24-06-2020, 08:09 AM
అలా ఇంటికి బయలుదేరిన తర్వాత
మనసా వల్ల కార్ లో
మనసా ఆ సత్య గాడు పెద్ద ముదురు లాగా ఉన్నదే
అవును అస్సలు నా గురించి ఎలా తెలుసు వాడికి
అమ్మో అస్సలు మీనన్న గురించి తెలియదు వాడికి తెలిస్తే ఏమైనా ఉందా మనసా
లేదు వాడికి తెల్సు అని అనుకుంటున్న వాడు నాతో మాట్లాడుతున్నప్పుడు "మీ లైఫ్ లో ఒక dark secret ఉంది అని నాకు తెలుసు ఇది ఎంతో చెప్పమంతవ" అని అన్నాడు
అంటె ఆ విషయం వాడికి తెలుసా లేదా అని కన్ఫ్యూషన్ లో పెట్టాడు కాదనే మనసా
అప్పుడే మనసా కి ఒక కాల్ వచ్చింది అది వల్ల నాన్న దగ్గరి నుండి where r u baby i am waiting for u baby
నాన్న ఫోన్ చేసాడు వెళ్దాం పద అని బయలుదేరారు మనసా ఇంకా తన ఫ్రెండ్
సత్య &అభి వల్ల కార్ లో
అభి మనం లైన్ వేస్తే ఆ మనసా పడుద్ధాంతావ
లేదు సత్య పడదు ఇంతకు ముందు అయితే చాలా మంది
ట్రై చేశారా అన్న
?చూపించింది కష్టమన్న
అభి అభి అభి నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు
నీ గురించి మాట్లాడుకుంటారు అన్న
మానస గురించి ఎవరికి తెలియని విషయం నాకు తెలుసు కాబట్టి ఆమె నా గురించి మాట్లాడితే
నా అంచనా కరెక్ట్ aithe ఆమె ఇప్పుడు shipyard లో ఉంటది
అవునా అయితే చూద్దాం
పద వెళ్దాం
పద వెళ్దాం
వెళ్లి చూడగానే వాళ్ళు అక్కడే ఉన్నారు
అన్నా ఎలా చెప్పారు మీకు తెలుసా ముందే
తెలుసు నాయన తెలుసు
అయితే నాకు ఇప్పుడే నమ్మకం కుదిరింది మీ అమ్మాయి పడుతుంది
అన్న వెళ్లి మాట్లాడదాం అన్నా
వద్దు ఇప్పుడు వద్దు రేపు ఆఫీసులో మాట్లాడదాం
ఇక వెళ్దాం పద