21-06-2020, 06:43 PM
"ఏమిటి కొంచెం టెన్షన్ లో ఉన్నావు "అడిగింది స్మిత ,వసుందర ను .
మీటింగ్ అయిపోయాక ఇద్దరు కాంటీన్ కి వచ్చారు .
బూస్ట్ ఆర్డర్ ఇచ్చి "ఏముంది బొంబాయి లో తప్పించుకున్న బయో వెపెన్ ఎక్కడ ఉందొ తెలియదు ,,ఆల్రెడీ ఎక్కడైనా ప్రయోగం చేశారేమో తెలియలేదు ,మరోవైపు అనూష కోపం తో చైనా లోనే ఉంది "అంది వసుందర
'ల్యాబ్ ను బ్లాస్ట్ చేసారుగా "అంది స్మిత అర్థం కాక.
"అయ్యో పిచ్చి మొద్దు బుద్దిగా ఆఫీస్ లో పని చేసుకునే వాళ్ళము మనము , శత్రు దేశాల్లో దూసుకు వెళ్లే వాళ్ళు అనూష లాంటి వారు .వాళ్ళ ఆలోచన వేరేగా ఉంటుంది "అంది బూస్ట్ తాగుతూ .
"ఈ టైం లో చైనా తో ప్రాబ్లెమ్ మనకు ఎందుకు "అంది స్మిత కు తాగుతూ .
"నేను అదే చెప్పాను , కానీ ఆ మహాతల్లి తన ఆలోచన నాకు చెప్పలేదు "అంది వసుందర .
ఈలోగా ఫోన్ మోగితే చూసింది "మధుమిత "అంటూ ఆన్ చేసింది
'చెప్పు మధు "అంది వసున్ధరా
"మాడం చైనా నుండి వచ్చిన ఫార్ములా వాక్సిన్ కి సంబంధించిందే "అంది మధు
'"థాంక్ గాడ్ అయితే మనం మందు రెడీ చేసి ఉంచుకోవచ్చు "అంది వసుందర
"తయారు చేయచ్చు , వెరీ కాంప్లికేటెడ్ , ముందు తయారుచేసి ఎలుకల నుండి ప్రయోగిస్తూ రావాలి,, మెడికల్ బోర్డు , ఫార్మా బోర్డు అప్రూవల్స్ కావాలి , మనుషుల మీద సైడ్ ఎఫెక్ట్స్ లేవని ప్రూవ్ అవ్వాలి "అంది మధుమిత
'"ఇవన్నీ ఎప్పటికి అవుతాయి "అంది వసుందర నీరసం గ .
"సుమారుగా ఆరు నుండి పది నెలలు పడుతుంది , అన్నిటికి మించి కాస్ట్ ,, దీని కాస్ట్ షుమారు పదివేల రూపాయలు ఉంటున్ది "అంది మధుమిత .
"వాట్ పది వేళా ,, మరి చైనా ఫ్రీగా ఎలా ఇస్తోంది వాళ్ళ దేశం లో "అడిగింది వసుందర
"కమ్యూనిస్ట్ దేశం మాడం , వాళ్ళు ఏదైనా చేస్తారు ,, డబ్బు కి ఒక్కొక్కసారి విలువ ఇవ్వరు "అంది మధుమిత .
"ఓకే "అని ఫోన్ పెట్టేసింది వసుందర .
"ఇప్పుడు గానీ ఇండియా లో వైరస్ స్ప్రెడ్ అయితే ఊహించలేక పోతున్నాను :"అంది స్మిత .
"నిజానికి ఎఫెక్ట్ అయినా అందరికి డెంజర్ కాదు , కానీ భయం రేగుతుంది "అంది వసుందర
"అనూష కి , కార్పొవ్ కి ఎందుకు కోపం వచ్చిందో ఇప్పుడు అర్థం అవుతోంది 'అంది వసుందర .
"అంతేగా అనూష wuhan లో దగ్గరనుండి వైరస్ ఎఫెక్ట్ చూసింది "అంది స్మిత