21-06-2020, 06:48 PM
ఢిల్లీ లో ఎప్పటిలాగానే తన పని చేసుకుంటోంది వసుందర .
తన డిపార్ట్మెంట్ కి డైలీ వచ్చే రిపోర్ట్స్ చదువుతోంది , అందులో నేవీ నుండి డిఫెన్సె డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన లెటర్ ఆమెని ఆకర్షించింది .
అది చైనా ఫ్లీట్ మూవ్మెంట్స్ గురించి ."అసలే ఒక సమస్యతో చస్తుంటే మల్లి ఇదేంట్రా బాబు "అనుకుంటూ డిఫెన్స్ సెక్రెటరీ కి ఫోన్ చేసింది .
"అవును వసుందర చాల హెవీ గ ఉంది కదలిక "చెప్పాడు అయన .
"మన మీదకి వస్తున్నారా "అడిగింది
"తెలియదు ,బంగ్లా మీదకు కూడా కావచ్చు "అన్నాడు
"వాళ్ళకి చెప్పారా "అడిగింది
"స్ బంగ్లా పీఎం కి మన పీఎం కి చెప్పాను" అన్నాడు అయన .
వసుందర వికీ కి ఫోన్ చేసింది "ఏదైనా క్లూ దొరికిందా "అడిగింది .
"లేదు అన్ని స్టేట్స్ ను ఇన్వొల్వె చేశాను "అన్నాడు వికీ .
ఆమెకి ఎదో అనుమానం గ ఉంది , ఒకదాని తరవాత ఒకటి .
శ్రీలంక లో పోర్ట్ నిర్మాణానికి హెల్ప్ చేసిన చైనా దాన్ని తానే లీజ్ కి తీసుకుంది .
ఇటువైపు వైరస్ టెన్సన్స్ , పాకిస్థాన్ పూర్తిగా చైనా కి సరెండర్ అవుతోంది .
రష్యా ఎంత వరకు హెల్ప్ చేస్తుందో తెలియదు ..ఆమెకి ఒక్కసారిగా చిరాకు వచ్చింది , నిరంతరం ఇంటర్నేషనల్ పాలిటిక్స్ వల్ల ప్రపంచం లో జరిగే మార్పులు ఫాలో అవుతూ డ్యూటీ చేయడం చాల ఇబ్బందిగా ఉంది ఆమెకి .
స్మిత ఎదో పని ఉండి కాబిన్ కి వస్తే చెప్పింది . "మన నేవీ రెడీగానే ఉందిగా "అంది స్మిత మెల్లిగా .ఆమెకూడా ఈ స్టెప్ కి షాక్ తింది.
"స్టాండ్ బై లో వుంది "అంది వసుందర
####
అదే టైం లో "జెమిన్ నువ్వు ఎంత పవర్ లో ఉన్న మినిస్టర్స్ కి చెప్పకుండా ఫ్లీట్ ను పంపడం అన్యాయం "అన్నాడు మినిష్టర్
"చూడు మినిష్టర్ , పరిభ్రమించడం భూమి తత్వం , విస్తరించడం రాజ్య లక్షణం "అన్నాడు జెమిన్
'"కావచ్చు మాకు చెప్పకుండా చేస్తున్నావు , మిగిలిన దేశాలకి జవాబు ఎవరు చెప్తారు "అడిగాడు మల్లి .
'ఎక్కువగా మాట్లాడితే ని కూతుర్ని రెడ్ లైట్ ఏరియా లో అమ్మేస్తాను "చెప్పాడు జెమిన్
మినిష్టర్ కి వళ్ళు మండింది అవమానం తో , అయినా మాట్లాడలేదు .
"కనీసం ని ప్లాన్ చెప్పు , బాంగ్లా మీద యుద్ధం చేస్తావా "అడిగాడు మినిష్టర్
'చూద్దాం "అన్నాడు జెమిన్ కర్కశం గ నవ్వుతు .
###
"నవ్వు ఎంతకాలం గ ఈ పని చేస్తున్నావు "అడిగింది అనూష ,బింగ్ ను .
'వన్ ఇయర్ "అంది బింగ్ .ఇద్దరు అనూష ఉంటున్న హోటల్ లో టీ తాగుతున్నారు .
"ఏమంటున్నాడు జాకీ "అంది అనూష
"బహుశా సిరియస్ గ ఇన్వెస్టిగేషన్ లో ఉండి ఉంటాడు " అంది .
"నీకు కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి , ఐ మీన్ బీజింగ్ లో , షాంఘై లో "అడిగింది మాములుగా .
"మా పేపర్ కి అక్కడ కూడా ఆఫీస్ లు ఉన్నాయి "అంది బింగ్ .
'"ఏదైనా మీ దేశం లో ప్రజలు వింతగా ఉన్నారు , కావాలని కమ్యూనిజాన్ని కోరుకున్నారు "అంది నవ్వుతు
"చరిత్ర అలాంటిది , ఎవరు పడితే వాళ్లు ఆడుకున్నారు మాతో "అంది బింగ్
"నిజమే అది డెబ్బై ఎల్లా క్రితం , ఇప్పుడు కాదు "అంది అనూష
"ఇప్పుడు కూడా అదే అనుమానం ఉండి మా లీడర్స్ కి "అంది బింగ్
అనూష మాట్లాడలేదు , ఆమెకి తెలుసు పరిస్థితులు ఎప్పుడో మారిపోయాయి , చైనా లో ఒకవర్గం ఇప్పుడు అందరితో ఆడుకోవాలనుకుంటోంది .