Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
ఎపిసోడ్ 9

కళ్యాణ మొచ్చిన కక్కు వచ్చిన ఆగదంటారు. మంచి రోజులు దొరకడంతో రెండు వారాల్లో తాంబూలాలు, నెలన్నరలో పెళ్లి నిర్ణయించుకున్నారు. కట్న కానుకలు ఏమి అడగలేదు, కొడుకు ముందే చెప్పడం వల్ల. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన తరువాత రెండు రోజుల వరకు శ్రీరామ్ కాల్ చేయకపోతే, తనే కాల్ చేసింది. మెల్లిగా రోజు కాల్ చేసే రొటీన్ లో పడ్డారు. అలాగే శ్రీరామ్ తనని ఇంకా మీరు అని పిలుస్తుంటే రెండు మూడు సార్లు వారించి ఏక వచనం లోకి మార్పించింది. తన కాబోయే భర్త మీద మెల్లిగా మంచి అవగాహన రాసాగింది.

నోవొటెల్ హోటల్ లో దగ్గర బంధువులను పిలిచి ఎంగేజిమెంట్ చాలా గ్రాండ్ గా చేశారు. అది చూసి ప్రసాద్ రావు దంపతులు, బంధువులు బాగా ఆనందించారు. శ్రీరామ్ కి అన్ని విధాలా సరి అయిన జోడి దొరికిందని అభినందించారు. అంతవరకూ ఫోటో మాత్రమే చూసిన సౌమ్య, బావను చూసి చాలా ఆనందించింది. " నెల రోజుల్లో పెళ్లి. ఆ తరువాత ఫుల్ ఎంజాయ్. అక్కా నువ్వు చాలా లక్కీ. నిన్ను చూస్తుంటే చాలా అసూయగా ఉంది"అంటూ అక్కను ఏడిపించసాగింది.

డిన్నర్ అయిన తరువాత బంధువులు అందరూ మెల్లిగా జారు కొన్నారు. పెళ్లి వారికి అదే హోటల్ లో బస ఏర్పాటు చేయడంతో అందరూ రూమ్స్ కి వెళ్లారు. కాసేపు కబుర్లు చెప్పుకుంటామని అక్కడ  లాబీలో సోఫాలో రిలాక్స్ అయ్యారు. 
కొంచెంసేపు వాళ్ళను మాట్లాడుకోనిచ్చి సౌమ్య కూడా చేరింది అక్కడికి"గుడ్ ఈవెనింగ్ బావా"అంటూ.
"ఏమిటి నువ్వు ఇంకా వెళ్లలేదా"అన్నాడు ఏమి మాట్లాడాలో తెలియక.
"మీ ప్రైవసీ డిస్టర్బ్ చేస్తున్నానా? అక్కతో తప్ప నాతొ మాట్లాడవా? అయితే వెళ్ళిపోతా"అంది కోపం నటిస్తూ.
"అబ్బె అలాంటిదేమి లేదు. కూర్చో. సెమిస్టరు మధ్యలో వచ్చావు. నీ స్టడీస్ డిస్టర్బ్ కాలేదు కదా."
"చదువు గురించి ఇప్పుడెందుకులే. నాకు నీ విషయాలు తెలియాలి."
"అయితే అడుగు"అన్నాడు సౌమ్య ఏమి అడగబోతుందో తెలియక.
"దాంతో కొంచెం జాగ్రత్త శ్రీరామ్"అంది కావ్య చెల్లి దూకుడు తెలిసి.
"అబ్బో పెళ్లి కాకుండానే మొగుడ్ని వెనకేసుకు వస్తున్నావు. నువ్వు అటు తిరుగు. నేను బావని కొన్ని అడగాలి"అంటూ శ్రీరామ్ వైపు తిరిగి,"బావా నీవు నిజం చెప్పాలి. నీకు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్, ఇంతవరకు"

ఊహించని ఆ ప్రశ్న కు షాక్ తిన్నాడు. మొహంలో నవ్వుపోయి సిగ్గుతో ఎర్రగా అయ్యింది. అసలే తెలుపేమో. క్లియర్ గా తెలుస్తోంది. భర్త రియాక్షన్ తో అతని ఇబ్బంది గమనించింది. తనతో కూడా ఫోన్ లో కాబోయే జీవితం గురించి, అపార్ట్మెంట్ కి ఏమి కొనాలో, అభిరుచులు, బంధువులు, పుస్తకాలు, పని గురించి తప్పితే అఫైర్స్ , ప్రేమలు గురించి ఏమి మాట్లాడేవాడు కాదు. తనకు గర్ల్ ఫ్రెండ్ లేకపోవడమే కాదు, అలాంటి వ్యగ్తిగత విషయాలు వేరే వాళ్లతో సంభాషించే అలవాటు లేదని గ్రహించింది. 

"మంచి నీళ్లు కావాలా బావా"అంది వాటర్ బాటిల్ చూపించి ఆట పట్టిస్తూ.
"ఏయ్. బావను ఆట పట్టించింది చాలు. నువ్వు వెళ్లవే", అంది కావ్య
బావ లాంటి అందమైన తెలివైన మెతక మనిషి అంతవరకూ జీవితంలో ఎవరు ఎదురు పడలేదు సౌమ్యకు. అందుకే అతన్ని ఆటపట్టించడం సరదాగా ఉంది తనకి.
"బావకి మాట్లాటడం రాదా. ప్రతిదానికి నువ్వు అడ్డు పడుతున్నావు. బావ చెప్తే వెళ్ళిపోతా"అంది కవ్విస్తూ. 
శ్రీరామ్ కొంచెం తేరుకొని, "ఇంతవరకు ఎవ్వరు లేరు. ఇప్పుడు మీ అక్క "
"మా అక్కను ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నావుగా. ఇక నుంచి నేనే నీ గర్ల్ ఫ్రెండ్. రాత్రికి ఫోన్ చెయ్యి" అంటూ అక్కడ నుంచి వెళ్లి పోయింది.
"ఏమనుకోకు. అది ఒక్క అల్లరి మేళం. But she is really fun to hang out with." అంది కావ్య
"It's ok. I had friends like that in college and at work but not among relatives. I will start getting used to it now", నవ్వుతూ అన్నాడు, ఆ సరదాకి ఒక ముగింపు పలుకుతూ


ఎపిసోడ్ 10

ఎంగేజ్మెంట్ అయిన తరువాత రోజు అందరూ వాళ్ళ ఊళ్లకు వెళ్లిపోయారు. రెండు వైపులా పెద్దవాళ్ళు పెళ్లి పనులు మొదలు పెట్టారు. ఇంట్లో మొదటి పెద్ద శుభకార్యం కావటంతో భారీ ఎత్తున చేయటానికి ఏర్పాట్లు చేయసాగారు. కావ్య, శ్రీరామ్ లు రోజు ఫోన్ లో మాట్లాడు కోసాగారు. మొదట్లో కొంచెం రిజర్వేడ్ గా ఉన్నా మెల్లిగా ఓపెన్ అయ్యాడు. పది, పదిహేను నిముషాలు మాట్లాడే శ్రీరామ్ ను కొన్ని రోజుల్లోనే గంటల్లోకి తీసుకెళ్లింది కావ్య. శ్రీరామ్ ని బాగా గమనించడంతో కావ్యకు అతని మనస్తత్వం పై ఒక పూర్తి అవగాహన వొచ్చింది. అతనితో మాట్లాడిన ప్రతి సారి ఒక కొత్త విషయం తెలిసేది కావ్యకు. అలాగని తను తెలివైన వాడన్న గర్వం ఏ కోశానా లేకుండా, తనని ఒక సమానురాలు లాగ మాట్లాడటంతో అతనిపై ప్రేమ, గౌరవం మరింత పెరిగింది.  పని చాలా శ్రద్ధతో చేస్తాడని అంచనా కి వచ్చింది కావ్య. ఆఫీస్ సమయంలో అస్సలు ఫోన్ చేయడు. తాను మెసేజ్ పెడితే మాత్రం జవాబిస్తాడు. అతని రెస్పాన్స్ సమయం బట్టి, అస్తమాను ఫోన్ చెక్ చేసుకొనే రకం కాదని అర్ధం అయ్యింది. ఫొటోస్ షేర్ చేసుకునే వారు. మెల్లిగా తన డ్రెస్సెస్ ను మెచ్చుకోటం మొదలు పెట్టి, మెల్లిగా తాను ఇచ్చిన చనువుతో తన అందాల మీద కామెంట్స్, చివరకు ఫోన్ లో ముద్దు వరకు వచ్చారు. అలా అని చెప్పి మరీ పచ్చిగా మాట్లాడేవాడు కాదు. అతనితో తన శృంగార జీవితం ఎలా ఉండబోతుందో అన్న ఆలోచనలతో, తీపి ఊహల్తొ నిద్ర పట్టేది కాదు కావ్యకు.

అప్పుడప్పుడు శ్రీరామ్ చెల్లితో, తల్లి తండ్రులతో మాట్లాడేది కావ్య. మంచి అణకువ కలిగిన  కోడలు దొరికిందని చాలా సంతోషం పడేవారు శ్రీరామ్ పేరెంట్స్. అది కూడా కావ్య అంటే మరింత ఇష్టం కలిగేలా, మానసికంగా దగ్గరయ్యేలా చేసింది.

శ్రీరామ్ తన  అపార్ట్మెంట్ లోపల చిన్న వీడియోలు, ఫొటోస్ తీసి, కావ్యకు షేర్ చేసి ఆమెకు పూర్తి అవగాహన వచ్చేలా చేసాడు. ఎక్కువగా పెళ్ళైన తరువాత ఇంట్లోకి ఏమి కావాలో తెలుసుకొని షాపింగ్ చేసేవాడు. ఒక రోజు మాటల్లో కొత్త కర్టైన్స్ వేస్తె బాగుంటుందని చెప్పింది.
వెంటనే "తప్పకుండా. మా అమ్మ గారు కొన్న కొత్తలో తొందరలో బట్ట కొని కొట్టించారు. మార్చాలని  నేను అనుకుంటున్నాను. రేపే దర్పణ్ షాప్ కి వెళ్లి అక్కడనుంచి నుంచి ఫోన్ చేస్తా"అన్నాడు. అది ఎక్ష్పెక్త్ చేయని కావ్య మొదట చెప్పాలా వద్దా అని సందేహించింది. 
చివరకు ఎప్పటికైనా డబ్బు విషయాలు మాట్లాడటం తప్పదని, "ఎంత బడ్జెట్ అనుకొంటున్నావు"
 "ఎంత అవుతుందో నాకు అంచనా లేదు. ఎంత అవుతుందో నీకు తెలుసా"అని అడిగాడు.
"నాకు కొంచెం ఐడియా ఉంది. కాని పిండి కొలది రొట్టె అన్నారు కదా. మనం ఎంత పెట్టగలమో నిర్ణయించుకుంటే దాన్ని బట్టి ఉంటుంది కదా!"
ఆ మాట శ్రీరామ్ కి బాగా నచ్చింది."వెరీ గుడ్. నువ్వు నాలాగే ఆలోచిస్తావన్న మాట. నేను అంతే. కొంచెం పెద్ద ఖర్చులకు, బడ్జెట్ ప్రకారమే ముందుకు వెళ్తాను. నా దగ్గర బ్యాంకు లో ఆరు లక్షలకు పైగా ఉంది. ఇది మొత్తం పెళ్లికి బట్టలకు, ఇంట్లో ఫర్నిచర్ కు, హనీమూన్ ఖర్చులు అన్నింటికీ కలిపి. నువ్వే ఆలోచించి డిసైడ్ చెయ్యి" అన్నాడు.
ఆ మాటతో తన కాబోయే భర్త మాటల సూరుడు కాదని, తనకు పెళ్లి చూపుల్లో చెప్పినట్టు తన కాళ్లపై నిలబడేవాడని గ్రహింపు కొచ్చింది. "ఆలోచించి రేపు చెబుతా"అని అప్పటికి సంభాషణ ముగించింది. కాబోయే భర్త వెంట హానీమూన్ మాట వచ్చేసరికి ఆ ఊహలతో రోజు లాగే నిద్ర ఆలస్యమయింది.

మరుసటి రోజు భోజన సమయంలో ఆ విషయం తల్లి తండ్రులిద్దరికి మెల్లిగా చెప్పింది. ఆ విషయం విని సంతోషించినా, "బాగానే ఉంది. కాని కొత్త కాపురానికి ఫర్నిచర్ పెట్టడం మన సంప్రదాయం కదా అమ్మ. అలాగే పెళ్ళైన తరువాత మీ ఇద్దరినీ ఒక వారం స్విట్జర్లాండ్ పంపిద్దామనుకొంటున్నాను. కట్నం కూడా తీసుకోవడం లేదు. అట్లాంటిది మన చేత ఆ మాత్రం ఖర్చు పెట్టించక పొతే ఎలా"అన్నాడు రాజారావు.

"పెళ్ళికి బాగా ఖర్చు చేస్తున్నావు కదా నాన్న. దానికి ఏమి అడ్డు చెప్పటం లేదు కదా. కావాలంటే ఆరు నెలల తరువాత స్విట్జర్లాండ్ ఏదో బహుమతి అని ఒప్పిస్తానులే. ప్రస్తుతానికి తన ఖర్చుతో వెళితే తనకు ఒక తృప్తి. నాకు కూడా. కర్టైన్స్ తప్ప మరేమి కొనిపించనులే"
కూతురు కూడా అల్లుడి తరపు మాట్లాడటం నచ్చింది లలితకు."పోనిలే ఫర్నిచర్ వరకు మనం ఇచ్చేట్టు మాట్లాడి ఒప్పించు. మాకూ ఆనందంగా ఉంటుంది."

ఆ రోజే శ్రీరామ్ తో మాట్లాడుతూ డబల్ రాడ్ తో కర్టైన్స్ వేస్తె బాగుంటుంది. ఒక లేయర్ తెల్లటి పలుచని సిల్క్ గుడ్డతో రెండవ లేయర్ డిజైన్ క్లాత్ తో వేయటానికి ఒక లక్ష లోపులో అన్ని కిటికీలకు కర్టైన్స్ వేయొచ్చని చెప్పి వప్పించింది. తెల్లటి పరదా వేసినప్పుడు ప్రైవసీ తో బాటు వెలుగు కూడా వస్తుందని, భార్య ఐడియా ని మెచ్చుకున్నాడు. హనీమూన్ డిస్కషన్ కూడా కావ్య తీసుకు రావడంతో శ్రీరామ్ కేరళ కాని, మారిషస్ కాని అని చెప్పటంతో ఇద్దరు ఒక వారం పాటు మున్నార్, అలెప్పి, హౌస్ బోట్, తేక్కడి, కొచ్చిన్ కేరళ ట్రిప్ కి వెళదామని డిసైడ్ చేసుకున్నారు. శ్రీరామ్ రిజర్వేషన్ చేస్తానంటే, మాకూ తెలిసిన ట్రావెల్స్ తో చేయిద్దాము. నాన్నగారు చెబితే తరువాత కూడా ఏమి ఇబ్బంది ఉండదు, నువ్వే పే చేద్దువు కాని అని చెప్పటంతో శ్రీరామ్ కూడా ఓకే చెప్పాడు. అదే ఊపులో అమ్మాయిని కాపురానికి పంపేటప్పుడు ఫర్నిచర్ ఇవ్వడం ఆనవాయితి అని తనను ఏమి కొనవద్దని చెప్పింది. తన చెల్లికి తల్లి తండ్రులు ఇచ్చినట్టు గుర్తు ఉండటంతో అభ్యంతరం చెప్పలేదు.

సౌమ్య కూడా ఫోన్ చేసినప్పుడల్లా తన మాటలతో మరింత వేడి ఎక్కించేది. పెళ్లి కుదిరిన తరువాత ఫ్రెండ్స్ ఫోన్ చేసి తమ గురించి అడుగుతుండే వారు. అదేమిటీ హైదరాబాద్ లో ఉండి, ఒక్క సారి విజయవాడ రాకుండా ఎట్లా వున్నాడు. పెళ్ళికి ముందు తాము ఎలా కలుసుకొనేది, ముద్దులు, కౌగలింతలు, వీడియో షేరింగ్ లు, వాళ్ళ విరహం గురించి పచ్చిగా ఫోన్ లో మాట్లాడుకున్న మాటలు చెబుతుంటే తాను ఏమన్నా మిస్ అవుతున్నానేమో అనే భావన కలిగేది.

మాటల్లో ఒక సారి పరోక్షంగా అడిగింది. "మా ఫ్రెండ్స్ ఆశ్చర్య పోతున్నారు, మనిద్దరం ఇంతవరకు ముద్దు పెట్టు కోలేదంటే."
"నీకు ఏమైనా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా"అని అడిగాడు 
ఆ మాటతో సర్దుకొని, "లేదు. నాకు అలాంటి ఫీలింగ్ ఏమి లేదు"
"మనకింకా నాలుగు దశాబ్దాల పైనే సమయం ఉంది. తొందర ఎందుకు. ఇన్ని రోజులు ఆగాము. ఇంకెంత కొన్ని రోజులు మాత్రమే. ఆ ఎదురు చూడడంలోనే ఉన్నది తీపి. లవ్ యు. అంత వరకు ఇది తీసుకో"అంటూ చప్పుడు వచ్చేలా ముద్దు పెట్టాడు.

ఆ మాటతో తనలాగే భర్తకు కనీసం పర స్త్రీ స్పర్శ ఎరుగడని స్పష్ట మయ్యింది. ఏదో మిస్ అవుతున్నాను అన్న తన ఆలోచనలన్నీ పక్కన పెట్టింది.

అలా పగలంతా జ్యువలరీ, బట్టల షాపింగ్, సన్నిహితుల పిలుపు కబుర్లతో, రాత్రి తీపి కబుర్లతో, తియ్యటి ఊహలతో గడిచి పోయింది కావ్యకు. రోజులు భారంగా గడిచినా పెళ్లి రోజు రానే వచ్చింది.
[+] 8 users Like prasthanam's post
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 24-06-2020, 06:37 AM



Users browsing this thread: 24 Guest(s)