26-06-2020, 08:57 AM
(26-06-2020, 07:04 AM)prasthanam Wrote: గమనించారన్న మాట. నేను ఆ పేరు పెట్టడానికి ముఖ్య కారణం మీరు చెప్పిందే. ఎందుకు మార్చవలసి వచ్చిందో చివరలో చెబుతాను. బావ నచ్చాడు, సినిమా చూడలేదు. మీరు సిఫారసు చేసారుగా. వీలున్నప్పుడు తప్పక చూస్తాను. నచ్చినందుకు థాంక్స్.
రేపు మరొక అప్డేట్ తో ముందుకు వస్తాను.
pls chudodu aa movie
