21-06-2020, 07:00 PM
"ఎలా ఉంది మీకు"అడిగాడు మెల్ నర్స్ .
"Ok ఎన్ని రోజులు అయ్యింది ,నేను ఇలా పడి పోయి"అడిగాడు సికిందర్.
"డోంట్ వర్రీ,,డాక్టర్ అవి ఆలోచించ వద్దు అన్నారు"అని ఇంజెక్షన్ ఇచ్చాడు..
"అనూష ఎక్కడ"
"ఆమె ను రమ్మని ఫోన్ వస్తె పాక్ వెళ్ళింది.నంబర్ , mail ఇచ్చింది"అని ఇచ్చాడు..
అప్పటి వరకు ఏమి జరిగిందో నెట్ లో ఓల్డ్ పేపర్స్ చూసి తెలుసుకున్నాడు సికిందర్..
స్మిత కి call చేశాడు." ఎలా ఉన్నావు,,నువ్వు చేసిన పని వల్ల చైనా ఎక్స్పోజ్ అయ్యింది,,బంగ్లాదేశ్ కోస్ట్ ను కబ్జా చేసుకుంది"అంది స్మిత..
"చైనా టార్గెట్ వరల్డ్ వైడ్ డామినేషన్ అయ్యుండచ్చు "అన్నాడు సికిందర్ టీ తాగుతూ కిటికీ నుండి బయటకు చూస్తూ..
"ఎలా సాధ్యం"అడిగింది స్మిత.
"వాటర్ సౌండ్ ఏమిటి"అడిగాడు సికిందర్.
"బాత్ టబ్ లో ఉన్నాను"అంది స్మిత.
"నా M లేచింది "అన్నాడు సికిందర్.
"నో ఛాన్స్ డార్లింగ్"అంది స్మిత
"అనూష ఏమంటోంది."అడిగాడు సికిందర్.
"చైనా విషయం లో బంగ్లా తో కలవమంది..కానీ మేము వినలేదు"అంది స్మిత..
"తన ఆలోచన నాకు అర్థం అయింది "అన్నాడు సికిందర్.
"Ok నువ్వు వచ్చే స్థితి లో ఉంటే చెప్పు ,ఏర్పాట్లు చేస్తాను.. వచ్చెద్దువు గాని"అంది స్మిత వల్లు తుడుచుకుంటూ..
"సరే చెప్తాను..డిఫెన్స్ సెక్రెటరీ తో చెప్పి లడక్ లో ఫోర్స్ ను పెంచండి."అ న్నడు సికిందర్.
"370 రద్దు తర్వాత అక్కడ జాగ్రత్త గానే ఉన్నాము."అంది స్మిత.
"అరుణాచల్, లడక్ ఈ రెండు చైనా కి కావాలి ,,సో జాగ్రత్త,,నేను మళ్ళీ call చేస్తాను"అని పెట్టేశాడు సికిందర్.