23-06-2020, 06:35 PM
ఒక ఆడది అక్రమ సంబంధం పెట్టుకున్నంత మాత్రాన లంజ అవదు .
లంజ అంటే అర్థం తన దారి మరిచి సుఖానికి పెద్ద పీట వేసింది అని .
ఉదాహరణకి , ఇప్పటికీ కొందరు ఆడవాళ్ళు తమ రంకు మొగుళ్ళ వెంట పడి తమ జీవితాలలో చేయాల్సిన పనులని , తమ పిల్లలని దూరం చేసుకుంటున్నారు . విటుల చేతిలో నలిగే వేశ్యలు కూడా పొట్టకూటి కోసమో లేదా పిల్లలకి తిండి పెట్టడం కోసమో ఆ పని చేస్తారు తప్ప దారి మరిచి కాదు .
ఇప్పుడు మీ ప్రశ్న దగ్గరికి వద్దాము . ఆడవారిని మనం ముఖ్యంగా రెండు విభాగాలుగా విభజించవచ్చు . గతంలో వారు , నేటి తరం వారు . ఒకప్పుడు ఆడవారికి భావ ప్రకటన స్వేచ్చ ఉండేది కాదు , అలాగే ఆర్థిక స్వతంత్రం కూడా ఉండేది కాదు . అయితే తండ్రి ఉంటాడు అవసరం తీర్చడానికి , లేదా తరువాత మొగుడు వస్తాడు తన అవసరాలకి డబ్బులు ఇవ్వడానికి . ఇలాంటి సమాజంలో ఆడవాళ్ళు వాళ్ళకి ఉన్న భావాలని పంచుకోవడానికి వంటల దగ్గరనుంచి కుట్లు అల్లికల దాకా అన్నీ చేసేవారు . ఒక స్వెట్టర్ అల్లితే 100 రూపాయలు వస్తాయి అని తెలిసినా అది భర్తకి ఇచ్చి ఆనందిస్తారే గాని , అమ్మకానికి పెట్టరు . అలాంటి వాళ్ళ జీవితంలో భర్త అనేవాడే ప్రేమ చూపిస్తాడు , అతను చూపించిన ప్రేమని కొలమానంగా తీసుకుంటారు . ఎప్పుడైతే మరొక వ్యక్తి అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపుతాడో , అప్పుడు అతనితో క్షణాల లెక్కన సమయం గడపాలి అనుకుంటారు . ఆ క్షణాలు సంవత్సరాలు ఐనా ఆశ్చర్యం లేదు . కానీ శృంగారం మాత్రం చాటు మాటు వ్యవహారం అయ్యేది . పెళ్లి అనేది సమాజపు కట్టుబాటు , ఆ సమాజం లేని ప్రదేశంలో ఆడది తన రెక్కలు విప్పుకుంటుంది .
ఇక ఇప్పుడు రెండవ విభాగం , ఈ తరం ఆధునిక మహిళలు . అప్పటికీ ఇప్పటికీ భావప్రకటన స్వేచ్చ రాకపోయినా ఆర్థిక స్వతంత్రం అయితే వచ్చింది . ఆడవారు మగవారి అవసరం లేకుండా తమ జీవితాలని చక్కదిద్దుకోగలరు . కానీ పెళ్లి అనేది ఒకటి ఉంది గనక వాళ్ళకి నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామి గా తెచ్చుకుంటారు . కానీ కథ ఇక్కడితో ఆగదు . మగాడు ఏదో ఒకరోజు అధికారం కోసం పోరాడతాడు , ఆడది తన అస్తిత్వానికి ఉన్న విలువని పణంగా పెడుతుంది . ఈ యుద్ధం ముగిశాక కొన్ని జంటలు విడిపోతాయి , కొన్ని జంటలు సర్దుకొని ఉండిపోతాయి . కానీ రెండిటి విషయంలో వ్యక్తులకి అర్థం అయ్యేది ఏంటి అంటే పెళ్లి చేసుకున్న రోజున అనుకున్న మనుషులుగా లేము ఇప్పుడు అని . ఇక ఈ తరువాత ఆడది తన కోరికలకి పెద్దపీట వేయాలి అనుకుంటే తనకున్న కట్టుబాట్లలో అయినంతగా మరొక మనిషితో తనని తాను పంచుకుంటుంది .
అప్పుడైనా ఇప్పుడైనా ఆడవారు మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు అంటే అందులో మగవారి పాత్ర ఎక్కువ ఉంటుంది . తప్పు ఉంటుంది అని కాదు , కొంత మంది ఆడవారిని చాలా విషయాలలో సంతృప్తి పరచక పోవచ్చు . ప్రతి మనిషికీ పరిధులు ఉంటాయి , కానీ ప్రేమ అనేది ఆ పరిధులని కనపడకుండా చేస్తుంది . ఎప్పుడైతే ఈ ప్రేమ సన్నగిల్లుతుందో అప్పుడు ఆ పరిధులు మరింత స్పష్టమౌతాయి .
సమాజపు కట్టుబాట్లని దాటి తమ విలువని కాపాడుకోవాలి అనుకునే ఆడవారు ఆ పరిధులకి అతీతంగా మరో కొత్త స్వేచ్చని పొందాలి అనుకుంటారు .
సమాజం తప్ప మరొకటి లేదు అని నమ్మే ఆడవారు , తమ విలువలని పణంగా పెట్టి ఆ పరిధులలో తమ అస్తిత్వాన్ని ఇరికిస్తారు .
చివరిగా చెప్పదలచుకుంది ఏంటి అంటే , ఒక ఆడది లేదా మగాడు అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు కాదు . కానీ ఆ సంబంధం తమ జీవితాలని మరియు తాము ప్రేమించేవారి జీవితాలని నాశనం చేయకుండా చూసుకుంటే చాలు .
మనిషి కోరికలని ఎప్పటికీ నియంత్రించుకోలేడు , కానీ తన ఆలోచనలని సరైన మార్గంలో పెట్టి మరొకరికి కష్టం కలగకుండా తన సంతోషాన్ని పొందగలడు .
ధన్యవాదాలు .

- Lucifer Morningstar-
నా మొదటి కథ - https://xossipy.com/showthread.php?tid=24962
నా మొదటి వీడియొ - https://xossipy.com/showthread.php?tid=27800