Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
(20-06-2020, 07:49 AM)Eswar P Wrote: ప్రస్తాణం గారు మీ రచన సింప్లి సూపర్బ్ అద్భుతం. చాలా బాగుంది .

బాగా నచ్చినందుకు చాలా థాంక్స్. 

(20-06-2020, 07:56 AM)twinciteeguy Wrote: chalaa baavundi

బాగా నచ్చినందుకు చాలా థాంక్స్. 

(20-06-2020, 07:56 AM)Sunny73 Wrote: Awesome story writing... Slow build up...

అవునండి మీరు అన్నట్టు మెల్లిగా పాత్రల వ్యక్తిత్వాలు బిల్డ్ అప్ చేసుకుంటూ వస్తున్నా. పెళ్లి తరువాత కధా గమనం ఊపందుకుంటుంది.

(20-06-2020, 12:17 PM)nagu65595 Wrote: Good update

చాలా థాంక్స్

(20-06-2020, 03:15 PM)superifnu Wrote: Bagundandi..

చాలా థాంక్స్

(20-06-2020, 03:42 PM)rohanronn4u; Wrote: Chaalaa... bagundi...

చాలా చాలా థాంక్స్.

(20-06-2020, 03:58 PM)Gopi299 Wrote:
బాగుంది చాలా బాగుంది
ఇలా చెప్తే సరిపోతుందా


No

మృదువుగా మధురంగా
సాగుతోంది

ఇలాగే కొనసాగించాలని కోరుతూ...

మొత్తం కధ, సన్నీవేశాలు ప్లానింగ్ పూర్తయి పోయింది. రాయటమే మిగిలింది. టెంపో మైంటైన్ అయ్యిందో లేదో తరువాత మీరే చెప్పాలి. థాంక్స్.

(20-06-2020, 08:48 PM)will Wrote: బాగుంది,,కానీ సబ్జెక్ట్ ఏమిటో అర్థం కాలేదు,,అంటే స్టోరీ ఏ లక్ష్యం వైపు వెళ్తోంది..

కొంచెం ఓపిక పట్టండి. నచ్చినందుకు థాంక్స్. పేరు గురించి చివరలో వివరిస్తాను.

(21-06-2020, 03:14 AM)bobby Wrote: story super nice, need to see how it goes further

థాంక్స్ అండి. ఇంకో ఏడెనిమిది ఎపిసోడ్స్ తర్వాత కధ అర్ధమై పోవచ్చు.

(21-06-2020, 09:48 AM)Okyes? Wrote: ప్రస్థాణం గారు

సింప్లీ సూపర్ సర్........ సింప్లీ సూపర్
ఆఖరికి కావ్యా....శ్రీరామ్ లను ఒ కొలిక్కి తెచ్చారు సంతోషం.......
ఇక మేము కూడా టిక్కు పెట్టుకొనేలా చెయ్యండి ......


నచ్చినందుకు చాలా థాంక్స్ సర్. నేను అనుకొన్న ప్రకారం శృంగారం ఈ శనివారం నుంచి మెల్లిగా మొదలై, కధానుసారంగా అక్కడక్కడా చివరి వరకు ఉంటుంది.


కామెంట్స్ తో ప్రోత్సహిస్తున్న అందరికి మరొక్కసారి ధన్యవాదములు. రేపు పెద్ద అప్డేట్ తో ముందుకు వస్తా.
[+] 1 user Likes prasthanam's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 23-06-2020, 08:00 AM



Users browsing this thread: 33 Guest(s)