27-02-2019, 01:26 PM
విక్కి తార కీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు కానీ తార మాత్రం పొగరు గా విక్కి చేయి నీ పక్కకు తోసి సెల్ ఫోన్ లో ఏదో చూసుకుంటూంది ప్రకాష్ దానికి విక్కి వైపు సారీ అని చూశాడు విక్కి కూడా పర్లేదు అన్నట్టు చూశాడు. అప్పుడు ఒక సారిగా పార్టీ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి అంతే సెక్యూరిటీ అధికారి లు అంతా మొత్తం దారి క్లియర్ చేస్తూ నిలబడారు ఏమీ జరుగుతుందో అర్థం కాని విక్కి తలుపు వైపు చూశాడు. బాగా ఖరీదైన సూట్ వేసుకొని టీవీ గా నడుచుకుంటు వస్తున్నాడు ఒక అతను అతని పక్కనే మెడ లో ఒక డైమండ్ నెక్లేస్ వేసుకొని కాస్ట్లీ చీర కట్టుకుని నడుచుకుంటు వచ్చింది అతని భార్య. వాళ్ళని చూసి ప్రకాష్ వైపు తిరిగి "ఎవరూ బ్రో వాళ్లు" అని అడిగాడు "ప్రమోద్ వాళ్ల అమ్మ నాన్న వెంకట రాయుడు, షర్మిల రాయుడు " అని చెప్పాడు ప్రకాష్
విక్కి : మినిస్టర్ రేంజ్ లో వస్తున్నారు కదా
ప్రకాష్ : వాళ్ల ఫర్మిషన్ లేనిదే ఈ వైజాగ్ చుట్టూ పక్కల ఒక ఉన్న హర్బర్ లో నుండి ఒక షిప్ బయటికి పోదు ఒక container దిగదు మొత్తం స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ దాకా వాళ్లకు కనెక్షన్స్ ఉన్నాయి
విక్కి : అవునా అంత పవర్ ఫుల్ ఆ మరి ఇంత సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ ఎలా అని అడిగాడు
ప్రకాష్ : అక్కడ వాళ్ల వెనుక వస్తున్నాడే అతనే ACP శ్రీధర్ ఈ ఫ్యామిలీ కీ ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ సెక్యూరిటీ అధికారి ఈ సెక్యూరిటీ కోసం వినీత నీ పెట్టాడు
ఇది అంత విన్న విక్కి ఆలోచనలో పడ్డాడు తలుచుకుంటే అంబానీ ఇంటి నుంచి కోడలు తెచ్చుకునే ఫ్యామిలీ అనాధ ఆయన తన ఫ్రెండ్ నీ కోడలి గా చేసుకుంటూటే ఆశ్చర్యం వేసింది విక్కి కీ అప్పుడు అందరూ స్టేజ్ ఎక్కి పూజా నీ ప్రమోద్ నీ పైకి పిలిపించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అప్పుడు ప్రమోద్ తండ్రి వెంకట రాయడు మైక్ తీసుకుని అందరినీ కూర్చోమని సైగ చేశాడు "ఇక్కడి కీ వచ్చిన బందుమిత్రులకు అందరికి స్వాగతం" అని మొదలు పెట్టాడు
"మా ఫ్యామిలీ ఈ చుట్టూ పక్కల ఉన్న అంత బాగా గొప్ప పేరు సంపాదించుకుంది కానీ మా ఇంట్లో ఒక శుభకార్యం జరిగి చాలా రోజులు అయింది అందుకే మా చిన్న కొడుకు కీ పెళ్లి చేయాలి అని చాలా పెద్ద పెద్ద సంబంధాలు చూశాం కానీ వాడికి నచ్చలేదు అలా 6 నెలలు గడుస్తున్నా టైమ్ లో వాడు వచ్చి నేను పూజా అనే అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి అనాధ అన్నాడు మనం ఇంత ఉండగా తను ఎలా అనాధ అవుతుంది రా అని వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాం, ఇందులో నా భార్య కీ కూడా బాగం ఉంది మన సర్కిల్ లో పిల్ల నీ చూస్తే ఆ అమ్మాయి వచ్చే తప్పుడు కొంచెం అస్తి తెస్తుంది అదే ఇలాంటి అమ్మాయి నీ ఇంటికి కోడలి గా తెచ్చుకుంటే సంస్కారం వస్తుంది బోలేడంత ప్రేమ అస్తి గా తెస్తుంది అని చెప్పింది అందుకే మీ అందరి ముందు let me invite the future queen of my family miss Pooja "అని ఒక స్పీచ్ ఇచ్చాడు
అప్పుడు అందరూ చప్పట్లు కొడుతూండగా పూజా లేచి వెళ్ళి ప్రమోద్ అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుని వారి మధ్యలో నిలబడింది అప్పుడే సడన్ గా ఒక బీర్ బాటిల్ వచ్చి స్టేజ్ మీద పడింది అది పడటం తో ఒక గాజు ముక్క లేచి వెళ్ళి పూజా తలకు తగిలి గాయం అయింది.
అందరూ ఒక సారిగా షాక్ అయ్యారు ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ వెనకు తిరిగారు ఒక పొట్టి గా ఉన్న వ్యక్తి బాగా తాగేసి ఉన్నాడు ఒళ్లు అంతా ఉగ్గుతు ఉంది అతని పట్టుకోవడానికి ఒక సెక్యూరిటీ అధికారి అతను ట్రై చేస్తున్నాడు పూజా నీ అలా చూడగానే కోపం తో నిఖిల్ వెళ్లి వాడిని కొట్టడానికి చేయి ఎతాడు ఆ తాగుబోతు అతని పట్టుకున్న సెక్యూరిటీ అధికారి "నిఖిల్ వద్దు అసలే బైల్ మీద ఉన్నావు మళ్లీ నీకే ప్రాబ్లమ్స్" అని అనడం తో ఆగాడు నిఖిల్ కానీ వస్తున్న కోపం తగ్గడానికి తన చేతిలో ఉన్న బాటిల్ నీ నలిపి పగలగోటాడు నిఖిల్
నిఖిల్ కోపం అర్థం చేసుకున్న విక్కి వెంటనే వెళ్లి వాడిని కొట్టాడు చేతికి దొరికిన బాటిల్ తీసుకుని వాడి తల పగలగొట్టబోయాడు విక్కి కానీ ACP శ్రీధర్ వెనక నుంచి వచ్చి విక్కి నీ కొట్టి చేతికి బేడీలు వేశాడు అప్పుడు ఆ దెబ్బలు తిన్న తాగుబోతు నీ పట్టుకున్న సెక్యూరిటీ అధికారి వైపు చూసి "రేయి రాజు వీడిని జైలులో వేయి రమేష్ సార్ నీ రూమ్ కి తీసుకు వేళ్లు" అని చెప్పాడు ACP శ్రీధర్. అప్పుడు ప్రకాష్ వచ్చి శ్రీధర్ తో "సార్ తను మా గెస్ట్ వదిలెయండి రమేష్ గురించి తెలియక కొట్టాడు" అని చెప్పాడు "సరే రాజు వాడిని వదిలేయి" అని ఆర్డర్ వేశాడు రాజు వెళ్లి విక్కి కీ వేసిన బేడీలు తీసి" సారీ సార్ తప్పు వాళ్లది అని తెలిసిన నేను ఏమీ చేయలేక పోతున్నా" అని జాలిగా మొహం పెట్టాడు ఇన్స్పెక్టర్ రాజు కోపంతో ఊగిపొతున్న విక్కి ప్రకాష్ వైపు చూసి" ఎవడు వాడు" అని అడిగాడు" ప్రమోద్ అన్న" అని చెప్పాడు ప్రకాష్
రాజు రమేష్ నీ రూమ్ కీ తీసుకు వెళ్లుతుంటే రమేష్ వెనకు తిరిగి" ఈ పెళ్లి జరగదు జరగనీవను "అని కోపంగా చెప్పాడు