25-06-2020, 03:36 AM
హలో రజనిరాజ్ గారు మీరు అనువదిస్తున్న ఈ కథను నేను ఇంగ్లీషులో ఇంతకు ముందే చదివాను. మీరు కథను చాల చక్కగా అనువదిస్తున్నారు ముఖ్యంగా మీరు ఉపయోగిస్తున్న పదప్రయోగం బాగుంది పాత రోజుల్లో కథను చదివినటుగా ఉంది. కానీ మీరు పాత్రల మధ్య "మీరు" అని ప్రతి పాత్ర గౌరవంగా పిలుచుకోవడం అది కూడా భార్య భర్తల మధ్య కొంచం ఫీల్ మిస్ అవుతున్నటుగా అనిపిస్తుంది.భార్య భర్తని మీరు గారు అంటే బానేవుంటుంది గని భర్త కూడా అలాగే పిలవడం స్నేహితులు కూడా అలాగే మర్యాదగా మాట్లాడు కోవడం లాంటివి మరి కొచం ఎక్కువ డ్రమాటిక్ గ అనిపిస్తుంది. అంటే వాళ్ళ మధ్య సంభాషణల్లో వారి మధ్య అనుబంధం లాంటి ఫీలింగ్స్ కూడా అంతగా ఫీల్ అవుతున్నటుగా అనిపించటం లేదు.శృంగార భాగంలో మరీ ముఖ్యంగా ఈ భావోద్వేగాల మధ్య సాగె భాగంలో మరీ డ్రమాటిక్ గ అనిపిస్తుంది.
మీ రచన శైలి నాకు ఎంతగానో నచ్చింది అందుకే కొంచం చొరవ తీసుకొని చెబుతున్నాను అన్యదా భావించవద్దని మనవి.
మీ రచన శైలి నాకు ఎంతగానో నచ్చింది అందుకే కొంచం చొరవ తీసుకొని చెబుతున్నాను అన్యదా భావించవద్దని మనవి.
Like, Comment and Give Rating.