24-06-2020, 02:39 PM
(24-06-2020, 12:55 PM)Balaji Wrote: సర్వే లు ప్రకారం భారతీయ స్త్రీలకు కామం ఎక్కువ, స్త్రీలకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తక్కువ గా ఉండేది. తమకు నచ్చని పనులు చేయవలసి వచ్చేది. విద్యను కూడా అడ్డుకొనేవారు, చిన్న వయసులో పెళ్లికి ప్రాధాన్యత ఇచ్చేవారు. పతి భక్తి నూరిపోసి వారి మనసు ఇంకో వైపు మారకుండా చేసేవారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉండేది. పిల్లలను ఎక్కువ మందిని కనేవారు. తమ కు కలిగిన నిరాశ పిల్లలకు రాకుండా చూసే ప్రయత్నం చేసేవారు. ఈ ప్రయత్నంలో భర్తలు కూడా పాలు పంచుకొంటూ ఉండేవారు. ఈ బాధ్యత వల్ల భర్తలు (కొందరు) సెక్సువల్ ఆక్టివిటీ పూర్తిగా ఉండేవారు కారు. ఇలాంటి పరిస్థితులలో అప్పటి మహిళలు (అందరూ కాదు, చాలా తక్కువ మంది) తమకు దగ్గరగా లభ్యమయ్యే రైతుల ద్వారా, పనివల్ల ద్వారా, అద్దె కు ఉన్నవారు ద్వారా రహస్యంగా కామ వాంఛలు తీర్చుకొనే వారని వినే వాళ్ళం. Will be contd.
Ok ok ok
good life TO happy life 100 years