21-06-2020, 06:57 PM
Wuhan లో ఉన్న సికిందర్ కి స్పృహ వచ్చింది.
+++
జాకీ లాబ్ బ్లాస్టింగ్ కేసు ను జాగ్రత్త గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు.
సీసీ కెమెరాలు వెరిఫై చేస్తే అందులో ఫేస్ కనపడలేదు కానీ రూపం బట్టి అతను చైనా వాడు కాదు అని ఫిక్స్ అయ్యాడు..అదే సమయంలో బింగ్ మీద కూడా నిఘా ఉంచడం వల్ల ఆమె ప్రొఫెసర్ ను కలవడం తెలిసి తనుకూడ కలిశాడు..
"నేను ఇన్స్పెక్టర్ జాకీ ,కొన్ని వివరాలు కావాలి"అన్నాడు.
"ఏమిటి"
"Bing మిమ్మల్ని ఎందుకు అన్నీ సార్లు కలిసింది."అడిగాడు.
"బయో వెపన్స్ గురించి వ్యాసాలు రాయించుకుంది"
"ఆమె తో ఇంకా ఎవరైన ఉన్నారా "అడిగాడు జాకీ.
"లేరు "
+++++
సుభద్ర కాలేజ్ లో పిల్లలకి చెప్పింది.
"చూడండి ఇప్పుడు వైరస్ రావడం తో కాలేజ్ క్లోజ్ చేస్తున్నారు..
మీరంతా ఇంట్లోనే ఉండి చదువుకోం డి..
మి మమ్మీ కి చెప్పండి,,రోజు అల్లం,,వెల్లుల్లి పేస్ట్ చేసి అన్ని కూరల్లో వేయమనండి..
దాని వల్ల బాడీ లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది."అంది.
"మేడం అదొక్కటే చాలా"ఒక పిల్ల అడిగింది..
"చాలదు ,, ఒకరి నుండి ఒకరు దూరం గా ఉండాలి..తుమ్మడం , దగ్గడం జరిగేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవాలి..తర్వాత Dettol తొ చెయ్యి కడుక్కోవాలి.."చెప్పింది సుభద్ర.
అన్ని కాలేజ్స్ కి నిరవధికంగా సెలవలు ప్రకటించారు..
మరో వైపు అమెరికా లో మరణాలు పెరుగుతున్నాయి..
"ఎందరో టీచర్స్, డాక్టర్స్, లాయర్స్ ,మనాజేర్స్ చనిపోతున్నారు "అంది నాన్సీ., ప్రెసిడెంట్ తో..
"మందు కోసం ట్రై చేస్తున్నాము"అన్నాడు ప్రెసిడెంట్.
"చైనా వద్ద ఉంది"అంది Nancy.
"తెలుసు "అని ఆ రోజు మీడియా ముందు చైనా ను రిక్వెస్ట్ చేసాడు ప్రెసిడెంట్."చైనా వద్ద ఈ వైరస్ కి మందు ఉంటే చెప్పండి"అని..
చైనా సైలెంట్ గా ఉండిపోయింది...