26-06-2020, 02:39 PM
హాయ్
ఈరోజు చూసాను మీ దారం , ఉపోద్గాతం బాగుంది రెగ్యులర్ గా అప్డేట్ ఇవ్వడం చాలా గ్రేట్.
దాదాపు రెండు సంవత్సరాల క్రితం నేను ఇదే భావాలతో నా దారం మొదలు పెట్టాను , చాలా బాగాలు అనుకొన్నట్లు గానే ఇచ్చాను , కానీ జీవితం లో అన్ని రోజులు ఒకలా ఉండవుగా, ప్రస్తుతం రెండు వారాలకు ఒక ఎపిసోడ్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది.
నేను మిమ్మల్ని discarage చేయడం లేదు, మీ ఆలోచనా విదానం బాగుంది అని చెప్పడం నా ఉద్దేశం. మీ కథ పుర్తి పూర్తిగా ఎటువంటి ఇబ్బందులతో మీరు అనుకొన్నట్లు సాగాలని కోరుతున్నాను.
కథ చాలా బాగా రాస్తున్నారు అలాగే రాసుకొంటూ పొండి
అంతా మంచి జరగాలని కోరుతూ
శివ