26-06-2020, 09:56 PM
(26-06-2020, 09:32 PM)Joncena Wrote: Sorry ఎదో అలా వచ్చేసింది . కొన్నిసార్లు మనం అనుకోకుండానే మన నోటి నుంచి వాళ్ళ పేర్లు అలా వచ్చేస్తాయి కదా . ఎమిటో ఆ పేరు ఎంత మర్చిపోదాం అన్నా మర్చిపోలేకున్నా, మైండు నుంచి ఎంత తియ్యాలనుకున్నా తియ్యలేకపోతున్నా. :C)s .
మరిచిపోలేము అనుకుంటే చాలా లోతుగా గుర్తు పెట్టుకోని ఉంటాం కాబట్టి మరిచిపోయే బదులు జస్ట్ జ్ఞాపకం లా గుర్తు పెట్టుకో అవసరం అనిపిస్తే గుర్తు చేసుకోవచ్చు లేదా అప్పుడప్పుడు గుర్తు చేసుకొని నవ్వుకోవచ్చు