26-06-2020, 07:04 AM
(24-06-2020, 07:39 AM)twinciteeguy Wrote: super narration
థాంక్ యు.
(24-06-2020, 09:26 AM)sunil Wrote: Chaala chakkaga raastunnaru
నచ్చినందుకు థాంక్స్.
(24-06-2020, 10:08 AM)paamu_buss Wrote: Inka aata modalaledhu
.... Waiting for next update
రేపటినుండి మెల్లిగా మొదలవుతుంది.
(24-06-2020, 05:14 PM)bobby Wrote: super update
థాంక్ యు.
(24-06-2020, 05:48 PM)nobody2u Wrote: merru story ki firstlo pettina tittle tho hero character 100% match avutondi...
story bagundi....mee kadhanam super....nakenduko kavya cheli soumyani chustuntay bava nachadu movie vibes vastunnayi....eagerly waiting for your next update.....
గమనించారన్న మాట. నేను ఆ పేరు పెట్టడానికి ముఖ్య కారణం మీరు చెప్పిందే. ఎందుకు మార్చవలసి వచ్చిందో చివరలో చెబుతాను. బావ నచ్చాడు, సినిమా చూడలేదు. మీరు సిఫారసు చేసారుగా. వీలున్నప్పుడు తప్పక చూస్తాను. నచ్చినందుకు థాంక్స్.
రేపు మరొక అప్డేట్ తో ముందుకు వస్తాను.