21-06-2020, 06:45 PM
"is it ready "అడిగాడు జెమిన్ తన డిప్యూటీ ను .![[Image: BN-NO485_0415CI_P_20160415020718.jpg]](https://si.wsj.net/public/resources/images/BN-NO485_0415CI_P_20160415020718.jpg)
వాళ్ళు నేవీ బేస్ దగ్గర ఉన్నారు .."ఎస్ సార్ "అన్నాడు డిప్యూటీ .
"థెన్ మూవ్ "అన్నాడు జెమిన్ .
చైనా సబ్ మరైన్స్ ఆర్మీ తో నెమ్మదిగా బయలుదేరి నీళ్ళలోకి వెళ్లాయి .![[Image: 5165479826_9ffb332ff0_o.jpg]](https://theasiadialogue.com/wp-content/uploads/2017/06/5165479826_9ffb332ff0_o.jpg)
అవి నెమ్మదిగా బాంగ్లాదేశ్ వైపు కదులుతున్నాయి , నీటి పైనుండి చైనా వార్ షిప్స్ రెండు వాటిని ఫాలో అవుతున్నాయి .
స్పై సాటిలైట్ లు వాటిని ట్రేస్ చేసిన ఇంటర్నేషనల్ వాటర్స్ లోనే ఉన్నాయి కదా అని వదిలేశాయి రష్యా , అమెరికా , india లు ..
####
అదే టైం లో పాకిస్తాన్ president ను జెమిన్ మనుషులు కలిశారు
"మేము ఒక ఆపరేషన్ బంగ్లా మీద చేస్తున్నాము , మీ సపోర్ట్ కావాలి "అన్నాడు వాడు .
"మేము మీకు ఎప్పుడు స్నేహితులమే , లేకపోతే ఇరాన్ కి పట్టిన గతే మాకు పడుతుంది అని తెలుసు "అంది జుబేదా .
"థాంక్స్ మాడం "అని అతను వెళ్ళిపోయాడు
"చైనా ను గుడ్డిగా నమ్మకూడదు మాడం "అన్నాడు p s.
"తెలుసు కానీ వాళ్ళ శక్తి ని ఎదిరించలేము , శత్రు దుర్బేధ్యం చైనా "అంది జుబేదా
![[Image: BN-NO485_0415CI_P_20160415020718.jpg]](https://si.wsj.net/public/resources/images/BN-NO485_0415CI_P_20160415020718.jpg)
వాళ్ళు నేవీ బేస్ దగ్గర ఉన్నారు .."ఎస్ సార్ "అన్నాడు డిప్యూటీ .
"థెన్ మూవ్ "అన్నాడు జెమిన్ .
చైనా సబ్ మరైన్స్ ఆర్మీ తో నెమ్మదిగా బయలుదేరి నీళ్ళలోకి వెళ్లాయి .
![[Image: 5165479826_9ffb332ff0_o.jpg]](https://theasiadialogue.com/wp-content/uploads/2017/06/5165479826_9ffb332ff0_o.jpg)