా సహాయం చేసి వెళ్లిపోయారు .
ఆ దేవుడు ఎవరి ఉంటారు తల్లీ .......... అని అందరూ ఆలోచనలో పడిపోయారు .
 బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... నాకు తెలుసు .
అందరూ ఒకేసారి ఎవరు ఎవరు ...........అని తెలుసుకోవాలన్న ఉత్కంఠతో అడిగారు .
అక్కయ్యా ........... ఎవరో కాదు మీ అమ్మవారే వ్యక్తి రూపంలో వచ్చారని నా నమ్మకం . ఇక ఒక్కొక్కటే మీ కష్టాలన్నీ బాధలన్నీ తీరిపోతాయి అలా చూస్తూ ఉండండి అనిబదులిచ్చింది బుజ్జిఅక్కయ్య .

అక్కయ్య కళ్ళల్లో చెమ్మతో బుజ్జిఅక్కయ్యను తన గుండెలపై ప్రాణంలా హత్తుకొని , వెంటనే తుడుచుకుని లవ్ యు బుజ్జిచెల్లీ .......... అంటూ ముఖమంతా ముద్దుల వర్షం కురిపించింది .
నేను బయట నుండి అక్కయ్య సరిగ్గా కనిపించక తొంగితొంగిచూస్తుంటే , బుజ్జిఅక్కయ్య నవ్వుకుని అక్కయ్యా అక్కయ్యా ......... బయటకు అంటూ పిలుచుకొనివచ్చి , ఎంజాయ్ తమ్ముడూ ..........అని సైగచేసింది .
అక్కయ్య ........ బుజ్జిఅక్కయ్యనే చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే , నిజమే బుజ్జిఅక్కయ్యతో ఉన్నంతసేపూ అక్కయ్య నాతో ఉన్నట్లుగానే మైమరిచిపోయి సంతోషిస్తోంది అని గుండెలపై చేతినివేసుకొని కన్నార్పకుండా చూస్తూ హృదయమంతా నింపుకున్నాను .
తమ్ముడూ ........... చాలు చాలు ఇక చాలు వెళ్లి మొదలుపెట్టిన పనిని పూర్తిచేయ్యి .............. ఇక్కడ మేము చూసుకుంటాము .
లవ్ యు బుజ్జిఅక్కయ్యా అంటూ అక్కయ్యకు కూడా ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి అమితమైన ఆనందంతో కారులో కూర్చోబోతుంటే , 
తమ్ముడూ ........... మాకు బోర్ కొట్టి బయటకు వెళ్లాలనిపిస్తుంది . నువ్వు బుల్లెట్ లో వెళ్లు అని ఆర్డర్ వెయ్యడంతో , 
ఆజ్ఞ మహారాణీ ........... అనడంతో , అక్కయ్య నవ్వుని ఆపుకోలేక అటువైపు తిరిగి సంతోషంతో నవ్వుతుండటం చూసి , నా హృదయం పరవశించిపోయింది . అక్కయ్యనే చూస్తూ బుల్లెట్ లో వెళ్ళాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 03-07-2020, 06:21 AM



Users browsing this thread: 150 Guest(s)