21-06-2020, 07:04 PM
బింగ్ జరుగుతున్న పరిణామాలు తన న్యూస్ లో రాస్తోంది..
వారం గడిచే సరికి అమెరికా లో గరొన మరణాలు లక్ష దాటిపోయి , సర్కార్ కు టెన్షన్ మొదలు అయ్యింది..
"వేరే దారి లేదు నేను చైనా నుండి వాక్సిన్ తెప్పిస్తాను "అన్నాడు ప్రెసిడెంట్..
"సార్ వాడి కోరికలు మీరు తీర్చాలి "అంది అజెంట్ నాన్సీ.
అమెరికా అధ్యక్షుడు చైనా తో మాట్లాడాడు..
"మీకు వాక్సిన్ కావాలి అంటే మీరు మాకు కొన్ని ఇవ్వాలి"అన్నాడు చైనా ప్రెసిడెంట్.
"ఏమిటి"
"ఆఫ్ఘన్ లో ఉన్న అమెరికా బేస్ లు ఖాళీ చేసి చైనా కి ఇవ్వాలి..ఇక మీరు ఆఫ్ఘన్ కి ఏమి హెల్ప్ చేయకూడదు..మేము చూసుకుంటాము..
ఐదు వందల కోట్ల డాలర్లు మాకు ఇవ్వాలి..
అమెరికా లో చైనా దుకాణాల్లో ఈ వాక్సిన్ అమ్ముతాము,,ఐదు వందల డాలర్లు.."చెప్పాడు చైనా ప్రెసిడెంట్.
అమెరికా అధ్యక్షుడు ఫోన్ నేలకేసి కొట్టాడు..
మూడు రోజుల్లో చైనా చెప్పినట్టే ఆఫ్ఘన్ ను చైనా కి అప్పగించాడు..
అమెరికా లో వాక్సిన్ విడుదల అయ్యి క్రమం గా మరణాలు ఆగిపోయాయి..
&--
ఇదే పద్దతిలో ఫ్రాన్స్,జర్మనీ,ఇరాన్ లు కూడా చైనా తో వివిధ ఒప్పందాలు చేసుకుని వాక్సిన్ తీసుకున్నాయి..
&&&&&
పాకిస్తాన్ కూడా అడిగింది "మాక్కూడా కావాలి వాక్సిన్"అంది జుబెడ ఫోన్ లో..
"నీ దగ్గర కాశ్మీర్ లో కొద్ది భాగం ఉంది కదా అది ఇవ్వు "అన్నాడు చైనా ప్రెసిడెంట్.
"మేడం ప్లీజ్ ఇవ్వద్దు , ఒకసారి ఇండియా తో మాట్లాడండి "అంది అనుష.
జుబెడ ఆలోచించి ఇండియన్ pm తో మాట్లాడింది.
"చూడండి మేము వాక్సిన్ చేస్తున్నాము టైం పడుతుంది,,చైనా ఇప్పటికే అందరి వద్దా దోచేసింది.మీరు కూడా ఒప్పుకుంటే దాని శక్తి పెరుగుతుంది."అన్నాడు పీఎం.
"కానీ ఈ ఏరియా లో చైనా ను ఎదిరించలే ము."అంది జుబెడ.
"కానీ వాడికి లోంగి తే మింగేస్తాడు "అంది స్మిత వీడియో call లో.
"అందుకే ఇండియా , పాకిస్తాన్ కలిసి పని చేయడం మంచిది"అంది అటునుండి అనుష.
"మేము ఎప్పుడు సిద్ధమే "అన్నాడు ఇండియన్ హోమ్ మినిస్టర్..
&&&
గంట తర్వాత పాకిస్తాన్ ప్రకటించింది"మేము ఇండియా తో కలిసి పని చేస్తాము...చైనా అడిగిన కాశ్మీర్ ఇవ్వము"అని..
చైనా ప్రెసిడెంట్ కి వళ్లు మండింది..
"ఇండియా,పాకిస్తాన్ కలిస్తే ఏమవుతుంది , ఇద్దర్నీ పిండేస్తను"అరిచాడు jemin.