21-06-2020, 07:01 PM
రష్యా లో కూడా గరొన కేస్ లు పెరుగుతూ ఉండటం వల్ల మరణాలు సంభవించాయి.
"ఇలాగే ఉంటే మసుచి,కలరా లాగా ఇది కూడా టార్చర్ చేస్తుంది"అన్నాడు ఎమర్జెన్సీ మీటింగ్ లో ప్రెసిడెంట్.
"సార్ చైనా నుండి వాక్సిన్ తెప్పిద్దాం "చెప్పాడు ఏజెంట్ కార్పొవ్..
"చాలా దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి "అన్నాడు హెల్త్ మినిస్టర్..
"అనవసరం ,,చైనా తో మాట్లాడండి "చెప్పాడు కర్పొవ్.
అక్కడి నుంచే చైనా ప్రెసిడెంట్ తో మాట్లాడాడు, రష్యా అధ్యక్షుడు..
"మి వద్ద గరొన వాక్సిన్ ఉంది అని మాకు తెలుసు ,అది కావాలి"చెప్పాడు రష్యా అధ్యక్షుడు.
"తప్పకుండా ,మీరు మాకు పాత మిత్రులు ,,అయితే మాకు ఏమి ఇస్తారు "అడిగాడు చైనా ప్రెసిడెంట్.
"ఏమి కావాల"
"వాక్సిన్ మేమే మి దేశం లో అమ్ముతాము,, ముందుగా వంద బిలియన్ డాలర్లు మాకు ఇవ్వండి..
రష్యా కి చైనా కి మధ్య ఉన్న కొన్ని ముఖ్య ప్రదేశాలు మీకు చెప్తాను ,అక్కడి నుండి మీరు తప్పుకుని అవి మాకు ఇవ్వాలి "చెప్పాడు చైనా ప్రెసిడెంట్.
రష్యా అధ్యక్షుడు అందరితో మాట్లాడి సరే అన్నాడు..
"వాడు చెప్పింది విందాము"అన్నాడు కర్పొవ్ కూడా..
రెండు రోజుల్లో రష్యా తన అధీనం లో ఉన్న కొన్ని ఏరియా ల ను చైనా కి వదిలింది..
చైనా హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ మాస్కో లో కూర్చుని వాక్సిన్ ను రష్యా లో జనానికి ఇవ్వడం మొదలెట్టింది..
చైనా ఫార్మా కంపెనీలు లాభాల్లోకి వెళ్ళాయి..
ఈ విషయాల్ని అన్ని పేపర్స్ రాశాయి..
&&&
అమెరికా ప్రెసిడంట్ రష్యా అధ్యక్షుడు తో ఫోన్ లో అడిగాడు "ఇదేమిటి ఇలా చేశావు"
"వేరే దారి లేదు ,నువ్వు కూడా కొనుక్కో వాక్సిన్"అన్నాడు రష్యా అధ్యక్షుడు..