21-06-2020, 06:55 PM
బంగ్లా navy తీరం లో హై అలెర్ట్ లో ఉంది..చైనా ముందుగా స్టార్ట్ చేసింది వార్..
బంగ్లా షిప్స్ మీద బాంబింగ్ మొదలెట్టింది..బంగ్లా దాటిగానే జవాబు ఇస్తోంది..
ఎప్పటికప్పుడు వివరాలు ఇండియా కి, పాక్ కి పంపుతోంది బంగ్లా..
కొద్ది గంటల్లో షిప్స్ మునగడం మొదలు అయ్యింది బంగ్లా వైపు..
"ఇండియా ను హెల్ప్ అడుగుదాం"అన్నాడు పీఎం తో సెక్రెటరీ..
"అడిగాను ,, ఒప్పుకోవడం లేదు"చెప్పింది పీఎం..ఐక్యరాజ్య సమితి కి బంగ్లా ఫిర్యాదు చేసింది,,కానీ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశానికి చైనా ఒప్పుకోలేదు..
దాదాపు పది గంటల యుద్దం తర్వాత బంగ్లా ఓటమి ఒప్పుకుంది..
జెమిన్ కు పీఎం కు మధ్య ఒప్పందం కుదిరింది ,,దాని ప్రకారం బంగ్లా తీరం లో పోర్ట్ లు చైనా ఆధీనంలో ఉంటాయి..
కొన్ని చైనా షిప్స్ బంగ్లా పోర్ట్ ల్లో లంగరు వేసుకున్నాయి..
రెండు రోజులు అయ్యేసరికి బంగ్లా navy చైనా తో కలిసి పని చేయడం మొదలుపెట్టింది..
++++
"చైనా అక్కడితో ఆగదు అని నా అనుమానం "అంది అనుష.
"వాళ్ళ గురించి మనకు అనవసరం ,, వాళ్ళు మన ఫ్రెండ్స్ "అంది ప్రెసిడెంట్ జుబెడ.