22-06-2020, 04:55 PM
(22-06-2020, 02:18 PM)phanic Wrote: హాయ్ సర్
నాకెందుకు పాత ఫార్మాట్ బాగా ఉన్నట్టు అనిపిస్తుంది
కొత్త ఫార్మాట్ లో దగ్గరగా ఉన్నట్టు ఇరుకుగా ఉన్నట్టు
ఓకే సారీ చాలా టైటిల్స్ ఉండడంవల్ల అనుకున్న త్రెడ్ thread లేదా స్టోరీ మిస్ అవుతుంది
కొత్త ఫార్మాట్ తో ఎటువంటి యూస్ లేకపోతే
పాత ఫార్మెట్ కంటిన్యూ చేయండి ప్లీజ్
మిత్రమా phanic
కొన్ని రోజులు అలవాటు కావాలి ఏదయినా.
తరువాత అదే మంచిగా అనిపిస్తుంది
కొంత మార్పు కనిపిస్తుంది నాకు.