Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
స్వీటీ అలా పడిపోవడంతో శ్రీని వెంటనే తనని ఎత్తుకొని బయటికి వెళ్లాడు అక్కడ మిడియా అంతా ఉన్నారు మొత్తం జనాలు ఎక్కువ ఉన్నారు పైగా స్ట్రైక్ చేస్తూ రోడ్డు బ్లాక్ చేశారు అప్పుడు చరణ్ వచ్చి తన కార్ తెరిచి స్వీటీ నీ కూర్చోబెట్టి తాళాలు శ్రీని కీ ఇచ్చి "నువ్వు వేళ్లు బావా నేను చూసుకుంటా" అని అన్నాడు దాంతో శ్రీని కార్ నీ మెరుపు వేగంతో స్టార్ట్ చేశాడు అప్పుడే సెక్యూరిటీ అధికారి లు వచ్చి రోడ్డు బ్లాక్ చేసిన వాళ్ళని లెపడానికి చూశారు కానీ శ్రీని వస్తున్న స్పీడ్ కీ వాలే పక్కకు జరిగారు ఆ తర్వాత శ్రీని ఇంకా కస్టడి లో ఉండటం వల్ల సెక్యూరిటీ అధికారి లు అతని అరెస్ట్ చేయడానికి బండ్లు తీశారు వాళ్ల జీప్ లోకి చరణ్ కూడా ఎక్కాడు ఆ తర్వాత rto కూడా పొరపాటుగా ఆ సెక్యూరిటీ అధికారి జీప్ లో కాలిపోయాడు చరణ్ తన ఫోన్ లో శ్రీని కీ ఫోన్ చేసి అలాగే వదిలేశాడు ఇక్కడ సెక్యూరిటీ అధికారి లు చెప్పేది వాడికి తెలియాలి జాగ్రత పడతాడు అని అలా చేశాడు, శ్రీని కార్ నీ మొత్తం ట్రాఫిక్ లో కూడా ఎక్కడ చిన్న సందు దొరికితే అక్కడ దూర్చి వెళ్లి పోతున్నాడు శ్రీని డ్రైవింగ్ చూసిన rto "ఏమయా అతను ఎమైన రాకేట్ ని మింగాడ ఆ స్పీడ్ ఏంటి" అని అడిగాడు దానికి చరణ్ "సార్ ఆ స్పీడ్ గురించి పక్కన పెట్టండి ఇప్పుడు ఆ కార్ లెఫ్ట్ కీ తీసుకుంటే అది వన్ వే ట్రాఫిక్ ఎక్కువ కానీ హాస్పిటల్ కీ షార్ట్ కట్ అప్పుడు కార్ సంగతి ఏంటి సార్" అని అన్నాడు దానికి శ్రీని చరణ్ తనని గైడ్ చేస్తున్నాడు అని అర్థం అయ్యింది వెంటనే వచ్చిన నెక్స్ట్ లెఫ్ట్ లో cut చేసి హ్యాండ్ బ్రేక్ లాగాడు దాంతో బండి skid అయ్యి ఆ సందులోకి వెళ్లింది సడన్ గా ఎదురుగా కార్ రావడంతో ఆ లైన్ లో ఉన్న బండ్లు కొంచెం సైడ్ కీ జరిగాయి ఆ గ్యాప్ లో శ్రీని దూసుకొని వెళ్లాడు, అది చూసి మొత్తం సెక్యూరిటీ అధికారి జీప్ లో ఉన్న rto నోరు వెళ్ళబేటాడు.


శ్రీని ఇలా ఆపలేము అని అర్థం అయ్యిన సెక్యూరిటీ ఆఫీసర్లు వెంటనే శ్రీని ఆ వన్ వే రూట్ నుంచి బయటకు వస్తే యేలహంక ఎయిర్ పోర్ట్ ఫ్లయిఒవర్ వస్తుంది దాని మధ్యలో బ్లాక్ చేయమని చెప్పాడు దాంతో శ్రీని అది ఫోన్ లో వినీ స్పీడ్ గా ఫ్లయిఒవర్ మీద వెళ్తుండగా సెక్యూరిటీ అధికారి లు రోడ్డు నీ మధ్యలో బ్లాక్ చేసి ఉంచారు అప్పుడు ఎవరూ ఊహించని విధంగా శ్రీని ఫ్లయిఒవర్ మధ్యలో u టర్న్ కోసం తీసేసీన diveder బ్లాక్ ఒకటి కన్నబడింది వెంటనే బండి నీ రైట్ cut చేసి హ్యాండ్ బ్రేక్ లాగి అవతలికి వెళ్లాడు అది చూసి చరణ్ కూడా షాక్ అయ్యాడు "సార్ కొంచెం మెల్లగ వెళ్లిండి సార్ మీరు స్పీడ్ పెంచితే వాడు పెంచుతాడు నా కార్ కీ ఏమైనా అయితే నా పెళ్లాం చంపేస్తుంది సార్" అని అన్నాడు, "ఈ బండ్లకు ఏమైనా అయితే మా ఉద్యోగాలు కూడా పోతాయి సామి" అని అన్నాడు ఇన్స్పెక్టర్, "సార్ అది కట్నం కింద వచ్చింది దానికి ఏమైనా అయితే నా సీటు కింద బాంబ్ పెట్టి పేల్చిది సార్ "అన్నాడు చరణ్ దానికి సెక్యూరిటీ అధికారి అతను "కట్నం తీసుకోవడం ఎంత పెద్ద క్రైమ్ తెలుసా నీకు" అన్నాడు ఇన్స్పెక్టర్, దాంతో చరణ్ "గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న మీరే లంచాలు తీసుకుంటూ ఉంటే ప్రైవేట్ జాబ్ గాడిని నేను కట్నం తీసుకుంటే తప్పు ఏంటి సార్ " అన్నాడు దానికి ఇన్స్పెక్టర్ "అబ్బ తమ్ముడు మస్తు లాజిక్ చెప్పిన్నావు లాజిక్ ఉంది తమ్ముడు "అని అన్నాడు ఆ తరువాత మొత్తానికి స్వీటీ తీసుకొని హాస్పిటల్ కీ వెళ్లాడు.

ఆ తరువాత వెయిటింగ్ రూమ్ లో ఉండగా సెక్యూరిటీ అధికారి లు వచ్చారు శ్రీని నీ అరెస్ట్ చేయడానికి అప్పుడు శ్రీని చెయ్యి చాపి అరెస్ట్ కీ సహకరిస్తు ఉంటే అతని కుడి చెయ్యి రక్తం తో తడిచి ఉంది అప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయించి తీసుకొని వెళ్లాలి అనుకున్నారు అప్పుడు టివి లో ప్రమోద్ సిన్హా ఆ ఆక్సిడేంట్ చేసింది తన కూతురే అని దానికి సంబంధించిన వివరాలు ఆ కేసు నుంచి బయటపడి శ్రీని నీ ఇరికించడానికి లాయర్ రాకేష్ తో చేసిన వాటిని తన ఇంటి సెక్యూరిటీ రికార్డ్ లో రికార్డ్ అయిన వాయిస్ మళ్లీ cctv footage అని ఇచ్చాడు దాంతో కోర్టు శ్రీని నీ నిర్దోషి గా తీర్పు ఇస్తూ అతని వదిలేయమని ఆర్డర్ ఇవ్వడం తో సెక్యూరిటీ అధికారి లు వెళ్లిపోయారు ఆ తర్వాత స్వీటీ కీ స్ప్రుహ వచ్చింది అంటే వెళ్లి చూశాడు శ్రీని అప్పుడు అను ఆవేశం గా వచ్చింది "ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే చంపేస్తా బేబీ మీద జాగ్రత లేదా కొంచెం ఉంటే ఎంత రిస్క్ తెలుసా" అని అనింది దానికి స్వీటీ నవ్వుతూ ఉంటే స్కానర్ చూపించింది అను అందులో బేబీ స్వీటీ గర్భసంచి నుంచి బయటకు వచ్చే స్టేజ్ కీ వచ్చి ఆగింది కారణం స్వీటీ కీ లోపల twins form అయ్యారు ఒక బేబీ ఇంకో బేబీ ఉన్న పేగు చేతికి చుట్టూకోడం వల్ల అలా జరిగింది దాంతో అను "ఇప్పుడు నీకు రెండు ఆప్షన్ లు ఉన్నాయి ఒకటి ఈ బయటికి వచ్చిన బేబీ నీ తీస్తే ఇంకో బేబీ ఉంటుంది నీకు మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేదు, రెండోది రెండు బేబీ లు నీ తీసేయాలి నీకు మళ్లీ పిల్లలు పుట్టరు" అని చెప్పింది దాంతో శ్రీని ఏమీ ఆలోచించకుండా మొదటి ఆప్షన్ కీ వెళ్లాడు స్వీటీ కూడా ఒప్పుకుంది ఆ తర్వాత ఆపరేషన్ చేసి ఒక బేబీ నీ కాపాడారు రెండో బేబీ నీ అను సీక్రెట్ గా ల్యాబ్ లో దాచి ఉంచింది.

ఆ రోజు స్వీటీ, శ్రీని మొదటి సారి కలిసి కోర్టు కీ వెళ్తుండగా ఒక కార్ కీ ఆక్సిడేంట్ అయ్యింది అప్పుడు ఆ కార్ లో ఉన్నది అను, తన భర్త అలా శ్రీని చేసిన ఆక్సిడేంట్ వల్ల అను కీ obortion అయ్యింది, కానీ ఆక్సిడేంట్ చేసింది వాళ్లే అని అనుకు తెలియదు ఇలా జరిగిందని స్వీటీ శ్రీని కీ తెలియదు ఇప్పుడు ఆ బయటికి వచ్చిన బేబీ నీ టెస్ట్ tube బేబీ పద్ధతి లో కాపాడాలని అలాగే కన్నాలి అని ఆలోచిస్తూ ఉంది అను తనకి జరిగిన దాంట్లో తప్పు ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఇలా తనకి జరిగిన పొరపాటుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.

ఆ తరువాత ఒక 2 నెలల తర్వాత స్వీటీ కీ శ్రీని కీ పెళ్లి దాంతో పాటు సీమంతం జరిగింది అలా కొని రోజుల తర్వాత శ్రీని జార్జియా ఓపెన్ చాంపియన్ షిప్ కీ వెళ్లాడు అప్పుడు బైక్ స్టార్ట్ చేయగానే ఎప్పుడు తను ట్రోఫీ తీసుకుంటున్నటు కనిపించేది ఈ సారి ట్రోఫీ gallery దెగ్గర స్వీటీ ఒడిలో కూర్చున్న తన కొడుకు మొహం లో నవ్వు కోసం గెలవడం మొదలు పెట్టాడు శ్రీని గెలిచి తన కొడుకు తో సహ స్టేజ్ ఎక్కి ట్రోఫీ తీసుకున్నాడు.

The End

ఫ్రెండ్స్ నేను మూడు కథలు రాస్తా అని చెప్పా కదా మూడో కథ అనుకున్నంత మంచి గా రాలేదు అందుకే ముందు అనుకున్న కథ కీ బదులు వేరే కథ నీ అనుకున్న దాని రేపు నా బర్త్ డే ఎంజాయ్ చేసి ఎల్లుండి శుక్రవారం Update ఇస్తా. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 24-06-2020, 08:33 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 2 Guest(s)