21-06-2020, 06:51 PM
అమెరికా ప్రెసిడెంట్ కి విషయం తెలిసి చైనా ప్రైమ్ మినిస్టర్ కి ఫోన్ చేశాడు.
"ఉన్న తల నొప్పి చాలదా,అక్కడికి ఎందుకు వెళ్ళావు"అడిగాడు.
"పొలిటికల్ లెవెల్ లో కాదు,మిలిటరీ కమిషన్ తీసుకుంది నిర్ణయం"అన్నాడు పీఎం.
"దాన్ని ఆపు"చెప్పాడు అమెరికా అధ్యక్షుడు.
"నాకు శక్తి లేదు"అని ఫోన్ పెట్టేసాడు.
&&&&
విషయం చూచాయగా మీడియా కి తెలిసింది .చైనా టీవీ ల్లో చెప్పారు.
"ఇదేంటి మాడం"అడిగింది అనుష,వసుందర ను ఫోన్ లో.
"వాళ్ళ కి ఏమి కావాలో తెలియట్లేదు అనుష"అంది వసుంధర.
&&&
జుబెద ఫోన్ చేసింది అనుష కి "ఇంకా చైనా లో ఏమి చేస్తున్నావు"అడిగింది .
"సరదాగ వచ్చాను.అన్ని దేశాలు విమానాలు కాన్సిల్ చేశాయి కదా"అంది అనుష.
"నువ్వు నా పొలిటికల్ సెక్రెటరీ వీ.ఇలాంటి టైమ్ లో నువ్వు నాకు తోడు ఉండాలి."అంది పాక్ ప్రెసిడెంట్ జుబెద..
"ఏమైనది మాడం"అడిగింది అనుష.
"చైనా రాయబారి నన్ను కలిశాడు బాంగ్ల మీద ఆపరేషన్ ,హెల్ప్ చెయ్యమంటే సరే అన్నాను,వాళ్ళు ఇప్పుడు బంగ్లా బోర్డర్ లో కూర్చున్నారు"గబగబా చెప్పింది జుబెద.
"మేడం చైనా తన ప్రజలకి వాక్సిన్ ఇస్తు,ఇక అందరూ ఎవరి పని వారు చేసుకోవచ్చు అని బస్, ట్రైన్స్ తిప్పుతోంది.నేను నెక్స్ట్ ఫ్లైట్ లో పాక్ కి వస్తున్నాను"అంది అనుష.
&&&&
బింగ్ ను కలిసింది అరగంట తర్వాత "బింగ్ అనవసరం గా బంగ్లా మీద యుద్దానికి వెళ్ళింది మి దేశం"అంది అనుష.
"మేడం మా దేశం లో అందరూ పార్టీ కి .ఆర్మీ కి సపోర్ట్ ఇవ్వరు.కానీ ఎదిరించే శక్తి లేదు.భయం.అసలు పార్టీ లోనే చాలా మంది కి బయో టెస్ట్ లు యుద్దాలు నచ్చవు."అంది బింగ్.
"నువ్వు మాకు హెల్ప్ చేయగలవా"అడిగింది అనుష.
బింగ్ మాట్లాడలేదు."నీ దేశానికి చెడు జరగదు"అంది అనుష.
"నాకు, నా ఫ్యామిలీ కి, నా దేశానికి చెడు జరగక పోతే నేను మీకు హెల్ప్ చేస్తాను"అంది బింగ్.
"గుడ్ , పార్టీ లో ఇలాంటివి నచ్చని వాళ్ళు ఎవరో తెలుసుకో,నీకు బయో వెపన్ గురించి కూడా వాళ్ళే ఇన్ఫో ఇచ్చారు.అదేవిధంగా బీజింగ్,షాంఘై ల్లో మనకి పనికొచ్చే వారి లిస్ట్ తయారు చెయ్యి"అంది అనుష.
"ఇది చాలా పెద్ద పని"అంది బింగ్.
"నీ అకౌంట నెంబర్ ఇవ్వు "అని తీసుకుని వసుందర కి ఇన్ఫో ఇచ్చింది.
చైనా లో ఉన్న హవాలా గ్రూప్ ద్వారా గంట లో బింగ్ అకౌంట లో కోటి రూపాయలు విలువచేసే చైనా మని యాడ్ అయ్యింది.
"జాగ్రత బింగ్"అని చెప్పి అనుష పాక్ కి విమానం లో వెళ్ళింది.
sikindar చైనా లోనే ట్రీట్మెంట్ లో ఉన్నాడు.ఇంకా స్పృహ రాలేదు