22-06-2020, 03:59 AM
మధుమిత టీం తయారు చేసిన ఇంజిక్షన్ బొంబాయి లో కొందరు పేషన్ట్స్ మీద ప్రయోగించారు.. గరొన వైరస్ కొంత తగ్గడం మొదలు అయ్యింది త్వరగానే..
ఈ విషయం వసుందర హోమ్ మినిస్టర్ కి చెప్పడం తో సర్కార్ ప్రకటించింది..
"దేశం లో ఉన్న లాక్ డౌన్ అరవై రోజుల తర్వాత రేపటి నుండి తీసేస్తున్నము."అని..
మళ్లీ దేశం రోజు వారీ పనులో పడింది..
వైరస్ వచ్చిన వారికి సర్కార్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు..చాలా మంది మామూలుగానే కోలుకుంటున్నారు...ముదిరితే యాంటీ వైరస్ ఇంజిక్షన్స్ ఇస్తున్నారు..
+++++
"ఇండియా లో చూసారా,,సొంతం గా మందు కనిపెట్టారు "అన్నాడు jemin
"నిజమే,,మిగతా పెద్ద దేశాలు మన వద్ద కొనుక్కుని మనకు కావాల్సిన ప్రదేశాలు , డబ్బు ఇచ్చారు..కానీ ఇండియా మనకు లొంగలేదు..ఇక పాక్ కి కూడా వీళ్ళే మందు ఇస్తారు."అన్నాడు ఒక జెనరల్..
"మనం ఇండియా నీ లొంగ దిశుకోవాలి "అరిచడు jemin.
+++
అమనుల్ల కి ఏజెంట్ ద్వారా మెసేజ్ పెట్టాడు jemin."జుబెద ను అరెస్ట్ చేయండి"అని..
అమనుల్ల భయపడ్డాడు,,ఉద్యమాల ద్వారా లీడర్ అయ్యింది జుబెద..
కానీ jemin చెప్పింది చేయాలి ,ముషారఫ్ మరో మార్గం చెప్పాడు"జుబెద ను కిల్ చేద్దాం"అని..
రెండు రోజుల తర్వాత జుబెద,అనుష ఇద్దరు కాన్ఫరెన్స్ కి వెళ్తుంటే isi,ఆర్మీ ఏజెంట్స్ విమానం లో బాంబ్ పెట్టారు...
ఫ్లైట్ ఇస్లామాబాద్ నుండి బయలుదేరిన పది నిమిషాలకి బ్లాస్టింగ్ జరిగింది..ప్రెసిడెంట్ జుబెద తో పాటు అనుష కూడా చనిపోయింది అని ప్రకటించింది పాక్ మీడియా..విమానం ఎక్కడో లోయలో పడిపోయింది..
++((
అమనుల్ల , ముషారఫ్ పండగ చేసుకున్నారు..ముషారఫ్ ను పాక్ లో ఆర్మీ రూలర్ గా ప్రకటించారు..ప్రజాస్వామ్యాన్ని రద్దు చేశారు..
"మేము గరొన కి మందు చైనా నుండి తెచ్చుకుంటాం,,పాక్ కాశ్మీర్ లో చైనా సైన్యం ఉంటుంది"అని ప్రకటించా డు ముషారఫ్..
+++
కానీ..... వీళ్లకు తెలియంది ఒకటుంది.....