Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
శ్రీని కేసు కోర్టు కీ వచ్చింది దారి అంతా మొత్తం ట్రాఫిక్ జామ్ "శ్రీని డౌన్ డౌన్" అనే నినాదాలు ఎక్కువ అయ్యాయి ఆ చనిపోయిన పిల్లాడి ఫోటో పట్టుకొని అతని తల్లిదండ్రులు ర్యాలీ లో ముందు ఉన్నారు ఆ ర్యాలీ దాటుకొని సెక్యూరిటీ అధికారి వ్యాన్ లో ముందుకు వచ్చినప్పుడు ఆ పిల్లాడి ఫోటో చూశాడు శ్రీని రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీ లో తన రేస్ జరిగినప్పుడు ఒక పిల్లాడు వచ్చి అతని t షర్ట్ పైన శ్రీని సంతకం తీసుకున్నాడు అతనే ఈ పిల్లాడు దాంతో శ్రీని చాలా బాధ పడ్డాడు ఆ తర్వాత కోర్టుకు వెళ్లగానే లాస్య వచ్చి మీడియా ముందు శ్రీని నీ కౌగిలించుకున్ని ఏడ్వడం మొదలు పెట్టింది దాంతో మీడియా అది అంతా కవర్ చేసింది అప్పుడే స్వీటీ కార్ లోపలికి వచ్చింది లాస్య డబ్బులు ఇచ్చి కొంతమంది నీ గుంపులో పెట్టి స్వీటీ కార్ దిగగానే తన మీద ఇంక్ చల్లమని చెప్పింది దాంతో అందరూ రెడీ గా ఉన్నారు కానీ అప్పటికే స్వీటీ కోర్టు లోపల ఉంది శ్రీని తో మాట్లాడుతూ ఉంది కార్ లో ఎవ్వరూ లేరు లాస్య ఇలా ఏదో ఒకటి చేస్తుంది అని అర్థం అయ్యి స్వీటీ కార్ లో కాకుండా ఆటో లో వచ్చింది బురఖా వేసుకొని ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్ళింది దాంతో లాస్య షాక్ అయ్యింది.


ఆ తరువాత కోర్టు మొదలైంది జడ్జ్ గారు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన రాకేష్ కీ అవకాశం ఇచ్చారు దాంతో రాకేష్ వెళ్లి శ్రీని నీ అడగడం మొదలు పెట్టాడు

రాకేష్ : శ్రీనివాస్ గారు మీరు ఒక celebrity పైగా వరల్డ్ బైక్ చాంపియన్ అలాంటిది సడన్ గా బెంగళూరు ఎందుకు వచ్చారు

శ్రీని : నా వరల్డ్ చాంపియన్ షిప్ తరువాత జరిగిన friendly రేస్ లో బైక్ కంట్రోల్ తప్పడం వల్ల ఆక్సిడేంట్ అయ్యింది దాంతో కొంచెం రెస్ట్ కోసం ఇండియా వచ్చాను

రాకేష్ : అవును మీది సొంత ఊరు అనంతపురం కదా బెంగళూరు లో ఎందుకు సెటిల్ అయ్యారు అయిన మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడూ ఎక్కడ చెప్పలేదు

శ్రీని : అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు ఆ తర్వాత బాబాయ్ దెగ్గర పెరిగాను ఇంటర్ చదివే రోజుల్లో ఒక స్టూడెంట్ తో గొడవ అవ్వడం తో వాడిని కొట్టి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాను

రాకేష్ : నోట్ దిస్ పాయింట్ your honor దీని బట్టి చెప్పొచ్చు ఇతని మెంటల్ హెల్త్ సరిగా లేదని దానికి తోడు ఆక్సిడేంట్ అవ్వడం తో ఇతను psychological గా డిస్టర్బ్ అయ్యాడు అందుకే ఫుల్ గా తాగేసి ఒళ్లు తెలియకుండా బండి నడిపి ఒక పసి కందు నీ చంపేసాడు

శ్రీని : your honor నాకూ ఒకప్పుడు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒప్పుకుంటాను కానీ నా జీవితం లో ఇప్పటి వరకు నేను ఎప్పుడు మందు తాగలేదు

అలా ఉండగా రాకేష్ తను తయారు చేయించిన ఫేక్ మెడికల్ రిపోర్ట్ ద్వారా శ్రీని ఆ రోజు మందు తాగాడు అని ఉంది. ఆ తర్వాత "అవును మీకు మీ స్పాన్సర్ ప్రమోద్ సిన్హా కూతురు లాస్య కీ పెళ్లి announce చేశాక మీరు మీ Instagram లో లాయర్ స్వీటీ ఫోటో పెట్టి నేను తనని పెళ్ళి చేసుకుంటాను అని పెట్టారు ఆ తర్వాత ఒక rumor ఏంటి అంటే స్వీటీ pregnant అని దానికి కారణం మీరే అంటా ఇది నిజమా" అని అడిగాడు రాకేష్, దానికి శ్రీని ఏ మాత్రం భయపడకుండా "అవును అది నిజం నేను వరల్డ్ చాంపియన్ షిప్ గెలిచిన తర్వాత వచ్చి తనని పెళ్ళి చేసుకుందాం అనుకున్న కానీ అంతలోనే మా స్పాన్సర్ ప్రమోద్ గారు పాపం నా మీద ఇష్టం తో తన కూతురు నీ ఇచ్చి చేస్తా అని పబ్లిక్ గా చెప్పారు దాంతో అంతా గందరగోళంగా మారింది" అని అన్నాడు, "ఒక అమ్మాయి నీ పెళ్ళి కీ ముందే గర్భవతి చేయడం ఎంత పెద్ద నేరం తెలుసా "అని అన్నాడు రాకేష్ దానికి శ్రీని "మీరు లాయర్ సుప్రీం కోర్టు లాయర్ అయ్యి ఉండి ఇది కూడా మరిచి పోయారా ఎవరైనా సరే ఒకరి పై ఒకరు ఇష్టం తో సెక్స్ చేస్తే అది నేరం కాదు అని సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది కదా మీకు తెలియదా "అని అన్నాడు దాంతో కోర్టు లో అంతా నవ్వారు దాంతో రాకేష్ పరువు పోయింది అందుకే స్వీటీ నీ క్రాస్ క్వశ్చన్ చేయడానికి పిలిచాడు "సో స్వీటీ గారు leading లాయర్ అయ్యి ఉండి బార్ కౌన్సిల్ వాళ్లు కూడా నిరాకరించిన ఈ కేసు నీ మీరు ఎందుకు తీసుకున్నారు " అని అడిగాడు రాకేష్, దానికి స్వీటీ "వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక నిర్దోషి కీ శిక్ష పడకుడదు అని మా చట్టం చెప్తోంది అందుకే ఈ కేసు ఫైట్ చేయడానికి ఒప్పుకున్నా " అని చెప్పింది దానికి 
రాకేేష్ "సరే అయితే మీరు ఈ కేసు తీసుకోవడానికి మీకు చట్టం పైన ఉన్న గౌరవమా లేదా వేరే ఏదైనా ఇంటరెస్ట్ ఉందా మీ బాయ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల లేదా మీ కడుపు లో పెరిగే బిడ్డ కీ తండ్రి అవ్వడం వల్ల " అని అడిగాడు దానికి జడ్జ్ సైతం రాకేష్ కీ వార్నింగ్ ఇచ్చారు కానీ స్వీటీ మాత్రం దైర్యం గా "సరే మీరు ఆలోచించే విధంగా ఆలోచిస్తే నేను ఏదో శ్రీని వెనుక ఉన్న డబ్బు కోసం ఈ నాటకాలు ఆడుతున్నా అని మీరు అనుకుంటే శ్రీని ఇక్కడి దాకా రావడానికి నేను కారణం అతను వాడిన మొదటి రేసింగ్ బైక్ కీ డబ్బు ఇచ్చింది నేను అంటే దానికి అర్థం శ్రీని సాధించిన ప్రతీది నా సహకారం తోనే అప్పుడు అతనికి సంబంధించిన ప్రతి దాని పైన నాకూ హక్కు ఉంది "అని చెప్పింది స్వీటీ చెప్పిన సమాధానం తో రాకేష్ నోట్లో నుంచి మాట రాలేదు. 

ఆ తరువాత స్వీటీ తను వాదించడం మొదలు పెట్టింది ముందుగా లాస్య నీ క్రాస్ క్వశ్చన్ కీ పిలిచి "మిస్ లాస్య మీరు ఆ రోజు నా క్లయింట్ శ్రీనివాస్ తో Pub లో ఉన్నారా "అని అడిగింది దానికి అవును అన్నట్లు తల ఆడించింది లాస్య ఆ తర్వాత "మీరు ఎప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు" అని అడిగింది స్వీటీ "నేను 9:30 కీ అక్కడి నుంచి వెళ్లిపోయాను శ్రీని మాత్రం అక్కడే ఉన్నాడు దాంతో నేను ఫోన్ చేశాను తనకి కానీ ఎత్తలేదు " అని చెప్పింది లాస్య ఆ తర్వాత తనని వెళ్లమని చెప్పింది స్వీటీ ఆ తర్వాత ఒక pen drive ఇచ్చి అందులో లాస్య కార్ 9:30 కీ exist గేట్ దెగ్గర వెళ్లిపోయింది కానీ లోపల మాత్రం లాస్య ఇంకా ఉంది అప్పటికే శ్రీని ఫుల్ మైకం లో నిద్ర పొత్తు ఉన్నాడు ఆ తర్వాత శ్రీని నీ లాస్య బయటికి మోసుకొని వెళ్లి తను కార్ డ్రైవ్ చేస్తూ వెళ్లడం మొదలు పెట్టింది అది అంతా exist గేట్ దెగ్గర రికార్డ్ అయ్యింది, అది చూసి లాస్య షాక్ అయ్యింది రెండు రోజుల క్రితం ఆ footage మొత్తం డేలీట్ చేసింది కానీ అది స్వీటీ కీ ఎలా దొరికింది అని షాక్ అయ్యింది, ఆ తర్వాత స్వీటీ రెండు మెడికల్ రిపోర్ట్ లు ఇచ్చింది ఒకటి కోర్టు permission ద్వారా కలెక్ట్ చేసిన బ్లడ్ samples మళ్లీ ప్రైవేట్ గా కలెక్ట్ చేసిన బ్లడ్ sample రెండు రిపోర్ట్ లు చూపించారు (ఆ రోజు రాకేష్ నీ భయపెట్టడానికి గ్లాస్ నీ కొట్టినప్పుడు విరిగిన ఒక గాజు ముక్కలో శ్రీని రక్తం దొరికితే దాని చరణ్ తీసుకొని వెళ్లాడు లాస్య ఇలా cctv footage డేలీట్ చేస్తుంది అని డౌట్ వచ్చే శ్రీని అరెస్ట్ అయిన రోజే శ్యామ్ నీ పంపి ఆ footage తెప్పించింది స్వీటీ) మొదటి మెడికల్ రిపోర్ట్ లో శ్రీనివాస్ బ్లడ్ లో డ్రగ్స్ ఉన్నాయి అని liquid ద్వారా ఆ డ్రగ్స్ ఎక్కించారు అని తెలిసింది ఇలా అని సాక్ష్యాలు చూపించిన తరువాత ప్రత్యక్ష సాక్షులు కధనం కోసం లాస్య ఆక్సిడేంట్ చేసిన ఆ బార్ టెండర్ నీ తీసుకొని వచ్చారు వాడు ఇంకా బ్రతికి ఉండటం తో రాకేష్, లాస్య ఇద్దరు షాక్ అయ్యారు (లాస్య నీ ఫాలో అవ్వడానికి శ్యామ్ నీ పెట్టింది స్వీటీ దాంతో ఆ బార్ టెండర్ నీ కాపాడాడు) ఆ బార్ టెండర్ లాస్య తనకు డబ్బులు ఇచ్చి శ్రీని కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలపమని చెప్పింది అని సాక్ష్యం చెప్పాడు దాంతో లాస్య నీ అరెస్ట్ చేయమని చెప్పారు అప్పుడు దాంతో పాటు శ్రీని కీ మరో గంట లో rto ముందు తన మెంటల్ హెల్త్ డ్రైవింగ్ లో లోపం లేదు అని రిపోర్ట్ కోసం అక్కడే డ్రైవింగ్ టెస్ట్ పెడతామని కోర్టు ఆర్డర్ ఇచ్చింది అందరూ హ్యాపీగా ఉండగా, స్వీటీ కీ కడుపు లో మళ్లీ నొప్పి వచ్చింది అక్కడికక్కడే పడిపోయింది. 

[+] 3 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 23-06-2020, 08:19 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 1 Guest(s)