22-06-2020, 04:36 AM
సరిగా వారం ముందు ...
"హై ఐ యాం కర్పొవ్ "షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
"ఐ యాం సికిందర్"
"సీబీఐ ఆఫీసర్ రాహుల్ ,ఇప్పుడు సికిందర్..నాకు వసుందర కొన్ని విషయాలు చెప్పింది..నేను రష్యా తరుఫున ఏజెంట్.
అనూష ను టెర్రరిస్ట్ లను పట్టుకోవాలని వాడుకున్నారు,ఆమె ఎవరు ఊహించని రీతిలో పాక్ ప్రెసిడెంట్ జుబెద కి సెక్రెటరీ అయ్యింది..
ఈ చైనా వాళ్ళ విషయం లో ఆమె ఏదో ప్రమాదం ఊహించింది..
వుహన్ లాబ్ ను నువ్వు పెల్చేయడం తో చైనా ఎక్స్పోజ్ అయ్యింది..కానీ చాలా దేశాల్లో వైరస్ ను వదిలింది చైనా సర్కార్,,ముఖ్యంగా ఆర్మీ జెనరల్ jemin."అన్నాడు కర్పొవ్ టీ తాగుతూ..
ఇద్దరు ఒక హోటల్ లో కలుసుకున్నారు.
"ఇది అందరికీ తెలుసు"అన్నాడు సికిందర్.
"నిజమే,,మాతో పాటు అన్ని దేశాలు డబ్బు తో పాటు చాలా వదులుకుని వాక్సిన్ తీసుకున్నాం...నిజానికి ఇది bio war..
భవిష్యత్తులో ఇలాంటి యుద్దాలే ఉంటాయి.."అన్నాడు కర్పొవ్.
ఇద్దరు సిగరెట్స్ వెలిగించారు..
"కానీ అనుష ప్లాన్ తో ఇండియా, పాక్ కల్సి పని చేయాలి అని నిర్ణయం తీసుకున్నాక ఇక్కడ jemin, అక్కడ isi , ఆర్మీ ఒక కుట్ర పన్నుతున్నారు అని మాకు,అనుష కి తెలిసింది.నేను ముందుగా బీజింగ్ వచ్చాను వివరాల కోసం,,,బ్లాస్టింగ్ చేసింది ఎవరు అని అడిగితే వసుందర నీ గురించి చెప్పింది "అన్నాడు కర్పో.
"నువ్వు కలుస్తావు అని నాకు చెప్పింది ,, ఇంతకీ ఏమి చేయబోతున్నారు వాళ్ళు"అడిగాడు సికిందర్..
"ఏమో"
"ఆఫ్ఘన్ ఇప్పుడు చైనా కంట్రోల్ లో ఉంది.. పాక్ కావాలంటే జుబెద ఉండకూడదు"అన్నాడు సికిందర్..
"సెక్యూరిటీ అధికారి బ్రెయిన్ వాడావు,,కానీ ఆమె ఉద్యమాల వల్ల ప్రెసిడెంట్ అయ్యింది.."అన్నాడు కర్పొవ్.
"గరొన దెబ్బకు ఎవరు ఏమి పట్టించు కోవడం లేదు ,, జుబెద ను లేపేసిన వింత కాదు"అన్నాడు సికిందర్..
Karpov అక్కడినుండి అనుష తో ఈ విషయం మాట్లాడాడు..
"నాక్కూడా అనుమానం గా ఉంది,,అరెస్ట్ చేయడం కుదరదు కాబట్టి కిల్ చేస్తారు "అంది అనుష.
పాక్ లో ఉన్న రష్యా ఏజెంట్ ల నిఘా వల్ల ప్లయిన్ లో బాంబ్ ద్వారా చంపబోతున్నారు అని తెలిసింది కర్పొవ్ కి..
ఆ రోజు మళ్ళీ సికిందర్ ను కలిశాడు కర్పవ్.
"ముందు ఆ ఇద్దర్నీ కాపాడాలి కానీ ఎలాగో తెలియట్లేదు,,ఈ ప్లాన్ పోతే ఇంకోటి వేస్తారు "అన్నాడు కర్పవ్.
సికిందర్ చెప్పాడు "జుబెద ను, అనుష ను ఫ్లైట్ ఎక్కమనండి..బయలుదేరిన కొద్ది నిమిషాల తర్వాత పరచుట్ తో దుకేయమని చెప్పండి ,, వాళ్ళ దృష్టి లో వీళ్ళు చనిపోయినట్టు ఉంటుంది"అన్నాడు సికిందర్..
"నువ్వు సీబీఐ లో ఇలాంటివి చాలా చేసి ఉంటావు"అని ప్లాన్ పాక్ కి ఫార్వర్డ్ చేశాడు కర్పవ్.
అనుకున్నట్టే ఫ్లైట్ బయలుదేరింది,,ఫోర్ సీటర్ ,, జస్ట్ కరచి వరకే...
అనూష, జుబెద పరచుట్ తో దూకేసారు..
Flight blast అయ్యింది..పైలట్ ఆర్మీ వాడే కానీ ముషారఫ్ కి బలిపశువు..
Flight లోయల్లో పడిపోయింది...కరచి చెరకుండనే చనిపోయారు అని న్యూస్ వచ్చింది..
అనూష, జుబెద పాక్ లోనే రహస్య ప్రదేశం లో ఉండిపోయారు..కర్పొవ్ ఏర్పాటు చేసిన మనుషులు వాళ్ళు కిందకు రాగానే కార్ లో తీసుకువెళ్ళి safe place లో ఉంచారు..
+++
"గుడ్ నువ్వు చెప్పినట్టే తప్పించుకున్నారు,,అదే సమయంలో చనిపోయారు "అన్నాడు కర్పొవ్,
"అప్పుడే ఎక్కడ ఇంకా చాలా కథ ఉంది...చైనా నిద్ర పోదు....నాకు చాలా పని పడేలా ఉంది"అన్నాడు సికిందర్ ,అదే ఒకప్పటి సీబీఐ dsp రాహుల్...
వాళ్ళు ఇద్దరు అందమైన అమ్మాయి లతో బాడీ మసాజ్ చేయించుకుంటున్నారు బీజింగ్ నగరంలో...